చిన్న వయసులోనే షుగర్ వస్తుంది…

ఈరోజుల్లో చిన్న వయసు పిల్లల నుండి యూత్ వరకు బాగా ఇష్టపడే ఆహారాలలో కుకీస్ ఒకటి అని చెప్పవచ్చు. ఈ కుకీస్ ని ఎంతో ఇష్టంగా కరకరలాడుతూ రుచికరంగా తింటూ ఉంటారు మరి ఇలాంటివి ఇప్పుడు ఈ వయసులో ఏం తెలియదు. కాబట్టి ఎవరికీ ఏం అనుమానం రాకుండా హాయిగా కావలసినట్లు కొనుక్కొని తిని ఎంజాయ్ చేస్తారు, అలాగే చాలామంది ఇళ్లల్లో స్టాక్ పెట్టుకొని మరీ తింటూ ఉంటారు పేరెంట్స్ కూడా తింటూ పిల్లల్ని చిన్నప్పటినుండి అలాంటి వాటికి అలవాటు చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి వాటిని తినడం వల్ల కాస్త ఏమేమి ఇబ్బందులు మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి వాటి యొక్క వాడకాన్ని ఎందుకు బాగా తగ్గించాలి అనేది ఒకసారి ఆలోచిస్తే మంచిది అని ప్రధానంగా తెలియజేస్తున్నాం.

ఈ కుకీస్ లో మెయిన్ గా వాడేది 50% షుగర్ ఉంటుంది ఈ షుగర్ ఎక్కువగా వాడడం వల్ల మెయిన్ గా ఎక్కువ నష్టం జరుగుతుంది. ఈ రోజుల్లో ఒబిసిటీ కానీ డయాబెటిస్ రావడానికి ట్రై గ్లిజరైడ్స్ పెరగడానికి ఫ్యాటీ లివర్ రావడానికి కూడా డైరెక్ట్ షుగర్ ఎక్కువగా వాడడం వల్ల ప్రధాన నష్టం కలుగుతుంది. వీటితోపాటు ఈ కుకీస్ ని తయారు చేయడానికి వాడే మెయిన్ ఫ్లోర్ చూసుకుంటే మైదా. ఈ మైదాను కుకీస్ లో ఎక్కువగా యూస్ చేస్తారు రిఫైన్ గోధుమపిండి అందుకని ఇది హెవీకార్బోహైడ్రేట్స్. ఇది ఏ పోషకాలలో కూడా ఉండవు కేవలం పిండి పదార్థాలు మాత్రం ఉంటాయి. అటు వైట్ షుగర్, మైదా ఈ కాంబినేషన్ తో ఎక్కువగా తయారవుతాయి. అందుకని కరకరలాడుతూ గుల్లగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్లు ఉంటాయి.

దీనికి కారణం ఈ రెండిటి యొక్క కాంబినేషన్, పైగా కుకీస్ ని నోట్లో పెట్టుకున్న వెంటనే కరకరలాడుతూ మెత్తగా కరిగిపోయేటట్లు ఉండడానికి కారణం హై హీట్ కి మనం ఎక్కువసేపు అలా ఓవెన్స్ లో ఉండి చేయాల్సి వస్తుంది హీట్ కి గురి చేయడం వల్ల అందులో ఉండే పదార్థాలు కూడా కొన్ని రూపం మార్చబడతాయి అందుకని ఎక్కువ వేడికి గురిచేసినవన్నీ తిన్న తర్వాత పిల్లల్లో చాలా చేంజెస్ ఎక్కువగా వస్తాయి. అందుకని వీటిని చక్కగా అయిదారు రోజులు పది రోజులు నిల్వ ఉండడానికి కలర్స్ యూస్ చేస్తారు, దీనివల్ల కుకీస్ చూడడానికి ఎంతో ఎట్రాక్టివ్ గా కనిపిస్తాయి, పైన డ్రై ఫ్రూట్స్ లాంటివి కొన్ని పెట్టి కొన్ని నట్స్ పెట్టి దీన్ని మంచి ఫుడ్ కలిపి ఇచ్చినట్లుగా మనకు చూపిస్తారు. లోపల ఉండేదంతా కూడా పంచదార మరియు మైదా. కాబట్టి ఇలాంటి వాటిని కలర్స్, ఫ్లేవర్స్ వేసి బైండింగ్ ఏజెంట్స్ కలిపి ఇన్ని రకాల వాటితో తయారుచేస్తారు .

అందుకని ఈ కుకీస్ ని తిన్నప్పుడు ఫస్ట్ జరిగేది చూసుకుంటే దంతాలకు పట్టుకుపోతుంది. వి తిన్నప్పుడు దంతాలకు బాగా జిగట లాగా అంటుకుపోతాయి, ఇవి తిన్న తర్వాత పుక్కిలించిన తర్వాత కూడా వదలనట్లుగా ఉంటుంది. అందుకని దంతాలపైన ఎనామిల్ బాగా డామేజ్ అవ్వడానికి ఎసిడిక్ నేచర్ కలిగి ఉంటాయి దీనివల్ల కంప్లీట్ గా ఇరిటేట్ అయ్యి డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది అందుకని పిల్లలు 20 ఏళ్ల వయసు వచ్చేసరికి దంతాల ఎఫెక్ట్ అవ్వడానికి రీసన్ కూడా ఇదే, పళ్ళు పుచ్చడానికి చిగుళ్ళు ఇన్ఫెక్షన్ కి గురవ్వడానికి కారణం ఇదే. దంతాలపైన డైరెక్టర్ ఎఫెక్ట్ .ని పంచదార మరియు కెమికల్స్ అన్ని ఎక్కువ డ్యామేజ్ కి కారణం అవుతాయి దీంతోపాటు పిల్లలకి తరచూ దగ్గు త్రోట్ ఇన్ఫెక్షన్స్ ట్రాన్సిల్స్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటి సమస్యలు రావడానికి కూడా సీజనల్ ఎఫెక్ట్ అవ్వడానికి ఇమ్యూనిటీ డౌన్ అవ్వడానికి ప్రధాన కారణం ఇలా పంచదార మరియు కెమికల్స్.

One thought on “చిన్న వయసులోనే షుగర్ వస్తుంది…

  1. ఎడమ బీర్జమ్ వాపు లేదు కానీ 1/2 ఇంచు కిందికి అనిపించి జారినట్టు ఎడమ కాలు లాగుతుంది. పరిస్కారం చెప్పగలరు.
    చలికాలం ఏముండదు. ఎండాకాలం ఉంటుంది.

Comments are closed.