టాప్ సీక్రెట్ ఈ గింజలతో నూనె తయారు చేసి, మీరు వాడి ఇంకో 10 మంది కి చెప్తారు. చాలా స్పీడ్ గా మీ జుట్టు పెరుగుతుంది.

కారణాలు ఏవైనా ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్య జుట్టు తెల్లబడటం. ఈ సమస్యను తగ్గించి జుట్టు పొడవుగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఆయుర్వేదం నుండి తీసుకున్న ఈ చిట్కా ఎన్నో ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. ఇది చుండ్రు, దురద, జుట్టు రాలడం, జుట్టు తెల్లగా అవ్వడం వంటి సమస్యలను కుదుళ్ళ నుంచి సరిచేసి పొడవైన, ఒత్తైన జుట్టు అందించడంలో ఎంతో సహాయపడుతుంది.దీనికోసం మనకి కావలసిన పదార్థం గురివింద గింజలు. ఈ పేరు వినగానే మీకు ఏదో సామెత గుర్తొస్తుంది కదూ.

అవును కొంతమంది చాడీలు చెప్పే వారి గురించి గురివింద గింజలా తన కింద నలుపు తనకి తెలీదు అని అని మన పెద్దవాళ్ళు అంటూ ఉండేవారు. అవే గురివింద గింజలు ఇప్పుడు మనం వాడబోయే ముఖ్యపదార్ధం. ఇవి ఇప్పుడు అన్ని ఆయుర్వేద షాపుల్లో అందుబాటులో ఉంటున్నాయి. మీకు పాలాలో కనిపిస్తే తప్పకుండా ఇంటికి తెచ్చుకోండి. ఇప్పుడు వీటిని మిక్సీలో వేసి పప్పులా చేసుకోండి. వీటిని ఒక మందపాటి గుడ్డలు చిన్నగా మూటకట్టి స్టవ్పై ఒక అర గ్లాసు ఆవు పాలను పెట్టి దానిలో ఈ మూటను వేయాలి. పాలు దగ్గరకయ్యేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి.ఇలా పాలలో ఉడికించడం వలన గురివింద గింజలు యొక్క ఔషధ గుణాలు బయటకు వస్తాయి. తర్వాత స్టౌ మీద ఒక గిన్నె పెట్టి అందులో 100 గ్రాములు కొబ్బరి నూనె వేసుకోవాలి.

ఇందులో ఒక స్పూన్ బృంద్రాజ్ పౌడర్ లేదా గుంటగలగరాకు పొడి వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తరువాత ఇందులో ఉడికించుకున్న గురివింద గింజల పప్పు కూడా వేయాలి. ఇప్పుడు చిన్నమంటపై నూనె మరిగేంత వరకు తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత నూనెను వడకట్టి ఈ నూనెను తలకు అప్లై చేయడం వలన తెల్ల జుట్టు సమస్య శాశ్వతంగా నివారించడంతో పాటు జుట్టు సమస్యలు తగ్గుముఖం పడతాయి. నూనె రాసిన తరువాత అలాగే ఉంచేసుకోవచ్చు లేదంటే మరుసటి రోజు ఉదయం తల స్నానం చేయవచ్చు. ఇలా వారానికి రెండు సార్లు రాయడం వలన అద్భుతమైన జుట్టు మీ సొంతమవుతుంది