పావలా ఖర్చు లేకుండా స్త్రీల బరువు, పొట్ట తగ్గించే సూపర్ మహిళ టిప్…!!

Health Tips : మహిళలు ప్రొద్దున లేచిన దగ్గర్నుంచి రాత్రి వరకు చాలామంది ఇంట్లోనే ఉంటూ రోజు ఇంటి పనులు చేసుకుంటూ ఉంటారు. మరి పొద్దుటీ నుంచి సాయంకాల వరకు ఖాళీ లేకుండా కష్టపడి ఏదో ఒక పని చేసుకుంటున్నాప్పటికీ చాలామంది ఇంట్లో ఉండే స్త్రీలు ఈ మధ్య బరువు పెరిగిపోయి అనేక రకాలుగా ఒబిసిటీ సంబంధమైన సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. మరి నేనెంత కష్టపడుతున్న నాకెందుకు బరువు పెరుగుతున్నది అన్ని పనులు నేనే చేసుకుంటానని పనిమనిషి మా ఇంట్లో ఉండదు అని చాలామంది స్త్రీలు అంటూ ఉంటారు.

మరి ఆడవారు ప్రొద్దుటీనుంచి రాత్రి వరకు ఇంట్లో చేసుకునే పనులుకి ఒక గంట ఏ పని చేస్తే ఎంత శక్తి అవుతుందో ఇప్పుడు మనం ఈరోజు స్పెషల్ గా తెలుసుకోబోతున్నాం.. సుమారుగా 65 కేజీలు 70 కేజీలు బరువు ఉండే ఆడవారు ఇంట్లో పనులు చేసుకునేటప్పుడు ఒక గంటకి ఎంత శక్తి ఖర్చు అవుతుందో ఏ పనికు ఆలోచిద్దాం. అదే మీరు 50 కేజీలు 55 కేజీలు ఆడవారు ఉన్నారనుకోండి. ఐడియాలు వెయిట్ లో ఇప్పుడు చెప్పబోయే లెక్కల కంటే తక్కువ శక్తి ఖర్చు అవుతుంది. సుమారుగా ఆడవారి 91 కేజీలు ఉన్న ఆడవారికి ఒక గంట ఏ పనులకు ఎంత శక్తి ఖర్చు అవుతుందంటే ముందు ఆడవారి నుంచుని వంట చేస్తూ ఉంటారు.

కూరగాయలు కోసుకోవడం వంట చేసుకోవటానికి గంటసేపు గనక అట్లా గడిపితే 150 క్యాలరీలు శక్తి ఖర్చు అవుతుంది అలాగే రెండవది ఇక బట్టలు ఇస్త్రీ చేస్తుంటారు. కొంతమంది పిల్లలవి ఇవన్నీ కూడా ఒక గంట సేపు చేస్తే 120 క్యాలరీలు సుమారుగా ఖర్చు అవుతుంది. అదే బూజులు దొలుపుకుకుంటున్నారు ఇల్లంతా బాగా ఇల్లు కడుక్కుంటారు ఇలాంటి పని ఒక గంటకి 400 ఖర్చు అవుతాయి. అంటే పండగలకు పూజలు దులిపి కడుక్కునేటప్పుడు చూడండి సాయంకాలం వరకు చేస్తారు. అందుకని ఒళ్లంతా నొప్పులు అలిసిపోతారు. అన్ని వంగటం లేవటం ఎక్కువ జరుగుతే స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది.

కాబట్టి బరువు తగ్గాలనుకున్న స్త్రీలు నిలవన కొవ్వును కరిగించాలంటే మీరు ఇప్పుడు చేసే పనులు ఇంటి పనులన్నీ సొంతంగా పనిమనిషి లేకుండా మీరు చేసుకుంటూ ఆహార విషయంలో మీ శరీరానికి 2000 శక్తి కావాలి. మీరు ఏ 1000 కాలరీలో 1100 క్యాలరీలో శక్తిని ఆహార మాత్రమే తినండి. అంటే ఉదయం పూట కాస్త మొలకలు పండ్లు ఎక్కువగా తినండి. అప్పుడే ఏమవుతుంది క్యాలరీస్ తక్కువ వస్తే పోషకాలు పెట్టుకున్నాం. కూరలు చక్కగా ఆయిల్ లేకుండా ఉప్పు లేకుండా.. కావాలంటే కొంచెం డ్రైనట్స్ కూడా కొద్దిగా వాడుకోండి.

ఇలా తినేసరికి మీకు క్యాలరీస్ 1000, 1100 కంటే రావాలి. పోషకాలు ఎక్కువ వస్తున్నాయి క్యాలరీస్ తక్కువ వస్తున్నాయి. మీరు 2000 ఖర్చుపెడుతున్నారు. ఇక్కడ వెయ్యి అందించారు మరి శరీరం మిగతా పనులు చేసుకోవడానికి కావలసిన శక్తిని నిల్వ ఉన్న కొవ్వుని కరిగించి మీకు తీసుకొచ్చి అందిస్తున్నారు. భవిష్యత్తులో బరువు పెరగకూడదన్న కాస్త ఇలాంటి పనులు చేసుకునేవారు ఈ లెక్కన కొంచెం తెలిసాయి కాబట్టి మీరు తినే ఆహారంలో కూడా ఎంత శక్తినిచ్చే ఆహారాలు తింటున్నాం. దానిలో ఎంత శక్తి ఉంటుంది తెలుసుకొని చేసుకున్నట్లయితే 20, 30 కేజీలు ఈజీగా తగ్గవచ్చు..