ఈ 7 రాశులకు పట్టే అదృష్టం మామూలుగా లేదు మరో 53 రోజులు తిరుగేలేదు

అంగారక గ్రహం వృషభ రాశిలో సంచరించడం వల్ల పలు రాశుల వారికి ఊహించినటువంటి ఫలితాలు కలుగుతాయని, జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు. మరో 53 రోజులపాటు వీరికి తిరిగే లేదు, ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా అగారక గ్రహం వృషభ రాశిలోకి ప్రవేశించింది, సాధారణంగా కుజుడు ఒక రాశిలో నిర్దిష్టంగా 45 రోజులు ఉంటాడు. అయితే ఈసారి ప్రత్యేక పరిస్థితుల వలన 68 రోజుల పాటు ఇదే రాశిలో ఉండే అవకాశం ఉంది.

ముఖ్యంగా అక్టోబర్ 16 వరకు కూడా కుజుడు వృషభ రాశి లోనే ఉంటాడు, వృషభరాశిలో కుజుడు యొక్క సంచారం అంగారకాన్ని అశుభయోగ ప్రభావం తొలగిపోయింది. అందువల్ల ఏడు రాశుల వారికి జీవితం అద్భుతంగా ఉంటుంది. ఊహించనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. వృషభ రాశి వారు కుజుడు మీ రాశిలో లగ్నం మునందు సంచరిస్తూ ఉన్నాడు, ఈ సమయంలో మీరు ఆస్తిని కొనుగోలు చేస్తారు, డబ్బు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. సరదాగా ఇతర ప్రాంతాల పర్యటనకు కూడా వెళ్లవచ్చు. కర్కాటక రాశి వారు మీ రాశిలో పదకొండవ ఇంటిలో కుజుడు సంచరించడం వల్ల, మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

ఉద్యోగం చేస్తున్న వారికి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆఫీసులో ప్రశంసలు పొందుతారు. వ్యాపారులకు కూడా ఎన్నో లాభాలు చేకూరుతాయి. సింహరాశి వారు సింహ రాశిలో పదవ ఇంట్లో కుజుడు సంచరిస్తూ ఉండడం వల్ల, ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది. ఈ సమయంలో మీ వ్యాపారంలో మరింత విస్తరిస్తుంది, విద్యార్థులకు సమయం చాలా అనుకూలంగా ఉంది. ఆకస్మిక ధన లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. కన్యా రాశి వారు కుజుడు మీ రాజకీయ తొమ్మిదవ ఇంట్లో సంచరిస్తూ ఉన్నాడు, మీరు అకస్మాత్తుగా డబ్బు సంపాదిస్తారు, అయితే దానికి తగ్గట్టుగానే ఖర్చులు పెరుగుతాయి. మీరు ఏ పని తలపెట్టినా కూడా కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది.

ధనస్సు రాశి వారు ధనస్సు రాశి వారికి ఆరవ ఇంట్లో కుజుడు సంచరిస్తూ ఉన్నాడు, అందువల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు శత్రువులపై విజయం సాధించగలరు పోటీ పరీక్షలలో ఉత్తీర్ణులవుతారు, ఉద్యోగ వ్యాపార లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. మకర రాశి వారు మకర రాశిలో ఐదవ ఇంట్లో కుజుడు సంచారం జరిగింది, ఇది వారికి అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి. వ్యాపారాల్లో కూడా లాభాలు వస్తాయి. మీన రాశి వారు మీన రాశిలో మూడవ ఇంట్లో అంగారకుడు సంచరించడం వలన వీరు సానుకూల ప్రయోజనాలు పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. ఉద్యోగ వ్యాపారాలకు ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది.