ఈ చెట్టు కనిపిస్తే వెంటనే ఇలా చెయ్యండి ! తెలిస్తే షాకవుతారు…

ఈ భూమి మీద అనేక రకాల మొక్కలు మనకు ఎంతో మేలు చేస్తున్నాయి, అలాంటి మొక్కల గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నాం, అందులో భాగంగా ఎక్కడైనా వందల సంఖ్యలో, రోడ్డుకిరువైపులా కనిపించే సిరా కాయల చెట్ల గురించి ,వాటి ఔషధ గుణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!ఈ చెట్లను సిరా కాయల చెట్లు లేదా పురుగుడు చెట్లు, లేదా నల్ల పురుడు చెట్టు అని ప్రాంతాన్ని బట్టి వివిధ రకాల పేర్లతో పిలుస్తారు, వీటి పువ్వులు బంగాళదుంప వాసన వస్తాయి, అందుకే వీటిని పొటాటో బుష్ అని పిలుస్తారు.వీటి కాయలు గుత్తులు గుత్తులుగా కాస్తాయి, వీటి రుచి పుల్లగా ఉంటుంది కాబట్టి వీటిని సోర్ గ్రేప్స్ అని కూడా పిలుస్తారు, దీన్ని సిరా కాయల చెట్టు అని పిలవడానికి ఒక కారణం ఉంది, వీటి కాయలను వత్తితే సిరా వస్తుంది.

ఇది గులాబీ రంగు మాదిరిగా ఉంటుంది, చిన్నతనంలో పిల్లలు పెన్ను రీఫిల్ లో లేదా యింకు పెన్ను లో దీన్ని వత్తగా వచ్చిన సిరాను అందులో పోసి ,కాగితంపై రాసేవారు, ఇది చిన్ననాటి ఒక మధుర జ్ఞాపకం, మీరు కూడా ఇలా చేసి ఉంటే ,ఈ చెట్టును చూడగానే చిన్ననాటి మధుర జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి.అంతే కాదు పిల్లలు వీటి కాయలను చాలా చేతిలోకి తీసుకుని వత్తి ,వీటి రంగు పులుముకుని ఆ రంగు చూసి ఎంతో ఆనందించేవారు, చిన్నపిల్లలకి ఏ చెట్టు అంటే ఎంతో ఇష్టం. ఈ చెట్లకు కాయలు కనిపిస్తే ఆ చెట్టు దగ్గర కూర్చొని, ఆ కాయలను తో రంగు వస్తుంటే చూసి ఎంతో సంతోషించేవారు, సిరా కాయల చెట్టు పూర్వం నుండి భారతీయ సాంప్రదాయం వైద్యంలో,మరియు ఆయుర్వేదంలో మందులు తయారు చేయడానికి ఉపయోగించే వారు.ఈ చెట్టును మన పూర్వీకులు దంతాలతో పుల్లగా ఉపయోగించేవారు, ఈ పూలతో దంతాలు తోమితే సమస్త దంత సమస్యలు తొలగిపోతాయని, చిగుళ్ల నుండి రక్తం కారడం ఆగిపోతుంది ,చిగుళ్ళు గట్టి గా మారుతాయి. దంతాలు దృఢంగా ఉండాలి అంటే తరచూ ఈ చెట్టు పుల్లతో దంతాలు తోముకోవడం చాలా మంచిది, లేదా వీటి ఆకులను దంతాలను తోమే పళ్ళ పొడిలా వాడవచ్చు, ఇలా వాడడం వలన దంతాలు ఆరోగ్యంగా మారతాయి, దానికి వీధి ఆకుల నుండి పొడిని కొట్టుకోవాలి.

