ఎలాంటి ఒళ్ళు నొప్పులు అయినా సరే చిటికెలో మాయం.

బాడీ పెయిన్స్ ఎందుకు వస్తాయి. బాడీ పెయిన్స్ రావడానికి అయిదు కారణాలు:-

1. నీళ్ళు ఎక్కువగా తాగక పోవడం.

2. రక్తహీనత

3. విటమిన్ D లోపం.

4.నిద్ర లేకపోవడం

5.పని ఒత్తిడి.

స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు బాడీ లొ బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఈ బ్యాడ్ హార్మోన్స్ వల్ల కండరాలు బిగిసుకుపోతాయి. ఇలా బిగుసుకు పోయినప్పుడు బాడీపెయిన్స్ వస్తాయి. నీళ్లు ఎక్కువగా తాగకపోవడం వల్ల బాడీపెయిన్స్ వస్తాయి. వాటర్ ఎక్కువగా తాగడం వల్ల యూరిన్ ఎక్కువగా వస్తుంది.

యూరిన్ ఎక్కువగా నడవడం వల్ల బాడీలో ఉండే టాక్సిన్స్ బయటకు వెళ్తాయి. ఇలా బయటకు వెళ్లకుండా ఉండటం వల్ల బాడీలో పేరుకుపోయి బాడీ పెయిన్స్ వస్తాయి.అలాగే రక్తంలో ఆమ్ల శాతం ఎక్కువ అయ్యి బాడీ పెయిన్స్ వస్తుంది. నిద్ర లేకపోవడం శరీరంలో మె లటోనియం హార్మోన్ తక్కువగా ఉత్పత్తి కావడం వల్ల నిద్ర సరిగా పట్టదు .

నిద్ర పట్టకుంటే బాడీకి రిలాక్సేషన్ దొరుకదు. అప్పుడు బాడీపెయిన్స్ వస్తుంది. రక్తహీనత వల్ల హిమోగ్లోబిన్ పర్సెంట్ తగ్గి బాడీలోని కండరాలకి ఆక్సిజన్ లెవెల్స్ అందుక బాడీపెయిన్స్ వస్తాయి.విటమిన్ డీ లోపం వల్ల మన బాడీలో క్యాల్షియం తక్కువగా ఉంటుంది .

క్యాల్షియం తక్కువగా ఉండడం వల్ల కండరాలు రిలాక్స్ కాలేకపోతాయి. అందువల్ల బాడీ పైన్స్ వస్తుంది. బాడీపెయిన్స్ తగ్గడానికి పైవన్నీ మెయింటెన్సె చేస్తూఆవనూనె తీసుకొని అందులో ముద్ద కర్పూరం వేసి మసాజ్ చేయాలి. తర్వాత వేడి నీళ్ల స్నానం చేయాలి. అలాగే రోజు అరగంట సేపు వ్యాయామం చేయాలి.