ఒక్కసారితో గురక అన్నది రాదు…

చాలాసార్లు మనకి బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న కానీ, లేదంటే గొంతులో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ, మనకి గురక బాగా వస్తూ ఉంటుంది, పడుకున్నప్పుడు ఎక్కువగా టైడ్ గా ఉన్నా గానీ, లేదంటే మనకి త్రోట్ ఇన్ఫెక్షన్ అలాంటివి ఉన్నా కానీ, లంగ్స్ లో ఏదైనా ప్రాబ్లం ఉన్న కానీ, హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ ఉనప్పుడు.మనకి గురక ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. అయితే ఈ గురక వల్ల ఏంటి అంటే, మనకి నార్మల్గా మనకంటే కూడా పక్కన వాళ్ళకి ఇబ్బంది అనేది ఉంటుంది, వాళ్ళ నిద్ర అనేది డిస్టబ్ అవుతూ ఉంటుంది, ఎక్కువగా స్ట్రెస్ ఉన్న గాని, ఎక్కువగా మన మైండ్ టైడ్ గా ఉన్న కానీ, గురక అనేది వస్తూ ఉంటుంది.అయితే గురకను మనం తగ్గించుకోవడానికి చిన్న చిన్న టిప్స్ ని మనం ఇంట్లోనే పాటించవచ్చు, అది ఏంటంటే దీని కోసము మనము టీ ట్రీ ఆయిల్ ను తీసుకోవాలి, టీ ట్రీఎసెన్షియల్ ఆయిల్ దొరుకుతుంది.

ఏ బ్రాండ్ అయినా మనం తీసుకోవచ్చు.టీ ట్రీ ఆయిల్ తీసుకొని, మీరు నార్మల్గా ఒక గ్లాస్ వాటర్ తీసుకొని, చిన్న క్లాస్ గాని పెద్ద గ్లాస్ గాని, ఒక గ్లాసు తీసుకుని గోరువెచ్చని నీటిలో, ఈ టీ ట్రీ ఆయిల్ యాడ్ చేసుకోండి, ఒక రెండు నుండి మూడు డ్రాప్స్ వరకు ఈ టీ ట్రీ ఆయిల్ యాడ్ చేసుకోవాలి, టీ ట్రీ ఆయిల్ యాడ్ చేసుకుని చక్కగా మీరు మిక్స్ చేసుకొని, ఈ వాటర్ గనుక పడుకునే ముందు తీసుకున్నట్లయితే, మీకు గురక ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది.టీ ట్రీ ఆయిల్ అనేది మన నేచురల్ ఇన్ఫెక్షన్ గాని, లేదా త్రోట్ ఇన్ఫెక్షన్ గాని చాలా చక్కగా తగ్గిస్తుంది, అందువల్ల ఈ టీ ట్రీ ఆయిల్ అనేది మనకి చాలా మంచి రిలీఫ్ ఇస్తుంది, మనకి గురక నుండి మన మైండ్ ను రిలాక్స్ చేయడమే కాకుండా, మనకి మంచి బ్రీత్ ని ఇవ్వడానికి నర్వ సెల్స్ ని క్లియర్ చేయడానికి, లంగ్స్ ని క్లియర్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది, ఈ టీ ట్రీ ఆయిల్ అందుకనే దీనిని మనం గోరు వెచ్చని నీటిలో ఒక కప్పు వాటర్ తీసుకోండి.

దానిలో రెండు నుండి మూడు డ్రాప్స్ ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేసుకొని, ఇది తీసుకోవాల్సిన ఆయిల్ మీరు ఎ డబుల్ తీసుకోవాలి, అంటే మనకి ఏంటంటే కొన్ని కొన్ని ఆయిల్స్ ఎక్స్టర్నల్ యూస్కే ఉంటాయి, అలా కాకుండా ఇంటర్నల్గా యూస్ అయ్యే ఏడబుల్ టీ ట్రీ ఆయిల్ ని తీసుకోవాలి, అలా అయితేనే మనకి ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది, మనం నార్మల్గా ఎక్స్టర్నల్ యూస్ కి తీసుకున్నట్లయితే,ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి, ఇలా టీ ట్రీ ఆయిల్ తో మీరు గురక ను తగ్గించుకోవచ్చు.టిప్ నెంబర్ టు:- దీనికోసం మనము యాలకులను తీసుకోవాలి, యాలకులు గురకను తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తాయి, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ,లంగ్స్ ప్రాబ్లమ్స్ , బ్లాక్ఏజెస్ గాని త్రోట్ ఇన్ఫెక్షన్ గాని, తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది, ముఖ్యంగా మనకి గురక ను తగ్గించడానికి బాగా హెల్ప్ అవుతుంది.ఇలా యిలాచిని తీసుకుని చక్కగా మీరు మిక్సీ జార్ లో వేసుకుని, పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి, తర్వాత స్టౌ ఆన్ చేసి నీళ్లు మనకు కొంచెం మరుగుతున్న టైంలో, ఇందులో ఒక ఇలాచి పౌడర్ ఒక ఆఫ్ tea spoon వరకు యాడ్ చేసుకోవాలి, యాడ్ చేసుకుని 4 నుండి 5 మినిట్స్ వరకు మరిగించుకోవాలి, ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఇలాచీ డ్రింకు కూడా మనకి చాలా బాగా గురక ప్రాబ్లం ని తగ్గిస్తుంది..