జూన్-1 2022 వృషభరాశివారికి మీ తలరాత మార్చే వాడు రాబోతున్నాడు…

ఈరోజు మన ఈ మాసంలో వృషభ రాశి వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాల గురించి తెలుసుకుందాం! వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో కృత్తిక 2 3 4 పాదాలు రోహిణి 4 పాదాలు మృగశిర 1 2 పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి. అందరూ కూడా చెప్పుకోదగిన ఫలితాలు వర్తిస్తాయి, గోచార ఫలితాలు అంటే జూన్ లో ఈ రాశుల వారికి ఎలాంటి గ్రహస్థితి ఉంది ,గ్రహాలన్నీ కూడా ఏ విధంగా అనుకూలిస్తాయి అనే విషయాలను పరిశీలన చేసుకుందాం!గ్రహాల స్థితి వలన ఏ విధమైన ఫలితాలు వస్తూ ఉంటాయి గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి అని చూసుకోవడం ప్రధానం. రహస్య అధిపతి అయినటువంటి శుక్రుడు జూన్ మాసం 15వ తేదీ వరకు వ్యయ స్థానం అయినటువంటి మేషంలో స్థితి పొంది ఉన్నాడు. రాహు గ్రహంతో కలిసి 18 జూన్ నుండి అయినా తన యొక్క స్వస్థానం అయినటువంటి వృషభం లోనికి సంచారం చేస్తాడు.

బుధ గ్రహం ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి బుధ గ్రహము ముఖ్యంగా ఈ యొక్క మాస మొత్తము కూడా వృషభరాశి లోనే పొంది ఉన్నాడు. గురు గ్రహము తన యొక్క స్థానము అయినటువంటి మీనం లోనే ఉన్నాడు. కుజగ్రహము వృషభ రాశి జాతకులకు 7 మరియు 12వ అధిపతి అయిన ముఖ్యంగా ఈ రాశి జాతకులకు మీనం లో ఉన్నాడు. ముఖ్యంగా 26 వ తేదీ వరకు ఉండి 27 జూన్ నుండి తన యొక్క స్థానము వృషభ రాశి వ్యయము అయినటువంటి మేష రాశి లోనికి సంచారం చేయబోతున్నాడు. రాహు వచ్చి వ్యయం లో మేషంలో ఉన్నాడు, కేతువు తులా రాశిలో సంచారం చేస్తున్నాడు, రవి గ్రహం 15 వరకు కూడా వృషభంలో ఉండి దాని తర్వాత మిధున రాశిలో స్థితిలో ఉండబోతున్నారు. శనీశ్వరుడు 9 మరియు పదవ అధిపతి అయిన నా పదవ స్థానం అనేది కుంభ రాశి లో ఉన్నారు ఐదవ తేదీ నుండి వక్రీకరణ చెందబోతున్నారు. ఇది గ్రహాల స్థితి మరి ఏ విధంగా ఈ మాసంలో ఈ రాశి వారు ఉండబోతున్నారు, వ్యాపారాలలో ఏవిధంగా ఉండబోతుంది, కుటుంబ పరంగా ఆరోగ్య పరంగా ఏవిధంగా ఉండబోతుందో తెలుసుకుందాం!

ద్వితీయాధిపతి అయినటువంటి బుధుడు మాసం మొత్తం కూడా ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి బుధుడు వక్రీకరణ చెంది ఉన్నాడు. కానీ ఆయన జూన్ 3వ తేదీ నుండి మిత్ర క్షేత్రం అయినటువంటి వృషభంలో ఉన్నారు మంచి పొజిషన్లో ఉన్నారు. బుధ గ్రహం కాబట్టి ఎప్పుడైతే ద్వితీయాధిపతి జన్మరాశిలో ఉంటారో కుటుంబంలో మంచి ఆహ్లాదకరమైన అద్భుతమైన వాతావరణం మంచి అండర్స్టాండింగ్ ఇలాంటివి ఎన్నో ఉంటాయి. కుటుంబంలో అందరూ కూడా కలగలుపుగా ఉంటారు, ఎటువంటి గొడవలు లేకుండా అర్థం చేసుకుంటూ ఉంటారు. గతంలో ఏవైనా నా సమస్య వల్ల పీడింపబడుతూ ఉన్న ఇబ్బందులకు గురైన పాత సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా పరిష్కరించ బడతాయి. ముఖ్యంగా చెప్పాలంటే నీ యొక్క కుటుంబంలోని పెద్దల యొక్క ఆశీర్వాదం కూడా అందుకుంటూ ఉంటారు. అదే విధంగా గురుగ్రహం యొక్క దృష్టి అనేది తృతీయ స్థానం ఉంటుంది. కాబట్టి వీరి యొక్క తోబుట్టువులు పర్టిక్యులర్గా మీ కంటే చిన్న వాళ్ళు మీకు సహకరిస్తూ ఉంటారు.