కొండపిండి ఆకు గురించి ఈనిజాలు తెలియక పోతే చాలా నష్టపోతారు…

రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి, అలాగే ఎముకలు దృఢంగా ఉండడానికి, కాల్షియం అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది, అయితే ఈ విషయం చాలామందికి తెలుసు, మీరు మీ బాడీ లో క్యాల్షియం పెంచుకోవడానికి క్యాల్షియం మందులను వాడుతున్నారా, అయితే ఈ నిజం మీరు కచ్చితంగా తెలుసుకోవాలి, ఎక్కువగా మంచినీరు తాగడం లేదా, అయితే ఈ ఇబ్బందులు తప్పవు.కిడ్నీలో రాళ్లు అంటూ చాలామంది హాస్పత్రి లకి పరిగెత్తడం మనం చూస్తూనే ఉంటాం, చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు, ఈ సమస్య బారిన పడుతున్నారు, కిడ్నీలో స్టోన్స్ అనేవి ఏర్పడడానికి ప్రధాన కారణం, కాల్షియం అనేది ఎక్కువ కావడం వలన, ఇలా క్యాల్షియం అనేది ఎక్కువైపోయి, ఆ కాల్షియం మొత్తం అంతా కూడా ఒకేచోట చేరి, చిన్న చిన్న రాళ్ళు తయారయ్యే, మనల్ని బాధ పెడుతూ ఉంటాయి.అయితే వీటిలో కూడా చాలా సైజు ఉంటాయి, చిన్న చిన్న రాళ్లు అయితే నీళ్లతో అలాగే మందులతో తగ్గిపోతాయి, కొంచెం పెద్దది అయితే మాత్రం కచ్చితంగా ఆపరేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి అనేది వస్తూ ఉంటుంది. అయితే ప్రకృతిలో దొరికేవి మందులు అనేవి మనకు ఒక అపోహ ఉంది.

ప్రకృతి మనకు మందులు ఇవ్వడం లేదు, తిండి ఇస్తుంది, అది ఆకులు, పండ్లు రూపంలో, కానీ మనం వాటిని మందులు అని పిలుస్తూ ఉంటాం.ప్రకృతిలో దొరికే ప్రతి ఆకులో ఎన్నో ప్రయోజనాలు గుణాలు, మన శరీర పనితీరుకు అవసరమయ్యే ఎన్నో దొరుకుతూ ఉంటాయి, ప్రకృతి ప్రసాదించే ఆ పండ్లను రెగ్యులర్ గా తింటూ ఉండాలి, ఆకులను పప్పులలో వేసుకొని తింటూ ఉండాలి, కానీ మనం అలా చేయడం లేదు, అలా చేయకపోవడం వలన సమస్యలు కొని తెచ్చుకుంటున్నo ప్రకృతి మనకు నాచురల్ గా ప్రసాదించిన, ఎన్నో రకాల పండ్లను, కూరగాయలను వదిలేసి, జంక్ ఫుడ్ వెనకాల పడుతున్నారు మనలో చాలామంది. కాబట్టి ఎన్నో రకాల రోగాలను కొనితెచ్చుకుంటున్నారు, ఇలాంటి కారణాల వల్ల కిడ్నీలో స్టోన్స్ అనేవి ఏర్పడుతూ ఉన్నాయి.కిడ్నీలో రాళ్ల సమస్య ఇబ్బంది పడుతున్న వారి జీవితం, ఎంత నరకం గా ఉంటుందో మనందరికీ తెలిసిందే, ఈ సమస్య నుండి బయట పడడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, అయితే ప్రకృతి ప్రసాదించిన ఒక మొక్క తో కిడ్నీలో రాళ్లను కరిగించుకోవచ్చు అన్న విషయం మీకు తెలుసా, ప్రకృతిలో లభించే ఒక అద్భుతమైన మొక్క తో కిడ్నీలో రాళ్లు ఏవిధంగా కరిగించుకోవచ్చు, అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం .

కిడ్నీ మీద ఎక్కువ స్ట్రెస్ పడిన, మంచి నీళ్లు ఎక్కువగా తాగ కపోయినా, ఎక్కువ కాల్షియం టాబ్లెట్లు వాడినా, రాళ్ళు అనేవి వస్తూ ఉంటాయి, అంటే శరీరానికి కావలసిన దానికంటే ఎక్కువ కాల్షియం వుంటే కనుక, అవి ఎలా మారుతాయి అని అర్థం, కిడ్నీ లో రాళ్ళు వస్తే ఆపరేషన్ చేసి, కిడ్నీలోని రాళ్లను తీసివేయడం, లేక మెడిసిన్ తో రాళ్లను కరిగించే చేస్తూ ఉంటారు, అయితే రూపాయి కూడా ఖర్చు లేకుండా, కేవలం ఒకే ఒక్క ఆకుతో కిడ్నీ లో ఉన్న రాళ్లను కూడా కరిగించుకోవచ్చు, కిడ్నీలో ఉండే ఎన్నో రకాల సమస్యలను, ఒకే ఒక ఆకుతో చెక్ పెట్టవచ్చు, అదే కొండపిండి ఆకు .ఈ కొండపిండి ఆకు అనేది పొలం గట్ల మీద ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది, దీనికి ఆయుర్వేదంలో మంచి స్థానం ఉంది, ఆయుర్వేద మందులలో ఈ కొండపిండి ఆకు లను బాగా వాడతారు.ఇది ఒక దివ్య ఔషధం దీనిలో ఎన్నో ఆయుర్వేద గుణాలు ఉన్నాయి, కొండపిండి ఆకు లను తీసుకొని పప్పులో వేసుకొని, కూరగా కూడా చాలామంది తింటూ ఉంటారు.

వర్షాకాలంలో కూడా ఇది ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది, కొండపిండి ఆకు ఎలా క్రమం తప్పకుండా కొన్ని సార్లు తీసుకుంటే చాలు, కిడ్నీలో రాళ్లు సరే కరిగి పోవాల్సిందే, మళ్లీ మీకు జన్మలో కిడ్నీలో రాళ్లు రమ్మన్నా రావు.అలాగే కొండపిండి ఆకు ఎండబెట్టి దంచి దాన్ని పొడిలా చేసి వాడుకోవచ్చు, ఆ చూర్ణాన్ని కొన్ని నీళ్లలో కలిపి ప్రతి రోజూ తీసుకోవాలి, అలా చేసిన కిడ్నీ లో రాళ్ళు కరిగిపోతాయి, లేదంటే ఆ నీటితో తయారుచేసిన కషాయాన్ని కూడా తాగవచ్చు, లేదంటే ఆకులని డైరెక్ట్గా కూడా తినవచ్చు, ఎలా తిన్నా వాటి పని మాత్రం శరీరం లోకి వెళ్ళాక ,కిడ్నీలో ఉన్న రాళ్ళను కరిగించడం కాబట్టి, ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది, ఈ కొండపిండి ఆకు లో దొరకని వారు, ఆయుర్వేద షాప్ లో దొరికే కొండపిండి ఆకు పౌడర్ని తెచ్చుకొని, ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ పౌడర్ని వేసి మరిగించి, వడకట్టి ఉదయం పరగడుపున తాగితే చాలా మంచిది, ఈ విధంగా 20 రోజుల పాటు తాగితే కిడ్నీ లో ఉన్న రాళ్ళు కరిగిపోతాయి, ఈ కొండపిండి ఆకు తినడం వల్ల, మన ఆరోగ్యానికి ప్రయోజనాలు కలుగుతాయి తప్ప, దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏవీ ఉండవు..