ఈ మెడిసిన్ తో గుండెపోటు మాయం… మీకు తెలిస్తే ఎప్పుడు మీ దగ్గరే ఉంచుకుంటారు…

ప్రస్తుతం మనం జీవిస్తున్న జీవనశైలి విధానంలో ఎన్నో మార్పుల వలన చాలామందికి ఎన్నో వ్యాధులు చుట్టుముడుతున్నాయి. వీటిలో ముఖ్యమైనది గుండెపోటు. ఈ గుండెపోటు వలన చాలామంది అకస్మాత్తుగా మరణించడం మనం చూస్తూనే ఉన్నాం. అటువంటి సమయంలో అందరూ చెప్పే మాట ఇంట్లో ఒక్కరే ఉన్నప్పుడు సడన్గా స్ట్రోక్ వచ్చింది. అలర్ట్ అయ్యేలోపు ప్రాణం పోయింది. అని చెప్తూ ఉంటారు. గుండె సమస్యలు ఉన్నవాళ్లు ఈ మాట విని భయపడుతూ ఉంటారు. తమ పరిస్థితి ఏంటి అని అనుకుంటారు. సహజంగా గుండెపోటు కొన్ని లక్షణాలతో బయటపడుతుంది.

వీటిని సరిగా పట్టించుకోకపోతే ఈ సమస్య ఎక్కువ అవుతూ ఉంటుంది. మామూలుగా 45 ఏళ్లు వయసు పైబడిన మగవాళ్ళకి అలాగే 55 ఏళ్ల వయసు పైబడిన ఆడవాళ్ళకి గుండెపోటు ప్రమాదం ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలాగే ఒత్తిడి, రక్తపోటు, ఊబకాయం మధుమేహం లాంటి సమస్యలు ఉన్నవాళ్లకి గుండెపోటు వచ్చే అవకాశం అధికంగా ఉంటుందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఒంటరిగా ఉన్న సమయంలో గుండెపోటు వస్తే ఏం చేయాలి. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం తెలుసుకుందాం..

 గుండె పోటు లక్షణాలు

గుండెపోటు వచ్చే ముందు ప్రధానంగా అందరూ తెలుసుకోవాల్సిందే. విషయం ఏంటంటే ఎక్కువగా చాతిలో నొప్పి ఈ నొప్పి వచ్చే టైంలో ఎడమ చేయి లేదా కుడి చెయ్యి లాగుతూ ఉంటుంది. అలాగే ఛాతి ,దవడ నొప్పితో కూడి వైపు ఎక్కువగా రావడం లాంటి లక్షణాలను తెలుసుకోవాలి. ఈ నొప్పి 20 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉంటే వెంటనే తెలుసుకోవాలి. అయితే ఇటువంటి నొప్పి మొదటిసారి శ్వాస తీసుకోవడంలో ఏదైనా ఇబ్బంది అనిపిస్తే లేదా అనే విషయాన్ని గమనించుకోవాలి. ఇదే సమయంలో బిగుతూ, బరువు ,ఒత్తిడి నొప్పి మంట లేదా తిమ్మిరిని అనుభూతి పొందాలి. అదేవిధంగా ఆందోళన, అలసట స్వీట్ హార్ట్ బీట్ ను అనుభవిస్తారు .ఇటువంటి సంకేతాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు..

ఈ మెడిసిన్ తో బయటపడవచ్చు

ఈ లక్షణాలు కనిపించిన వెంటనే ఆందోళన చెందకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వైద్యని సహాయం తీసుకోవాలి. ముందుగా సార్బి ట్రేట్ 5mg నుండి 10mg టాబ్లెట్లను నాలక కింద పెట్టుకొని చప్పరిస్తూ ఉండాలి. అయినా నొప్పి తగ్గకపోతే దాని గుండెపోటుగా పరిగణించి వెంటనే వైద్య ని సంప్రదించాలి. ఇటువంటి సమయంలో అశ్విన్ 300 ఎంజి క్లూపి గ్రూప్-డి 300ఎంజి టాబ్లెట్లను తీసుకోవాలి. అప్పుడు ఈసీజీ కోసం ఆసుపత్రికి వెళ్ళవలసి ఉంటుంది. అయితే మనం అత్యంత అవసరం టైం లో మాత్రమే వీటిని వేసుకుంటారు. కావున ఈ టాబ్లెట్లు వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు.. అదేవిధంగా పరీక్షించే డాక్టర్ కి కూడా ఈ టాబ్లెట్ వేసుకున్నాము చెప్పాలి సంకేతాలు కనిపించిన 30 నిమిషాల లోపు అస్పిరిన్ నమ్మడం వలన ప్లేట్లెట్ అభివృద్ధిని నిరోధిస్తుంది అదేవిధంగా రక్తం గడ్డ కట్టడం ఆలస్యం అవుతుంది.

చాలామంది వ్యాధిగ్రస్తులు గుండె సంబంధిత సంఘటన కంటే రక్తపోటు అకస్మాత్తుగా పడిపోవడం వలన విపరీతమైన చెమట మైకం వచ్చిందని చెప్తూ ఉంటారు. ఇటువంటి సమయంలో బిపి తక్కువగా ఉంటుందని కావున రోగి సార్భి ట్రేట్ తీసుకోకూడదు. ఎందుకనగా ఇది మీ బీపీని మరింత తగ్గిస్తూ ఉంటుంది. వీటిపై ఎక్కువ జాగ్రత్తలు వహించాలి. అయితే ఈ మెడిసిన్ వేసుకున్నామని వైద్యానికి చెప్పాలి. కేవలం ఇవన్నీ కూడా అంబులెన్స్ లేదా ఆసుపత్రి వెళ్లే సమయం వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి మాత్రమే అనే విషయం గుర్తుంచుకోవాలి. కావున ఈ సంకేతాలు కనిపించినప్పుడు పైన పేర్కొన్న టాబ్లెట్లను వేసుకొని డాక్టర్ని సంప్రదించాలి.