ఇది తిన్నారంటే చాలా శక్తి వస్తుంది.100 మందికి ఉండే శక్తి మీ సొంతమైతుంది.

మనిషి మొత్తం ఉనికికి ఆరోగ్యకరమైన లైంగిక జీవితం ముఖ్యం.లైంగికంగా చురుకుగా ఉండటం అనేది శారీరక,మానసిక,భావోద్వేగ,సామాజిక మరియు మేధో ప్రయోజనాలతో సబందం కలిగి ఉంటుంది.మీ రక్తపోతును తగ్గించడం నుండి మీ కండరాలను బలోపేతం చేయడం మరియు క్యాలరీలను బర్న్ చేయడం వరకు సె** మీ కోసం అన్ని ప్రయోజనాలను అందిస్తుంది.మీరు బలమైన రోగనిరోధక వ్యవస్థ,మెరుగైన నిద్ర విధానం మరియు మూత్రాశయ నియంత్రణ,మరియు పిల్లలు కలగడానికి,భార్య,భర్తల మధ్య అనురాగం మెరుగుపరచాలనుకుంటే లైంగికత అవసరం.

నేటి అనారోగ్యకరమైన జీవన శైలి మరియు కొన్ని ఇతర అంశాలు మీకు మరియు మీ లైంగిక ఆనందం మధ్య అవరోదంగా మారాయి.తగ్గిన లైంగిక ప్రేరణతో అవి మిమ్మల్ని కష్టపడేలా చేస్తున్నాయి.ప్రత్యేకంగా పురుషుల గురించి మాట్లాడితే లైంగిక సామర్థ్యం తగ్గటానికి ప్రధాన కారణాలలో ఒకటి అధిక స్థాయి ఒత్తిడి.ఈ సమస్యను వదిలించుకోవడానికి మీరు కొన్ని ఔషధాలను తీసుకోగలిగినప్పటికీ,సహజమైన వాటికంటే మెరుగైనది ఏది లేదు కాబట్టి మీకు ఆయుర్వేద ఔషదమైన అశ్వగంధ లేహ్యం అద్భుతమైన ఎంపిక.ఎందుకంటే ఇది చాలాకాలం నుండి పురుషులకు వారి లైంగిక జీవితాలను మెరుగు పరచడానికి సహాయ పడుతుంది.

ఇది ఎలా సహాయ పడుతుంది:

  • ఒత్తిడి స్థాయిని తగ్గిస్తుంది.

అధిక ఒత్తిడి స్థాయిలు మీ రక్తపోటును పెంచుతుంది మరియు పెరిగిన రక్తపోటు అన్ని ధమనులకు రక్త ప్రవాహాన్ని సమర్దవంతంగా పరిమితం చేస్తుంది.ఇది నపుంసకత్వానికి కారణమౌతుంది.దీని అర్ధం ఒత్తిడి పరోక్షంగా మీ లైంగిక కోరికను ప్రభావితం చేస్తుంది.ఈ సందర్భాలలో ఔషధ మూలిక ఐన అశ్వగందను ఎంచుకోవడం వలన కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.

  • లైంగిక ఉద్దీపనగా పనిచేస్తుంది.

శృంగారభరత లక్షణాలు ఉండటం వలన అస్వగంద మీ లైంగిక ప్రేరణను పెంచుతుంది.ఇది నైట్రిక్ ఆక్షైడ్ ఉత్పత్తిని ప్రేపించడం ద్వారా మరియు జననేంద్రియాలకు రక్త ప్రవాహాన్ని పెంచడం ద్వారా పనిచేస్తుంది.అంగస్థంభన విషయంలో కూడా మీరు దాని సహాయాన్ని తీసుకోవచ్చు.

  • టెస్టోస్టీరాను పెంచుతుంది.

ప్రతి మనిషి 30 సంవత్సరాల వయసు తరవాత పురుషులు తమ టెస్టోస్టిరాన్స్థాయిలో 0.4 నుంచి 2 శాతం కోల్పోతారని కనుకోబడింది.అశ్వగంధ టెస్టోస్టిరాన్ ఉత్పత్తికి మరియు ల్యూటినైజింగ్ హార్మోన్ యొక్క సీరం స్థాయిలను పెంచడంలో సహాయ పడుతుందని కనుగొనబడింది.అశ్వగంధ లేహీయం తయారీ కోసం అశ్వగంధ పౌడర్ 160 గ్రాములు తీసుకోవాలి.దానిలో ఎండుద్రాక్ష పౌడర్ 160 గ్రాములు వేసుకోవాలి.సుగంధిపాల పౌడర్ 160 గ్రాములు తీసుకోవాలి వీటిలో 200 గ్రాములు నెయ్యి వేసుకొని చిన్న మంటపై పెట్టడం వలన ఇది పాకంలా తయారవుతుంది.ఇది దగ్గరకు వచ్చే సమయంలో యాలకుల పౌడర్ 20 గ్రాములు వేసుకోవాలి.అప్పుడు ఇది లేహ్యంలా తయారవుతుంది.దీన్ని లడ్డులా చేసుకొని రోజుకు ఒకటి తీసుకోవాలి.తయారు చేసుకోలేనివారు ఆయుర్వేదం షాప్ లో అశ్వగంధ లేహ్యం అని అడిగితే ఇస్తారు.దానిని ఉపయోగించిన కూడా ఈ ప్రయోజనాలు లభిస్తాయి.