హరిహర కృష్ణతో కలిసి ఘటనా స్థలంలో నవీన్ మృతదేహాన్ని చూసిన ప్రియురాలు!

తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కేసు ఏదైనా ఉంది అంటే అది అబ్దుల్లాపూర్ మెట్ లో జరిగిన బీటెక్ స్టూడెంట్ నవీన్ హత్య అనే చెప్పాలి. ఈ క్రమంలోనే నవీన్ హత్య కేసులో తాజాగా కీలక పరిణామం చోటు…