దీనికి కొద్దిగా ఉప్పు కలిపి దంతాలు తోమాల లేదా, ఆకుల పొడిలో ఉప్పు మరియు నీళ్లు కలిపి పేస్ట్ లా చేసి, బ్రష్తో తోమాలి ఇలా చేస్తూ ఉంటే దానికి సమస్యలు అన్నీ పోయి, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇది ప్రకృతి సహజమైన, ఆరోగ్యకరమైన పళ్ళపొడి, ఎవరైతే నోటి దుర్వాసన సమస్యతో బాధపడుతున్నారు, అలాంటి వారు రోజు రెండు వారాల పాటు ఈ పుల్లతో దంతాలు తోమితే, నోటి దుర్వాసన సమస్య నుండి బయట పడతారు.కొంతమందికి ఆహారం తింటుంటే దంతాలు చిట్లి లేదా పగిలి పోతుంటాయి దానికి కారణం ఆధునిక టూత్ పేస్ట్ లే, అలాంటి వారు ఈ చెట్టు యొక్క పుల్లను ఉపయోగించి దంతాలతో తోము కున్నట్లయితే, క్రమంగా వారి దంతాలు దృఢంగా అవుతాయి. ఇలా సిరాకాయ చెట్టు పుల్లలతో దంతాల తోముకుంటే, లాలాజల గ్రంధులు ఊరి ,నోరు ఎండిపోవడం ఇలాంటి సమస్యలు దూరమవుతాయి, నోరు ఎండిపోయే సమస్య ఉన్నవారు, దీని పుల్లతో దంతాలు తోముకుంటే నోటి సమస్యలు అన్నీ పోతాయి.నోటి పూత కి వీటి ఆకులు అద్భుత ఔషధంగా పనిచేస్తాయి, నోటి పూత ఇబ్బంది పెట్టేటప్పుడు వీటి ఆకులను కొన్ని తీసుకొని నమిలి కొంతసేపు నోట్లో ఉంచుకొని వుసేయాలి, ఈ చెట్టు బెరడు లేదా ఆకులను కషాయంగా చేసుకుని చల్లారాక రోజులో పలుమార్లు ఈ కషాయంతో పుక్కిలిస్తే నోటి పూత సమస్య దూరమవుతుంది.

కొంతమందికి నాలుక పై పగుళ్లు ఉంటాయి, చాలామంది కి ఈ సమస్య ఎదురవుతుంది అటువంటి వారికి చెట్టు ఆకులు అద్భుతంగా పని చేస్తాయి, వీటి ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి, నోట్లో వేసుకుని నమిలి రసాన్ని పావుగంట నోట్లో ఉంచుకుని బయటికి పడేయాలి, ఇలా 15 రోజుల పాటు చేస్తూ తర్వాత అప్పుడప్పుడు ఇలా చేస్తుంటే, నాలుక పగుళ్లు తగ్గుతాయి.చలికాలంలో పెదవులు పలికే సమస్య నుండి ఈ ఆకులు కాపాడుతాయి, ఈ ఆకుల నుండి రసం తీసుకుని ,ఆ రసాన్ని పగిలిన పెదవులపై కాస్తుంటే పెదవుల పగుళ్లు పోతాయి, వీటి ఆకులను తరచూ నమలటం వలన నోటి క్యాన్సర్ సైతం నయం అవుతాయి.ఎనిమీయా అలాంటి రక్త లేని సమస్యను ఈ చెట్టు తగ్గిస్తుంది, దీనికి దీని సమూలం అంటే ఆకులు, బెరడు, వేర్లు మొత్తం శుభ్రం చేసి, డికాషన్ కాచి, టీ గ్లాస్ మోతాదులో తాగితే రక్తలేమి నయమవుతుంది, కాలేయ వ్యాధులు తగ్గడానికి, కాలేయం ఆరోగ్యంగా ఉండడానికి వీటి ఆకులు మరియు పండ్లతో కషాయం కాచి తాగితే, కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది, వీటి కాయలు తినదగినవి, కానీ అధిక మొత్తంలో తినకూడదు, ఇవి కొంచెం పుల్లగా, తియ్యగా ఉంటాయి.