పొగ తాగినా నీట్ గా కడిగేస్తుంది….

మనకి అన్నిటికంటే అతి ముఖ్యమైన మొట్టమొదటి అవసరం ప్రాణవాయువు. ఆ ప్రాణవాయువును అప్రయత్నంగా మనం 24 గంటలు పీల్చుకుంటూ వదులుతూ ఉంటాం. మనం పీల్చుకున్న ప్రాణవాయువును శుద్ధి చేసి రక్తం లోపలికి పంపించే ఏర్పాటే ఊపిరితిత్తులు. ఈ ఊపిరి తిత్తుల లోపలికి మనం పీల్చుకున్న ప్రాణవాయువు లో ఉండే కెమికల్స్ కానీ పొల్యూషన్ కానీ కార్బన్ ఇలాంటివన్నీ వెళ్లి లంగ్స్ లో రక్తాన్ని శుద్ధి చేయడానికి ఉపయోగపడే గాలి తిత్తులలో మనం పీల్చుకున్నా ప్రాణవాయువు చివరకు ఇక్కడికే చేరుతుంది. గుండె పంపించిన కార్బన్డయాక్సైడ్ తో కూడిన రక్తం వచ్చేది ఇక్కడికే. ఆక్సిజన్ కార్బన్ డయాక్సైడ్ ఎక్స్చేంజ్ గాలి తిత్తులలోనే జరుగుతుంది. మరి ఈ ప్రాణవాయువు మనం పీల్చుకున్నప్పుడు గాలి వెళ్లేటప్పుడు ఇందులో ఉండే దోషాలు అన్నీ కూడా మన లంగ్స్ లో అంచుల వెంబడి గాలి తిత్తులు పేరుకొని.

వాటి యొక్క చేసే విధులను కెమికల్ పోల్యూషన్స్ తో అన్నీ కూడా కాకుండా వాటన్నిటిని క్లీన్ చేసి డీటాక్సిఫికేషన్ జరిగేటట్లు చేసి లంగ్స్ మంచిగా హెల్దీగా తయారు చేయడానికి ఉపయోగపడే ఫుడ్ ఐటమ్స్ ని ఈ రోజు స్పెషల్ గా తెలుసుకుందాం!మన రుషులు ఆహారానికి నీటి కంటే ముందుగా గాలికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకంటే కొన్ని సెకండ్లు గాలి పీల్చుకుంటే మనం చనిపోతాం. ఎందుకంటే శరీరంలో ప్రతి కణం పనిచేయడానికి ప్రాణవాయువు ఎంత అవసరమో చూడండి. అది అందవలసిన అంత పర్ఫెక్ట్ గా అందితే మన ఫిజికల్ మెంటల్ ఆక్టివిటీ చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. అందుచేత మీ తెలివితేటలు మేధా శక్తి పెరగాలి అంటే లంగ్ యాక్టివిటీ చాలా యాక్టివ్గా ఉండాలి అంటారు. వాటిలో కెమికల్ పొల్యూషన్ అంతటిని డీటాక్సిఫై చేయాలంటే డీటాక్సిఫికేషన్ చేసే ఫుడ్స్ అంటే యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ అన్నిడీటాక్సిఫికేషన్ చేస్తాయి. అంటే యాంటీఆక్సిడెంట్స్ ఫుడ్స్ అంటే లోపల ఉండే కెమికల్ పొల్యూషన్ అంతటినీ మన లివర్ విడగొట్టి బయటకి పంపించేస్తుంది. మరి అలాంటి ఫుడ్స్ ఏమిటి అంటే విటమిన్ సి ,విటమిన్ ఏ, విటమిన్ E , అలాగే జింక్, ఇలాంటివన్నీ యాంటీఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అంటారు.

ఈ పోషకాలు అన్నీ ఉన్నా ఆహారాలు యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ అంటారు. మనం వండినప్పుడు ఇలాంటివి కొన్ని రూపం మార్చబడతాయి మరికొన్ని పూర్తిగా నశిస్తాయి. అందుకని యాంటీఆక్సిడెంట్స్ నేచర్ ఇచ్చిన ఆహారంలో ఉన్నవి మన శరీరానికి అందితే అవి లంగ్స్ లో వచ్చిన కెమికల్ పొల్యూషన్ మొత్తాన్ని కూడా విడగొట్టి డిటాక్సిఫై చేసి పంపిస్తాయి. అందుచేత లంగ్స్ లో శ్లేష్మo లు తయారవకుండా ఉండాలి, కఫాలు తయారవకుండా ఉండాలి మనం వండి తిన్న, చల్లగా చేసి తిన్న, పంచదార వేసి తిన్న, ఉప్పు ఎక్కువ వేసుకున్నా శ్లేష్మం, కఫాలు ఎక్కువగా తయారవుతాయి. ఇవి ఏర్పడినప్పుడు ప్రాణవాయువు వెళ్లడానికి కార్బన్ డయాక్సైడ్ బయటికి రావడానికి అవరోధాలు కలిగిస్తాయి. అందుకని వండి తింటే యాంటీఆక్సిడెంట్స్ దెబ్బతింటాయి పైగా ఉప్పు నూనెలు పంచదారలో చల్లగా చేసి తింటే ఇంకా కఫాలు శ్లేష్మoలు వచ్చి లంగ్స్ కెపాసిటీ తగ్గిపోతుంది.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి…