ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిన తగ్గని రోగాన్ని ఈ ఒక్క మొక్క తగ్గించేస్తుంది కావాలంటే మీరే చూడండి…

బ్రహ్మీ చెట్టు యొక్క గుణగణాల గురించి, ఆ చెట్టు తో మనకు వచ్చే హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. బ్రహ్మీ చెట్టు దీనిని మనం తెలుగులో సరస్వతి చెట్టు అని కూడా అంటారు, దీనిని జల చెట్టు అని కూడా అంటారు, ఎందుకంటే ఎక్కువగా ఇది నీళ్లలోనే మనకు ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది కాబట్టి. ఆయుర్వేదంలో దీనిని స్థానం అధికంగా ఉంటుంది. చిన్న పిల్లలకి చదువు మీద కంటే ఇతర విషయాల మీద ఎక్కువ ఆసక్తి ఉంటుంది. అలాంటి పిల్లలకి రోజు పాలల్లో ఈ బ్రహ్మీచెట్టు ఆకులు యొక్క మిశ్రమాన్ని అంటే ,ఈ ఆకుల ను బాగా నలిపి దాని నుండి వచ్చిన జ్యూస్ ని కనుక వేసి ఇస్తే,వాళ్ల కన్సొంట్రేషన్ అంత చదువు మీద కి వెళుతుంది.

అంతేకాదు ఏకాగ్రత పెంచుతుంది, మరియు జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది, ఒకవేళ ఒంటిమీద కనుక ఏమైనా దెబ్బలు తగిలితే ఆ మచ్చలు అలాగే ఉండిపోతే, అక్కడ ఈ బ్రహ్మీ ఆకుల రసాన్ని వేసి, అంతేకాకుండా ఆకుల పేస్టు ని కూడా పెడితే ఎంత పాత మచ్చలు అయినా కూడా వెంటనే పోతాయి. అంతేకాకుండా ఈ బ్రహ్మీ చెట్టు ని తీసుకువచ్చి ఆ ఆకులను ఎండబెట్టి పౌడర్ చేసి, ఈ పౌడర్ని ప్రతిరోజు ఉదయాన్నే గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని కొంచెం ఉప్పు పంచదార వేసుకొని తాగడం వల్ల, కడుపు నొప్పి లేదా ఇతర సమస్యలు ఉన్నా కూడా వెంటనే దూరం అయిపోతాయి. అంతే కాకుండా రోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పాలలో ఈ బ్రహ్మ ఆకుల యొక్క చూర్ణాన్ని అంటే, ఈ ఆకుల మిశ్రమాన్ని కనుక పాలలో కలుపుకొని తాగడం వల్ల, ఉదయం లేచేసరికి జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.

అంతే కాకుండా మరి ఏ ఇతర రోగాలు మన దగ్గరికి రాకుండా యాంటీ బ్యాక్టీరియల్ తత్వాలను బట్టి ఇది పోరాడుతోంది. ఈ చెట్టు కనుక మీకు కనబడితే మీ ఇంటికి తీసుకు వచ్చి దీన్ని చూర్ణం 1 ఈ ఆకులను ఎండబెట్టి తయారుచేసుకొని పౌడర్ తయారు చేసుకొని, నిల్వ ఉంచుకొని ఎప్పుడూ కడుపుకు సంబంధించిన సమస్యలు, ఎప్పుడైనా దెబ్బలు తగిలిన వెంటనే దేనిని యూస్ చేయండి, అంతేకాకుండా చిన్నపిల్లలకి రోజు తరుచుగా ఈ చూర్ణం రసాన్ని కనుక పాలలో కలిపి ఇస్తే వాళ్ల బ్రెయిన్లో కాన్సంట్రేషన్ పవర్ మరియు జ్ఞాపకశక్తి ఈ రెండు పెరుగుతాయి కాబట్టి, చిన్న పిల్లలకు ఇది రెగ్యులర్ గా ఇవ్వడం ఇప్పటి నుండి మొదలు పెట్టండి.