ఆడవాళ్ళ పొట్ట చుట్టు పేరుకున్న కొవ్వును కరిగించే అద్భుత ఆహారం ..

జీర్ణక్రియ వ్యవస్థలో ఇబ్బందులు తలెత్తుతాయో అలాంటివారు అధిక శరీర బరువు పెరుగుతారు. మనం తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాక ఆహారం మొత్తం కొవ్వు రూపంలో నిల్వ ఉండటం వల్ల ఊబకాయానికి దారితీస్తుంది. కనుక జీర్ణక్రియ వ్యవస్థ మెరుగ్గా ఉండేలా జాగ్రత్త పడాలి.  అతిగా తినడం వల్ల అధిక శరీర బరువు పెరిగి ఊబకాయానికి దారితీస్తుందనే విషయం మనందరికీ తెలిసిందే.

అయితే కేవలం తిండి తినడం మాత్రమే కాకుండా కొన్ని తప్పులను చేయటం వల్ల కూడా మన శరీర బరువు పెరిగి ఊబకానికి దారి తీస్తుంది.కొన్ని దీర్ఘకాలిక వ్యాధులకు మందులను ఉపయోగించేవారిలో కూడా ఈ విధంగా శరీర బరువు పెరిగి ఊబకాయానికి దారితీస్తుంది. ఈ విధంగా కేవలం అధికంగా భోజనం చేయడం మాత్రమే కాకుండా, పై తెలిపిన కారణాలవల్ల కూడా అధిక శరీర బరువు పెరిగి ఊబకాయానికి దారి తీస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

చాలామంది ఎక్కువసేపు కూర్చుని పని చేయటం వల్ల అధిక శరీర బరువు పెరుగుతారు. వీరి దృష్టి మొత్తం పనిపై ఉండటం వల్ల వీరు శారీరక వ్యాయామం గురించి ఆలోచించరు. ఈ క్రమంలోనే నడుము, పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోయి ఊబకాయానికి దారితీస్తుంది. కాబట్టి ఆహారనియమాల విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే బెల్లీ ఫ్యాట్ ని నిరోధించవచ్చు.