పురుషుల్లో అలసట నీరసం తగ్గి వందేళ్లు వచ్చిన స్టామినా తగ్గకుండా ఉంటారు .

ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గరలో మందార చెట్లు ఎప్పుడు అందుబాటులోనే ఉంటాయి . వాటిని సౌందర్య రక్షణలో విరివిగా వాడుతూ ఉంటారు.మందార ఆకులను ఉపయోగించడం వల్ల జుట్టు పెరుగుదల బాగుంటుందని మన అందరికి తెలిసిందే . అలాగే ముఖానికి మందార పూల పేస్ట్ అప్లై చేయడం వలన మొటిమలు ,మచ్చలు తగ్గుతాయి . అలాగే ఈ మందార పూలను టీ లా తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా . ఈ టీ వలన అనేక రకాల జబ్బులను తగ్గించుకోవచ్చు .దానికోసం ఈ మందార టీ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ఎర్ర రేకులు కలిగిన మందార పూలను తీసుకొని వాటి తొడిమలు తీసి శుభ్రoగా కడిగి పెట్టుకోవాలి .

https://youtu.be/p2Jgc4HY2FA

ఒక రెండు గ్లాసుల నీటిని ఒక గిన్నెలో పోసుకొని స్టవ్ పై పెట్టి బాగా మరిగించాలి . నీళ్లు బాగా మరిగి బుడగలు వస్తున్నప్పుడు శుభ్రo చేసి పెట్టుకున్న మందార పూల రేకులను వేయాలి . తర్వాత ఎక్కువ సేపు నీటిని మరిగించకూడదు .మంట ఆపేసి గిన్నెపై మూత పెట్టాలి . పది నిమిషాల తర్వాత నీటి రంగు మారడం మీరు గమనిస్తారు . పది నిమిషాల తర్వాత నీటిని వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ టీ తీసుకోవడం వల్ల అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి . ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది .మరియు శరీరంలో ఫ్రీ రాడికల్స్ వాళ్ళ కలిగే కణాల నష్టాన్ని నివారించడంలో సహాయపడుతుంది . ఇది గుండె జబ్బులు ,డయాబెటిస్ మరియు క్యాన్సర్ వంటి అనేక ముఖ్యమైన ఆరోగ్య సమస్యలను అభివృద్ధి చేసి ప్రమాదాన్ని తగ్గిస్తుంది .

Red Geranium Flowers Blooming in Stock Footage Video (100% Royalty-free)  1845529 | Shutterstock

మందార టీ లో ఆంథోసైనిన్స్ వంటి ఇతర యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి . ఈ టీ జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది . మందార టీ యొక్క మరో అద్భుతమైన ప్రయోజనం ఏంటంటే పొడి జుట్టు సమస్యలను సమర్థవంతంగా నిర్వహించవచ్చు . ఈ టీ లో అమైనో ఆమ్లాలు ఉన్నాయి ఇది మీ నెత్తిని పూర్తిగా కండిషన్ చేస్తుంది . తద్వారా మీ జుట్టు మందంగా ,ఆరోగ్యాంగా మరియు మెరిసేలా కనిపిస్తుంది . మందరలో యాంటీయాక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి ,దీనిని ఆంథోసైనిన్స్ అంటారు . ఇవి ఆంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాన్ని కలిగి ఉంటాయి .మరియు ఎర్ర బడ్డ చర్మాన్ని ఉపశమనమం చేయడానికి సహాయపడుతాయి . మందార చాల సున్నితమైన చర్మం వారికి గురయ్యే సమస్యలను తొలగించి వారికీ అనుకూలంగా చేస్తుంది.