ఈ పేస్ట్ రాస్తే అవాంఛిత రోమాలు నొప్పి లేకుండా పూర్తిగా రాలిపోతాయి …

చాలామంది ఆడవాళ్ళలో కనిపించే సమస్య అవాంచిత రోమాలు, ఇది ఎక్కువగా అప్పర్ లిప్ మీద ఎక్కువగా ఉంటుంది, పై పెదవి మీద ఇది వచ్చేసి చాలామందికి ఉంటుంది, జెనెటిక్ గా వచ్చే ఛాన్స్ ఉంటుంది, కొంతమందికి హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ వల్ల వస్తూ ఉంటుంది.లేదంటే థైరాయిడ్ ప్రాబ్లం, ఇంకేదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్న కూడా, అంటే పీరియడ్స్ రెగ్యులర్గా లేకపోయినా, పీసీఓడీ ప్రాబ్లమ్స్ తో ఉన్న, ఇలా లేడీస్ కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కదా, కాబట్టి వాటి వల్ల వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది.జెనెటిక్ గా వచ్చే ఛాన్సు కూడా ఉంటుంది, ఇంకా చెప్పాలి అంటే మనం తీసుకున్న ఫుడ్డు వల్ల కూడా, ఇలా అన్వాంటెడ్ హెయిర్ అనేది వస్తూ ఉంటుంది. ఎలా వచ్చింది అనేది పక్కన పెట్టేసికుంటే, ఈ అప్పర్ లెఫ్ట్ మీద అన్వాన్టేడ్ హెయిర్ ఉంచుకోవడం ఇష్టం ఉండక, చాలా మంది బ్యూటీ పార్లర్కి వెళ్లి, రకరకాల vaccines వేయించుకుంటారు.

మెడిసిన్ వాడతారు, లేదంటే లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు, ఇలా చాలా రకాలుగా డబ్బులు వేస్ట్ చేస్తూ ఉంటారు, దీనికి వచ్చేసి ద బెస్ట్ హోమ్ రెమిడీ అయితే ఇప్పుడు మీకు తెలపబోతున్నాను, దీనికోసం శెనగపిండిని కొంచెం, పసుపు కొంచెం, చక్కెర తీసుకోవాలి, ఎక్కడ హెయిర్ ఉన్నా కూడా దీనిని అప్లై చేసుకోవచ్చు, దీనికోసం ఒక బెస్ట్ ఏమిటి రెమిడి.ఒక రెండు స్పూన్ల శనగపిండి, ఒక ఆప్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూను చక్కెర యాడ్ చేసుకుని, ఈ మూడింటినీ కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి, బాగా మిక్స్ చేసి దీనికోసం ఒక వెడల్పుగా ఉన్న బౌల్లో తీసుకొని, దానిలో వాటర్ వేసుకొని ఆ వాటర్ ని స్టో మీద పెట్టి బాగా మరిగించుకోవాలి అలా మరిగే టైం లో మనం ఈ మూడింటినీ మిక్స్ చేసుకున్న ఆ చిన్నది బౌల్ నీ పెద్ద బౌల్ నీళ్ళలో పెట్టండి.

ఆ హాట్ వాటర్ ని కొంచెం కొంచెం గా ఆడ్ చేసుకుంటూ, బాగా మిక్స్ చేసుకోవాలి, ఆ వేడికి చక్కెర అనేది కరిగిపోతుంది, ఇలా మూడు నుంచి ఐదు నిమిషాలు మిక్స్ చేసుకుంటే మనకు ఒక థిక్ పేస్ట్ లాగా వస్తుంది, ఈ టైం లో మనం స్టవ్ ఆఫ్ చేసుకుని, కొంచెం గోరువెచ్చగా ఉన్న టైంలో మనం దీనిని పక్కన పెట్టుకోవాలి, ఇప్పుడు ఈ పేస్టు కొంచెం చల్లారాక గోరువెచ్చగా ఉన్నప్పుడు, దానిని మీ అప్పర్ లిప్స్ పైన, కొంచెం మందంగా పెట్టుకోండి. ఎక్కడైతే మీకు హెయిర్ ఉంటుందో, అక్కడ ఈ పేస్టుని మందంగా అప్లై చేసుకోండి.

దీనిని అప్లై చేసుకున్న తర్వాత కనీసం ఒక అరగంట పైన పడుతుంది, ఇది పూర్తిగా ఆరిపొవాలి, ఇది పూర్తిగా డ్రై అయ్యేంతవరకు ఉంచుకోవాలి, అది ఆరిపోయిన తరువాత మాత్రమే తీయాలి, దానిని గట్టిగా రుద్దుతూ దానిని రిమూవ్ చేయాలి, అలా చేయడం వలన అక్కడ ఉన్న హెయిర్ అనేది రాలిపోతుంది.ఇలా తీసుకున్న తర్వాత అక్కడ కొంచెం కొబ్బరి నూనె గానీ, ఏదైనా వ్యాస్లీన్ కానీ కొంచెం రాసుకోవాలి, మీ లిప్స్ మీద ఉన్న అన్వాంటెడ్ హెయిర్ మొత్తం రిమూ అయిపోతుంది, దీన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ, కచ్చితంగా ట్రై చేయండి, మీకు ఉన్న హెయిర్ మొత్తం నేచురల్ పూర్తిగా రిమూవ్ అయిపోతుంది…