ఒకే ఒక్క స్పూన్ తో 100 రోగాలు పోగొట్టుకోవచ్చు అసలు హా స్పిటల్ కీ వెళ్లనవసరం లేదు…

నైటు మనం నానపట్టుకుంటే రేపొద్దున కి ఏ రకంగా అయితే ఇది అవుతాయో, అవి దేనికి పనికి వస్తాయో అన్ని తెలుసుకుందాం. ఒరిజినల్ ధనియాలను తెచ్చుకోవాలి,ధాన్యాలలో ఎన్నో రకాల అయినా పోషక విలువలు ఉంటాయి. జ్వరం వస్తే కొన్ని నీరు తీసుకొని నీళ్లలో ధనియాలను వేసుకొని మరగ పెట్టుకొని ఆ కషాయం తాగితే జ్వరం అనేది తొందరగా తగ్గిపోతుంది. ఒక గ్లాసులో నీళ్లను తీసుకోవాలి దానిలో ఒక స్పూన్ ధన్యాలు, ఒక స్పూను జీలకర్రను వేసుకోవాలి.

జిలకర మనకి మన ఒంట్లో ఉన్నవి అరగడానికి కూరల్లో వేసుకోవడానికి కానీ మసాలా కానీ ఎన్నో రకాలుగా వాడుకుంటాం. అలాంటిది మనకు ఇది మెడ నొప్పి నుండి కాలు నొప్పి వరకు మనకు ఎన్ని రకాల నొప్పులు ఉంటాయో, అన్ని రకాల నొప్పులను పోగొట్టడానికి ధనియాలు జీలకర్ర పనిచేస్తాయి. ఆ తర్వాత సోంపుని ఒక స్పూను తీసుకోవాలి. ఆ తర్వాత ఆ గ్లాసు మీద ఒక చిన్న మూతను పెట్టి ఒక నైట్ అంతా నానబెట్టాలి. తెల్లారి ఉదయం వరకు అవన్నీ మంచిగా నానుతాయి. వాటిని ఒక గిన్నెలో పోసుకోవాలి, ఆ గిన్నెను స్టవ్ మీద పెట్టి బాగా మరిగించుకోవాలి. ఆ తర్వాత ఆ నీటిని వడకట్టుకోవాలి. ఈ వాటర్ ని మనం ఉదయం పరికడుపున తాగాలి.

దీనిని ఎందుకు తాగాలి అంటే కడుపులో మంట ఉన్న, గొంతులో మంట ఉన్న, కాళ్ల నొప్పులు చేతుల నొప్పులు మోకాళ్ళ నొప్పులు విరోచనాలు సరిగా వెళ్లకపోయినా, ఒక రకమైనది కాదు ఎన్నో రకాల రకాలుగా ఇది పనికి వస్తుంది. ఎలాంటి నొప్పులు ఉన్నా లేకపోయినా దీనిని తాగడం చాలా మంచిది.దీనినే చిన్నపిల్లల నుండి పెద్ద పిల్లల వరకు తీసుకుంటే ఉదయం పూట ఎన్నో రకమైన వ్యాధులకి ఇది పనిచేస్తుంది. ఎప్పుడైనా జ్వరం వచ్చింది అనుకోండి అప్పుడు ధనియాలు తీసుకొని మరగ పెట్టి ఆ కషాయాన్ని తాగండి. కొద్దిసేపటికి చాలా రిలీఫ్ గా ఉంటుంది. ఈ కషాయాన్ని ఎలా తాగలేము అనుకుంటే షుగర్ లేని వాళ్ళు తేనెను వేసుకోండి, షుగర్ ఉంటే మాత్రం తేనె వేసుకోవద్దు, ఇలాగే తాగండి. ఈ కషాయాన్ని వేడివేడిగా టీ లాగా తాగాలి. ఇది చల్లగా తాగకూడదు .