నేను దీన్ని పది రోజులు క్రమం తప్పకుండా తాగాను 15 కిలోల బరువు తగ్గాను.

రోజుకి ఒక్క స్పూన్స్ తీసుకుంటే చాలు. ముప్పై ఆరు ఉండే మీ నడుము సైజు ఇరవై ఐదుకు వచ్చేస్తుంది. బరువు పెరగడంతో పాటు మన సమస్యలను కూడా పెంచుతుంది. వేసుకునే బట్టలు సైజు దగ్గర నుంచి ఎన్నో ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా రోజుల్లో పెద్దవాళ్ళు మాత్రమే కాకుండా పిల్లలు కూడా అధిక బరువు సమస్యతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. దీని వెనకాల ఉన్న ముఖ్యమైన కారణం మన మెటబాలిజం రేట్ ఫ్రెండ్స్. పూర్వ కాలంలో మీరు కనుక చూసుకుంటే మన పెద్దవాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకున్న వాళ్ళు సన్నగా నాజూగ్గా ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ మెటబాలిజం రేట్ బలంగా చేసే ఆహారం తీసుకునేవాళ్ళు. అందుకే ఈరోజు నేను మీకు అలాంటి ఒక పదార్థం గురించి చెబుతాను చిట్కా. కనుక మీరు పాటిస్తే మీ మెటబాలిజం రేట్ ను వేగవంతం చేస్తుంది.మరియు మీరు తినే ఆహారం తొందరగా జీర్ణం అయిపోతుంది. దీనివల్ల మీ శరీరం వేగంగా ఫాట్ బర్న్ చేస్తుంది. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రెమేడీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్ రెమేడీ తయారు చేసుకోవడానికి మనకు కావాల్సినవి కేవలం రెండు పదార్ధాలు మాత్రమే. అందులో మొదటిగా మీకు కావాల్సిన పదార్ధం నల్ల జీలకర్ర. దీనినే ఖాలీ చీరి అని కూడా పిలుస్తారు. శరీర బరువు తగ్గించడానికి నల్ల జీలకర్ర ఒక ఔషధంలా పనిచేస్తుంది. మరియు మెటబాలిజం రేట్ వేగవంతం చేయడానికి దీనికి పోటీ ఏది లేదు.

చూసారుగా ఫ్రెండ్స్ నల్ల జీలకర్ర విధంగా ఉంటుంది. దీన్ని రుచి, చేదుగా ఉంటుంది.ఇది మీకు ఏదైనా ఆయుర్వేదం, షాప్ లేదా ఆన్లైన్ లో సులభంగా లభిస్తుంది. అధిక బరువు, పొట్ట భాగంలో ఉండే కొవ్వుని తగ్గించడానికి నల్ల జీలకర్ర అద్భుతంగా పనిచేస్తుంది. పైగా ఇది కేవలం కొవ్వు తగ్గించడం మాత్రమే కాకుండా, కడుపులో ఉండే ఎన్నో ఇతర సమస్యలను కూడా నివారిస్తుంది. ఇదే కాకుండా నల్ల జీలకర్ర శరీరంలో కొలెస్ట్రాల్ శాతాన్ని నియంత్రణలో ఉంచుతుంది. డయాబెటిక్స్ ని కంట్రోల్ లో ఉంచుతుంది. కాన్సర్ లాంటి సమస్యలు రాకుండా శరీరాన్ని కాపాడుతుంది మరియు జ్వరం, దగ్గు, జలుబు లాంటి సమస్యలకు ఒక ఆయుర్వేద ఔషధంలా పనిచేస్తుంది. దీనికోసం మీరు ఒక చిన్న కప్పు తీసుకొని అందులో మూడు స్ఫూన్ నల్ల జీలకర్ర వేయండి.చూసారుగా ఫ్రెండ్స్ విధంగా మూడు చెంచాలు నల్ల జిలకర తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకోవాల్సిన రెండో పదార్థం అవిస గింజలు. వీటిని ఇంగ్లీష్ లో బ్లాక్ సీట్స్ అని పిలుస్తారు. న్యూట్రిఎంట్స్ అధికంగా ఉండడంతో పాటు అవిస గింజలో ఫైబర్ శాతం కూడా పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా ఫైబర్ తీసుకోవడం వల్ల మనకి కడుపునిండుగా అనిపిస్తుంది. దీనివల్ల ఎక్కువ సమయం మనకు ఆకలి వేయకుండా ఉంటుంది. దీని వల్ల మనం తక్కువగా తింటాము వేగంగా మన బరువు తగ్గుతుంది. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఒక రెండు చెంచాలు మోతాదులో అవిస గింజలని కూడా కప్ వేయండి. చూసారుగా ఫ్రెండ్స్ విధంగా రెండు స్పూన్లు అవిస గింజలు తీసుకోవాలి.ఇప్పుడు రెండింటిని మిక్స్ చేసి గ్యాస్ పైన లౌ ఫ్లేమ్ మీద కొద్దిసేపు వేయించుకోవాలి.

