ఈ రాత్రికే కిడ్నీ స్టోన్ లేకుండా కరిగి మార్నింగ్ యూరిన్ లో పోతుంది…

వర్షాకాలం, చలికాలం ,ఎండాకాలం ఈ మూడు కాలాలు మనం తీసుకుంటే కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశం ఎండాకాలంలో ఎక్కువగా ఉంటుంది. ఇతర కాలాల కంటే ఎండాకాలంలో కిడ్నీ స్టోన్స్ ఉన్నవారికి స్టోన్ సైజు ఎక్కువగా పెరగడం ఒకవేళ ఉన్నా స్టోన్స్ పెరగకుండా ఉండడానికి యధా విధంగా ఉండడానికి అయినా అవకాశాలు ఉంటాయి. కిడ్నీలో స్టోన్స్ లేనివారికి ఏప్రిల్ నెల, మే నెల, ఆగస్టు, జూన్ నెల ఈ టైం లో ఎక్కువగా స్టోన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మార్చి నుండి మనకు ఉండాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది, ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు మనం తాగే నీళ్లు అన్ని వేడిని చల్లార్చడానికి చెమట రూపంలో ఆవిరై పోతుంటాయి. కాబట్టి శరీరంలో ఉండే ఎక్సెస్ వాటర్ అంతా చెమట రూపంలో పోయేసరికి వాటర్ అనేది ఎక్సెస్ కాదు, ఎక్సెస్ వాటర్ అనేది కిడ్నీలను బ్యాలెన్స్ చేసి యూరిన్ ద్వారా బయటకు పంపించడానికి ఇక వాటర్ అనేది ఎక్కువగా మిగలదు. అందుకని సమ్మర్లో యూరిన్ ఎవరైనా చేసిన కొద్దిగా యూరిన్ వస్తుంది అది కూడా పచ్చగా వస్తుంది, చిక్కగా వస్తుంది.

10 – 11 గంటల సమయం నుండి కాస్త బయట తిరిగే వరకు సాయంకాలం సిక్స్ అయినా సరే అసలు యూరిన్ అనేది రాదు. మరి ఇలా యూరిన్ తక్కువ ఫామ్ అయ్యేటప్పుడు కిడ్నీలో స్టోన్స్ ఫార్మేషన్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే బ్లడ్ లో ఉండే ఎక్సెస్ క్యాల్షియం, ఎక్సెస్ ఆ బాక్స్ రేట్స్ ఆక్స లేట్స్ కానీ యూరిన్ ద్వారా ఎక్కువగా వెళతాయి. కానీ యూరిన్ ఫామ్ అవ్వనప్పుడు మనం తిన్న ఆహారాలలో వచ్చినటువంటి ఇలాంటి పదార్థాలు ఎలా బయటకు వెళ్తాయి, ఇవన్నీ బయటికి వెళ్లకుండా బ్లడ్ లోనే నిల్వ ఉంటాయి. మరి ఎక్కువ మోతాదులో అయినప్పుడు అవి అన్ని కూడా యూరిన్ తక్కువ మోతాదులో బయటకు వస్తుంటే క్యాల్షియం ఇలాంటి వాటిని బయటకు పంపించడానికి అవకాశం లేక తక్కువ యూరిన్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ తో వీటన్నిటినీ బయటకు పంపిస్తుంది. అందుకని వీటన్నిటినీ కూడా యూరియా, యూరిక్ యాసిడ్ లాంటి వేస్ట్ మెటీరియల్స్ ఇవన్నీ యూరిన్ తక్కువ అ ఘాటు ఎక్కువ ఉండటం వల్ల పోసిన తర్వాత కూడా వేసవికాలంలో మూత్రం మంట పుట్టడానికి కారణం అదే అన్నమాట.

కాబట్టి ఇవన్నీ రావడానికి కారణం తక్కువ యూరిన్ రావడం ప్రధానమైన కారణం అందుకని సమ్మర్లో స్టోన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. పైగా చాలా మంది నీళ్లు తాగుతూనే ఉంటారు కానీ అవన్నీ కూడా చెమట రూపంలో బయటకు వస్తాయి. మరి ఈ సమ్మర్ టైంలో కూడా కిడ్నీలో స్టోన్స్ రాకుండా ఉండాలి అంటే ఒక సొల్యూషన్ ఉంది. అది ఏమిటంటే బ్రేక్ ఫాస్ట్ అయినా రెండు గంటల తర్వాత నుండి ఇ లేదా లంచ్ తిన్నాక రెండు గంటల తర్వాత నుండి ఇ ఈ మధ్య టైంలో త్రాగే నీరు ఎలా ఉండాలి అంటే కచ్చితంగా లీటర్నర వరకు ఉండాలి. సాధారణంగా కొంతమంది లీటర్ వారికి నీళ్లను త్రాగుతూ ఉంటారు ,కానీ లీటర్నర వరకు తాగితే చెమట రూపంలో వాటర్ కంటే కూడా దానితో పాటు బాడీలో వాటర్ మిగిలేట్లు మీరు తాగాలి. అప్పుడు బ్లడ్ లో లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఎక్సెస్ అయినట్లు అనిపిస్తుంది, అప్పుడు కిడ్నీలు చెమటను లాస్ అయిన వాటర్ ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని బయటకు పంపించడం కోసం ఎక్కువ యూరిన్ ఫార్మేషన్ చేస్తోంది. అందుకనే యూరిన్ ఎక్కువగా ఫామ్ అయితే తెల్లగా ఎక్కువ మోతాదులో పల్చగా కాస్త ఫ్రీగా ఉంటుంది.