పాలల్లో కలిపి తాగితే..99 % మోకాళ్ళ నొప్పులు,నరాలనొప్పులు,అధికబరువు తగ్గి జీవితంలో కాల్షియం లోపం ఉండదు

ఈరోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఎదో ఒక సమస్యతో బాధపడుతూ ఉన్నారు మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, రక్తహీనత ,అధిక బరువు ,నిద్ర లేమి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యలకు కారణం కాల్షియం లోపం ఉండటం. అందువల్ల కాల్షియం లోపం లేకుండా చూసుకోవాలి అంటే ఇప్పు చెప్పే ఈ పాలను తీసుకోవాలి .క్యాల్షియం లోపం ఉన్నప్పుడు నరాల బలహీనత ఎముకలు బలహీనంగా మారడం జరుగుతుంది . అప్పుడు ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండి ఎటువంటి నొప్పులు ఉండవు. అంతేకాకుండా సిరలో అడ్డంకులు కండరాల వాపు లు ఎముకలు బలహీనంగా ఉండటం.

కూర్చుని లేవటానికి ఇబ్బంది పడటం వంటి సమస్యలు ఉన్నాయంటే డాక్టర్ కాల్షియం టాబ్లెట్ వాడమని చెబుతారు .అయితే సమస్య చిన్నగా ఉంటే మాత్రం మనం ఇంటి చిట్కాలను వాడవచ్చు .ఇలా ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే సరిపోతుంది .ముక్యంగా 40 సంవత్సరాలు దాటినా ప్రతి ఒక్కరు ఈ పాలను ప్రతి రోజు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది . గిన్నెలో ఒక గ్లాస్ పాలు పోసి కాస్త వేడెక్కాక ఒక స్పూన్ సొంపు వేసుకోవాలి సోంపు శరీరంలో రక్తాన్ని శుభ్రం చేస్తుంది సోంపు చాలా సమస్యలకు పరిష్కారం చూపుతుంది . రక్తపోటు సమస్య ,జీర్ణ సంబంధ సమస్యలు తగ్గిస్తుంది . ఒక చిన్న అల్లం ముక్క కాస్త మెత్తగా చేసుకుని వేసుకోవాలి .అల్లంలో రోగనిరోధక శక్తిని ,ఆకలిని పెంచుతుంది .ఒక చిన్న ముక్క దాల్చాన చెక్క వేసుకోవాలి .దాల్చాన చెక్క అధిక బరువు సమస్యను తగ్గిస్తుంది శరీరంలో పేరుకుపోయిన విషాలను బయటకు పంపుతుంది .నరాల వాపును ,కండరాల వాపును తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది .ఇక చివరగా బెల్లం ఆర్గానిక్ బెల్లం వేసుకుంటే చాలా మంచిది .

డయాబెటిస్ ఉన్న వారు బెల్లం వాడకుండా ఉండటం మంచిది . ఇప్పుడు అన్ని వేసిన తరువాత 5 నుంచి 7 నిమిషాలు మరిగించాలి . బెల్లం లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది కాబట్టి బెల్లం వేసిన పాలు తాగితే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది ,శారీరక బలహీనతను తగ్గిస్తుంది శరీరంలో చురుకుదనాన్ని పెంచుతుంది . బెల్లంలో ఐరన్ కూడా పుష్కలంగా ఉండటం వలన రక్త హీనత సమస్య లేకుండా చేస్తుంది . ఈ పాలను ఏ సమయంలోనైనా తాగవచ్చు ఉదయం తాగడానికి కుదరని వారు రాత్రి సమయంలో కూడా తాగావచ్చు . ఈ పాలు తాగడం వలన శరీరంలో రోగనిరోదక శక్తి కూడా పెరుగుతుంది. ఏదైనా సమస్య చిన్నగా ఉన్నప్పుడూ ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు. అదే సమస్య పెద్దగా ఉంటే మాత్రం డాక్టర్ సలహా పాటిస్తూ ఈ పాలను తాగితే మంచి ప్రయోజనం కనపడుతుంది. కాస్త ఓపికగా చేసుకోవాలి. చిన్న చిన్న సమస్యలకు మందులు వాడవలసిన అవసరం లేదు.