దీన్ని త్రాగితే మీ పొట్ట మంచులా క రిగిపోతుంది, ఒంట్లో వేడి తగ్గుతుంది.

వేసవికాలం వచ్చిందంటే చాలు, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మన శరీర తాపాన్ని తగ్గించుకోవడానికి, ఎన్నో చిట్కాలను ఉపయోగిస్తూ ఉంటాం. వేసవి కాలం ఒక అమృతం లాగా పని చేసే చిట్కా గురించి తెలుసుకుందాం. ఎండాకాలం అనేసరికి ఎవరైనా చలువచేసే వి ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. బాగా చలవ చేసే పూర్వం రోజుల నుండి అందరి నోట్లో నానినవి సబ్జా గింజలు, నీళ్లలో నానబెట్టి ఏసీ సబ్జా గింజల్ని వెంటనే అరగంట గంటలో నాని పోతాయి, ఈ నానబెట్టిన సబ్జా గింజల్ని మీరు సాయంత్రం సమయంలో కర్బూజ జూస్ కానీ, పుచ్చకాయ జ్యూస్ తాగుతూ ఉంటారు కదా,ఆ juice lo నానబెట్టిన సబ్జా గింజలను రెండు గరిటలు వేసి చాలా బావుంటుంది. అలా రెగ్యులర్ గా వాడుకోవచ్చు, నానబెట్టిన సబ్జా గింజల్ని నీళ్ళలో వేసి దానిలో కాస్త తేనె కలుపుకొని తాగితే చాలా బాగుంటుంది. అలా వాడవచ్చు. ఇంకా కావాలి అంటే వేసవి కాలంలో కొబ్బరి నీళ్లు తాగుతారు, ఈ నానబెట్టిన సబ్జా గింజల నీరు కొబ్బరి నీళ్లలో వేసుకుని తాగితే చాలా బావుంటుంది, మంచిగా చలవ చేస్తుంది.

అంటే వేసవి కాలంలో వేడి కొంచెం ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి సైంటిఫిక్గా తగ్గుతున్నాయని ప్రూవ్ చేశారు సబ్జా గింజలని. సబ్జా గింజలు వేసవి కాలంలో వాడారు అనే అంటే అది కరెక్టా కాదా అని డౌట్ మనకి ఉండవచ్చు, సైంటిఫిక్గా నమ్మితేనే ఈరోజుల్లో జనాలు వాడకం మొదలు పెడతారు, వెజిటేబుల్ జ్యూస్ తాగినప్పుడు ఎండాకాలంలో అందులో కూడా ఈ సబ్జా గింజలు నానపెట్టిన వాటిని వేసుకొని చక్కగా వాడుకోవచ్చు.ఇంకొకటి నానబెట్టిన సబ్జా గింజలని వెజిటేబుల్ సలాడ్, ఫ్రూట్స్ కూడా పైన డ్రెస్సింగ్ చేసుకొని చక్కగా వాడవచ్చు. ఎన్ని రూపాలలో సబ్జా గింజలని వాడుకునే అవకాశం ఉంది కాబట్టి అందరూ ప్రయత్నించండి, దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, కాస్త మోతాదు ఎక్కువ వాడినా తక్కువ వాడిన ఏ విధమైన హాని ఉండదు. మంచి చలువ చేసే ఆహారం దీనిని పూర్వ రోజుల నుంచి మన ఋషులు అందించిన జ్ఞానాన్ని ఈ రోజుల్లో మనం మిస్ అవకుండా ఉపయోగించుకుంటే మంచి ఉంటుందని అందించడం జరుగుతుంది. తప్పకుండా ప్రయోగించి ఎండాకాలంలో చల్లదనాన్ని మీ సొంతం చేసుకుంటే బాగుంటుంది .

ఈ వేసవి కాలం అంతా కూడా లేదంటే శరీరం ఎక్కువగా వేడి చేసింది అనే, ప్రతి ఒక్కరు కూడా ఈ సబ్జా గింజలు తప్పకుండా ఉపయోగించండి. వేసవికాలం వచ్చిందంటే చాలు, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మన శరీర తాపాన్ని తగ్గించుకోవడానికి, ఎన్నో చిట్కాలను ఉపయోగిస్తూ ఉంటాం. వేసవి కాలం ఒక అమృతం లాగా పని చేసే చిట్కా గురించి తెలుసుకుందాం. ఎండాకాలం అనేసరికి ఎవరైనా చలువచేసే వి ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. బాగా చలవ చేసే పూర్వం రోజుల నుండి అందరి నోట్లో నానినవి సబ్జా గింజలు, నీళ్లలో నానబెట్టి ఏసీ సబ్జా గింజల్ని వెంటనే అరగంట గంటలో నాని పోతాయి, ఈ నానబెట్టిన సబ్జా గింజల్ని మీరు సాయంత్రం సమయంలో కర్బూజ జూస్ కానీ, పుచ్చకాయ జ్యూస్ తాగుతూ ఉంటారు కదా,ఆ juice lo నానబెట్టిన సబ్జా గింజలను రెండు గరిటలు వేసి చాలా బావుంటుంది. అలా రెగ్యులర్ గా వాడుకోవచ్చు, నానబెట్టిన సబ్జా గింజల్ని నీళ్ళలో వేసి దానిలో కాస్త తేనె కలుపుకొని తాగితే చాలా బాగుంటుంది.