గార పళ్ళు ఉన్నవారు ఈ పొడిని పళ్లకు రుద్దుకుంటే ….

అనారోగ్యాన్ని కలిగించే వాటిని దూరంగా పెట్టి వాటికి బదులుగా ఆరోగ్యకరంగా వేటిని వాడుకుంటే బావుంటుంది? ప్రకృతి పరమైన వాటిని వాడుకుంటే మంచిదని చెబుతూ ఉంటారు. అయితే మనకు దంత సంరక్షణ అనేది ఎంతో అవసరం. దంతాలు లేకుండా మనం ఎన్ని రుచికరమైన వంటలు చేసిన వాటిని తినలేము కాబట్టి దంత సంరక్షణకు ప్రతిరోజు టూత్ పేస్ట్ వాడుతూ ఉంటాం. కానీ ఈ టూత్ పేస్ట్ వల్ల చాలా కష్టాలు ఉంటాయి అందరికీ తెలిసిన విషయమే, మరి ఆ నష్టాలు ఏమిటి? మరి దీనికి బదులుగా ఏమి వాడుకుంటే మంచిదో తెలుసుకుందాం! ఈ టూత్ పేస్ట్ ను రాకముందు కు పూర్వం రోజుల్లో అదే టూత్ పేస్టులు వీటికి ఆల్టర్నేట్. పూర్వం ఆ రోజుల్లో ముసలి వారికి 80-90 వచ్చినప్పటికీ వారికి కాస్త పళ్ళు ఉండేవి. పెద్దగా పుచ్చేవి కావు, పళ్ళు ఊడిపోవడం కూడా చాలా అరుదుగా కనిపించేది. కానీ ఈ రోజుల్లో వయసు రాకుండానే పిల్లలకి పళ్ళు పుచ్చి పోతున్నాయి.

కానీ అందరూ కూడా పేస్టు ని వాడుతున్నారు, కానీ టీవీలో యాడ్ లో చూస్తే అసలు పళ్ళు పుచ్చవు, 24 అవర్స్ రక్షణ ఇస్తాయి అని చెబుతారు. కానీ అలా టీవీలో లో చేసిన ప్రకటన లాగా కాకుండా పళ్ళు ఎందుకు కూర్చున్నాయి కూర్చున్నాయి పుచ్చుతున్నాయి? వందకి 90 మందికి పుచ్చు పన్ను ఉంటుంది. అసలు వేస్ట్ వాడని రోజుల్లో 60 నుండి 70 ఏళ్ల దాకా వారికి పళ్ళు పుచ్చులేదు. కానీ ఈ రోజుల్లో పెట్టుడు పళ్లు ఎక్కువయ్యాయి, దంతాల ఇన్ఫెక్షన్స్, చిగుళ్ల ఇన్ఫెక్షన్స్, పెరిగి డాక్టర్ల చుట్టూ తిరిగే వారి సంఖ్య ఎక్కువైంది. దీనికి కారణం ఏమిటంటే మన అలవాట్లు సరిగా లేకపోవడం, అందువల్లనే ఏ పేస్ట్ కూడా మనల్ని రక్షించే ప్రయత్నం చేయలేదు. ఈ పేస్ట్ అనేక కెమికల్ కాంపౌండ్స్ తో తయారు చేస్తారు.

కానీ ఈ రోజుల్లో ఏ పేస్ ఎక్కువగా నురుగు వస్తే ఆ పేస్ట్ మంచిది అని దాన్నే కొనుక్కుంటాం. ఇలా నురుగు రావడం కోసం కెమికల్స్ ని కలుపుతారు ఇది ఎక్కువ కలిపితే ఎక్కువ నురుగా వస్తుంది, తక్కువ కలిపితే తక్కువ నురుగా వస్తుంది. ఇక టూత్ పేస్ట్ పేస్టులు అన్ని ఒకటే టేస్ట్ ఒకటే ప్లేవర్ ఉంటే బాగోదు కాబట్టి పిల్లలు కూడా వేస్ట్ వాడాలి అంటే వారికి తీపి గా ఉండాలి కాబట్టి దానిలో షాకరీన్ కలుపుతారు. అయితే ఒకప్పుడు టూత్ పేస్ట్ కి బదులుగా వేరే వాడుకునేవారు. పూర్వ కాలంలో వారానికి ఒక్కసారైనా ఉప్పుతో దంతాల ని క్లీన్ చేసే వారు. ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియాలోఉండే వాటర్ కంటెంట్నీ ఉప్పు లాగేస్తుంది,అలా బ్యాక్టీరియా డి హైడ్రేట్ అయ్యి చనిపోయేలా చేస్తోంది. ఉప్పు క్రిమిసంహారక శక్తిని కలిగి ఉంటుంది, అలాంటి ఉప్పుతో పళ్ళు తోముకోవడం వల్ల నోట్లో ఉండే సూక్ష్మజీవులు మొత్తం చనిపోతాయి,కాని దీనిని రోజూ చేయకూడదు.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి …