ఇంట్లోవాళ్ళు గుర్తుపట్టనంత సన్నగా అవుతారు ..


ఆయుర్వేదం జీవన విధానంలో ఒక భాగంగా ఈరోజు మనం జాతి ఫలం గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. ఈ జాతి పలం, జాజికాయ ఇది చూడడానికి చక్కగా ఉంటుంది. సువాసన ద్రవ్యాలలో ఇది కూడా చేర్చడం జరిగింది. దీని యొక్క గుణాలు చేదుగా ఉంటుంది కషాయ వగరుగా ఉంటుంది, దీన్ని తిన్న తర్వాత వేడి చేస్తుంది. అలాగే శరీరంలో ఉష్ణాన్ని పెంచడానికి కూడా ఈ జాజికాయ చాలా ఉపయోగపడుతుంది. ఈ జాజికాయ తోటి చాలా ఉపయోగాలే కాకుండా శరీరం యొక్క ధాతులను పుష్టికరంగా చేయడంలో ఇది ముఖ్య పాత్ర వహిస్తుంది.

అది ఎలా అంటే దీని యొక్క గింజలను పౌడర్ చేసుకొని ఒక 100mg అంటే ఒక గ్రామంలో పదవ భాగం అంటే ఒక చిటికెడు అంత తీసుకొని కొన్ని పాలల్లో కలుపుకొని మనం చిన్న పిల్లలకు తాగించినట్లయితే నెల, రెండు నెలలు త్రాగించినట్లయితే ఎవరికైతే అనవసరంగా బరువు తగ్గుతూ ఉన్నారో, ఎవరికైతే నడుము నిలబడకుండా ఉన్నదో ఎవరికైతే బొక్కలు వీక్నెస్ గా ఉన్నాయో, వారికి ఒక నెల రోజులపాటు త్రాగించినట్లయితే, వారికి సరియైన పరిష్కార మార్గంగా లభిస్తుంది. ఈ పౌడర్ తయారు చేసి కొన్ని పాలల్లో ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి త్రాగించినట్లయితే శరీరంలో ఉన్నటువంటి రసాధి సప్త ధాతువులు వృద్ధి చెందడమే కాకుండా ఎవరికైతే నడుమునొప్పి ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు కీళ్ల నొప్పులు ఉంటాయో వారికి కూడా ఇవి చాలా ఉపయోగపడుతుందని చెప్పడంలో, ఎలాంటి సందేహం లేదు.

అలాగే ఎవరికైతే నిద్ర పట్టకుండా ఉంటుందో అంటే నిద్రలేని సమస్యలు ఈ మధ్య చాలా మందికి ఉన్నాయి, వారికి రకరకాల సమస్యలతోటి అలాగే ఫుడ్ హ్యాబిట్స్ తర్వాత ముఖ్యంగా ఎవరైతే అస్సలు ఎక్సర్సైజ్ చేయని వారు చాలామంది ఈ దయనందిన జీవితంలో ఉరుకులు పరుగుల జీవితంలో కొంతమందికి ఎక్సర్సైజులు గాని మార్నింగ్ వాకింగ్ కానీ చేసే అలవాటు దాదాపుగా ఉండదు.అలాంటి కండిషన్స్ లో ఉన్నవారు ఎవరికైతే నిద్ర పట్టదు దీన్ని కనక పౌడర్ చేసుకొని ఒక గ్రామ్ తీసుకొని 100 ml పాలల్లో కలుపుకొని రాత్రి నిద్రపోయే ముందు కనక త్రాగినట్లయితే వారికి సుఖనిద్ర అనేది ఆటోమేటిక్గా వస్తుంది ఎలాంటి ఇబ్బంది పడాల్సిన పని ఉండదు అనవసరంగా టాబ్లెట్స్ కానీ మందులను కానీ వాడకూడదు.