ఎందుకంటే మనం వీటిని పౌడర్ తాయారు చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల వీటిలో ఉండే తేమ తొలిగిపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్ విధంగా ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే వీటిలో ఉండే తేమ మొత్తం తొలగిపోతుంది. ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటిని చల్లార్చు కొని మిక్సి సహాయంతో విధంగా పౌడర్ తయారుచేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్ మన పౌడర్ తయారు అయిపోయింది. ఇప్పుడు చివరిగా రుచి కోసం ఇంకొక పదార్థం ఇందులో కలుపుకోవాలి. అది మీ శరీరానికి కూడా చాలా మంచిది. పదార్థం మరి ఏదో కాదు సైంధవ లవణం దీనిని హిమాలయ సాల్ట్ అని కూడా పిలుస్తారు.సైంధవులు మనం మీకు ఏదైనా ఆయుర్వేదం, షాప్ లేదా ఆన్లైన్ లో సులభంగా లభిస్తుంది. ఇప్పుడు దీనికోసం మీరు ఒక అర చెంచా సైంధవ లవణం అన్ని మిశ్రమంలో కలపండి. సో విధంగా ఒక అర టేబుల్ స్పూన్స్ సైంధవ లవణం కలపడం వల్ల చిట్కా మీ శరీర బరువు తగ్గించడంతో పాటు మీ మెటబాలిజం రేట్ కూడా బూస్ట్ చేస్తుంది. దీనివల్ల తగ్గిపోయిన బరువు మళ్ళీ తిరిగి పెరగకుండా కూడా కంట్రోల్ లో ఉంచుతుంది. అయితే ఇప్పుడు మనం రెమేడీ ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. రెమెడీ మీరు రోజుకి రెండు సార్లు రెండు వేరు వేరు సమయాల్లో తీసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల మీ శరీరంలో ఉండే కొవ్వు సులభంగా కరిగిపోతుంది.

దీనికోసం మీరు ఒక గ్లాస్ వేడి నీళ్లు తీసుకొని, అందులో ఒక స్పూన్ మోతాదులో నల్ల జీలకర్ర పొడి ని బాగా కలపాలి.ఇలా తయారుచేసుకున్న డ్రింక్ మీరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో మెల్ల మెల్లగా టి తగినట్టుగా తాగాలి. మీరు ముఖ్యంగా గుర్తు ఉంచుకోవాల్సింది ఏంటంటే, ఇది తాగిన అరగంట వరకు మీరు ఏమి తినకూడదు, తాగకూడదు. అలాగే మల్లీ రాత్రి పూట భోజనం చేసిన ఒక పదిహేను నిమిషాలు తరువాత ఒక గ్లాస్ వేడినీళ్ళల్లో ఒక అర చెంచా పొడిని కలుపుకొని తాగ అండి. దీని వల్ల ఇది మీరు తిన్న ఆహారాన్ని తొందరగా జీర్ణం చేస్తుంది మరియు మీ మెటబాలిజం రేట్ బూస్ట్ చేయడం వల్ల మీ శరీరంలో పేరుకుపోయిన కొవ్వు రాత్రి పూట సులభంగా నిద్రలోనే కరిగిపోతుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా రెమేడీ రోజుకి రెండు పూటలా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఒక పదిహేను రోజులు క్రమం తప్పకుండా చిట్కా ఫాలో అయితే మీకు మీరే మీ శరీరంలో ఒక అద్భుతమైన మార్పును చూడడం గమనిస్తారు.