ఆగష్టు 8 న అతేంద్రియ శక్తులు కలిగిన అమావాస్య కోడి గుడ్డుతో ఇలా చేస్తే కుబేరులు అవుతారు

అతేంద్రియ శక్తులు కలిగిన అమావాస్యరోజున రెండు కోడిగుడ్లతో మీరు ఇలా చేసినట్లయితే, పట్టిన బాధలు అన్ని తొలగిపోతాయి.మీతోవున్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి, మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది అని చెప్పుకోవచ్చు,మనకి 100 సంవత్సరాలకు వచ్చే అతి పెద్ద అమావాస్య, ఎంతో శక్తివంతమైన రోజు ఈరోజు,మనం రెండు కోడిగుడ్లతో ఈఒక్క పని చేసుకోవడం వల్ల మనకు ఎలాంటి మేలు జరుగుతుందో చూద్దాం, ఈఒక్క పరిహారాన్ని పాటించినట్లయితే గనుక, ముఖ్యంగా వచ్చేసి ఎవరైతే దరిద్రాన్ని అనుభవిస్తున్నారు,చెడు ఉంది అని ఎవరైతే అనుకుంటున్నారు, ఇలా చేసుకోవడం వల్ల మనకి చాలా వరకు కూడా మంచి జరుగుతుంది.

అలాగే సాయంత్రం మనం 6 :15 లోపు ఈ యొక్కపరిహారాన్ని చేసుకున్న అలాగే ఈ ఉపాయాన్ని చేసుకున్న, కచ్చితంగా ఫలితం వస్తుందని, శాస్త్రాల్లో తెలియజేయడం జరుగుతుంది, శాస్త్రాల ప్రకారం ఏమిటంటే, ఇది అతి పురాతనమైన పరిహారం అని, చెప్పుకోవచ్చు అంతటి అతి పురాతనమైన, ఈ పరిహారాన్ని అమావాస్య రోజు పాటించిన, అలాగే ఆదివారం చేసుకున్నా, కూడా మనకి పరిష్కారం రావడం అనేది జరుగుతుంది.అందుకే ఇది ఎంతో శక్తి పరిహారం అని చెప్పడం జరుగుతుంది. మీరు కూడా ఈ ఒక్క పరిహారాన్ని చేసుకోవడం వల్ల, మనం చెప్పే విధంగా సమస్యలు ఏవైతే ఉన్నాయో, వాటి నుండి మీరు సులభంగా బయటపడగలుగుతారు,అని శాస్త్రాల్లో పేరుకోవడం జరుగుతుంది.అందుకే మీరు కోడిగుడ్లతో ఈ ఒక్క పరిహారాన్ని చేసుకోవాలి మీరు అనుకోవచ్చు, మీరు అనుకోవచ్చూ కోడిగుడ్డుతో చేసుకుంటే నిజంగా పరిష్కారం వస్తుందా, అంటే నూటికి నూరు శాతం రావడం జరుగుతుంది.

Thumbnail quality

అది ఎలా అంటే కోడిగుడ్డు చూడడానికి తెల్లగా ఉంటుంది, లోపల ఎల్లో కలర్ లో ఉంటుంది, అలాగే తెలుపు పసుపు కలర్ అనేది మనకి చెడు ని తీసివేయడానికి, చెడుని లాగి వేయడానికి అలాగే, తెలుపు వచ్చి మనలో ఉండే చెడు దూరం చేయడానికి, చక్కగా ఉపయోగపడుతుందని, చెప్పుకోవచ్చు అంత బాగా ఉపయోగపడే,ఈ ఒక్క పరిహారాన్ని అమావాస్య రోజున, సాయంత్రం 6.15 లోపు మీరు చేసుకోవడం వల్ల తిదికి మనం చేసుకోవడం వల్ల, అద్భుత వంతమైన టువంటి తిథి అంటే, ఆదివారం మనం చెప్పుకోవాలంటే, సాయంత్రం ఆరు గంటలకి మనం చెడుని తీసి వేస్తూ ఉంటాం.చాలామంది దిష్టి తీసివేస్తూ అనేక పరిహారాలు పాటిస్తూ ఉంటారు. అలాగే కాకుండా మనకు తిది కూడా కలిసి వచ్చింది. అది శక్తివంతమైనది కాబట్టి ఈరోజు ఇలా చేసుకోవడం వల్ల. మనలో ఉండే గాలి కానీ నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తులు కానీ. మనపై గిట్టనివారు మనపై చేసే ప్రభావాలు కానీ, కచ్చితంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. మీ ఇంట్లో అనేక రకాల సమస్యలు ఉన్న వాటిని ఎదుర్కోలేక సతమతం ఔతున్న వారికీ ఈ యొక్క పరిహారం ఖఛ్చితంగా సిద్దింప బడుతుందని మనకి శాస్త్రాలు తెలియజేయడం జరుగుతుంది .

Thumbnail quality

ఇది చాలా పురాతనమైన పరిహారం ఇప్పటికి దీనిని పాటిస్తున్నారు అని మన శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది అందుకే ఈ యొక్క పనిని మీరు చేసుకోండి .మనం చెప్పుకోవాలంటే ఈ యొక్క పరిహారం దేనికి ఉపయోగ పడుతుందో తెలుసుకుందాం . మన ఇంట్లో ఎప్పుడు చూసిన తరుచు గొడవలు జరుగుతూ ఉంటె అంటే శత్రువులు ఎక్కువగా ఉన్నారండి మాకు వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు . అలాగే మాఇంట్లో ఎప్పుడు చూసిన ఎదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది అది ఎందుకు జరుగుతుందో కూడా మాకు తెలియదు చీటికీ మాటికీ గొడవలు జరుగుతుంటాయి మేము కొట్టుకునే స్థాయికి వెళ్తూవుంటాము .