తారకరత్నకు Jr.NTR ఆర్థిక సాయం.. ‘తమ్ముడు లేకపోతే నా కుటుంబం ఇలా ఉండేది కాదు’!

నందమూరి తారకరత్నకు, జూనియర్‌ ఎన్టీఆర్‌కు మధ్య విబేధాలు ఉన్నాయని గతంలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తారకరత్న జూనియర్‌ ఎన్టీఆర్‌తో తనకు గల అనుబంధం గురించి చెప్పుకొచ్చాడు. ఆ వివరాలు..నందమూరిక తారకరత్న మృతితో వారి కుటుంబంలోనే కాక.. టీడీపీ,…