నాలుక మీద మచ్చలు ఉన్నవాళ్ళు ఏమన్నా జరుగుతుందా…

నాలుక మీద మచ్చలు ఉంటే వారు అన్నవా మాటలు అవుతుంది అంటారు, అనేది నిజమని సందేహం. అవును నిజమే కొంతమందికి ఏంటంటే జన్మ రెత్యా ఎంతో మందికి కానీ అది రాదు, కోటిలో ఒక్కడికి రావడం కష్టం, దానిని పూర్వజన్మ సుకృతం అంటారు. అది పూర్వజన్మలో మహా పుణ్యాత్ములు సత్య సందులో అయిన వారికి నాలుక మీద మచ్చలు వస్తాయి, దీనిని శాస్త్రం ఏం చెబుతుంది అంటే, వీళ్ళకి కొన్ని నియమాలు ఉండాలి, వీళ్లకు తెలియదు కాబట్టి నియమాలను పాటించరు. వాళ్లు నియమాలు కానీ పాటించి సక్రమంగా బుద్ధితో శుభవార్తలో మాట్లాడితే చక్కగా అవుతాయి. అలాగని చెడు మాట్లాడితే అవ్వకపోవడం ఉండదు. అవి కూడా అవుతాయి కానీ అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు అలాంటి వారి నోట్లో నోరు పెట్టడం మనకే మంచిది కాదు

అలాంటి వారిని తప్పుకోవడం మంచిది, ఎందుకంటే వాళ్లకు తెలియక వాళ్ళు అనేస్తారు, ఏ మాట అనాలి ఏ మాట అన కూడదు అనేది తెలియదు. సత్ప్రవర్తనతో ప్రవర్తించిన వాళ్లు చాలా తక్కువగా ఉంటారు, కాబట్టి అలాంటి వారికి దూరంగా ఉండడం మంచిది. దుష్టులకి దూరంగా ఉండాలి. ఆలోచించి మంచి మాట్లాడితే మంచి అవుతుంది చెడు మాట్లాడిన అవుతుంది. ఎందుకంటే వాళ్లకు తెలియదు నాలుక మీద మచ్చలు ఉన్నాయి ఇలా అనొచ్చు అనకూడదు అనే జ్ఞానం వాళ్లకి ఉండదు. కాబట్టి వాళ్లు ఏది మాట్లాడినా అవుతుంది కాబట్టి అలాంటి వాడిని మనమే తెలుసుకొని దూరంగా ఉండడం మంచిది. నాలుక మీద మచ్చలు ఉంటే వారు అన్నవా మాటలు అవుతుంది అంటారు, అనేది నిజమని సందేహం.

అవును నిజమే కొంతమందికి ఏంటంటే జన్మ రెత్యా ఎంతో మందికి కానీ అది రాదు, కోటిలో ఒక్కడికి రావడం కష్టం, దానిని పూర్వజన్మ సుకృతం అంటారు.అది పూర్వజన్మలో మహా పుణ్యాత్ములు సత్య సందులో అయిన వారికి నాలుక మీద మచ్చలు వస్తాయి, దీనిని శాస్త్రం ఏం చెబుతుంది అంటే, వీళ్ళకి కొన్ని నియమాలు ఉండాలి, వీళ్లకు తెలియదు కాబట్టి నియమాలను పాటించరు. వాళ్లు నియమాలు కానీ పాటించి సక్రమంగా బుద్ధితో శుభవార్తలో మాట్లాడితే చక్కగా అవుతాయి. అలాగని చెడు మాట్లాడితే అవ్వకపోవడం ఉండదు. అవి కూడా అవుతాయి కానీ అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు అలాంటి వారి నోట్లో నోరు పెట్టడం మనకే మంచిది కాదు, అలాంటి వారిని తప్పుకోవడం మంచిది, ఎందుకంటే వాళ్లకు తెలియక వాళ్ళు అనేస్తారు, ఏ మాట అనాలి ఏ మాట అన కూడదు అనేది తెలియదు. సత్ప్రవర్తనతో ప్రవర్తించిన వాళ్లు చాలా తక్కువగా ఉంటారు, కాబట్టి అలాంటి వారికి దూరంగా ఉండడం మంచిది.