పూజ చేస్తుండగా కళ్లు ఆర్పిన హనుమంతుడు…

మధ్యప్రదేశ్లో ఓ అరుదైన సంఘటన జరిగింది. హనుమంతుడు కళ్ళు ఆర్పడం కెమెరా కంటికి చిక్కింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్ ఇంట్లో తెగ చక్కర్లు కొడుతోంది. మధ్యప్రదేశ్లోనే కర్గోన్ జిల్లాలో ఉన్న ఓక్లశ్వర్ దాం హనుమంతుడి దేవాలయం చాలా పురాతనమైనది. అంతేకాదు ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలలో ఒకటి కూడా. హనుమంతుడి ఆశీస్సుల కోసం ఈ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తుతారు. ఇదిలా ఉంటే ఈ ఆలయంలో సెప్టెంబర్ 17న ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. సెప్టెంబర్ 17 అంటే శనివారం సాయంత్రం వేళ ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉండగా, హనుమంతుడు కళ్ళు ఆర్పిన ఘటన కెమెరాకు చిక్కినట్లు తెలుస్తోంది.

దీనిని అక్కడే ఉన్న కొందరు భక్తులు తమ మొబైల్ ఫోన్లలో బంధించగా, అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదంతా దేవుడి మహిమ అని భక్తులు ఆలయ పూజారి చెబుతూ ఉండగా, ఇలాంటి అద్భుతాలు తమకు కొత్త కాదు అంటున్నారు స్థానికులు.మధ్యప్రదేశ్లో ఓ అరుదైన సంఘటన జరిగింది. హనుమంతుడు కళ్ళు ఆర్పడం కెమెరా కంటికి చిక్కింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్ ఇంట్లో తెగ చక్కర్లు కొడుతోంది. మధ్యప్రదేశ్లోనే కర్గోన్ జిల్లాలో ఉన్న ఓక్లశ్వర్ దాం హనుమంతుడి దేవాలయం చాలా పురాతనమైనది.

అంతేకాదు ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలలో ఒకటి కూడా. హనుమంతుడి ఆశీస్సుల కోసం ఈ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తుతారు. ఇదిలా ఉంటే ఈ ఆలయంలో సెప్టెంబర్ 17న ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. సెప్టెంబర్ 17 అంటే శనివారం సాయంత్రం వేళ ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉండగా, హనుమంతుడు కళ్ళు ఆర్పిన ఘటన కెమెరాకు చిక్కినట్లు తెలుస్తోంది. దీనిని అక్కడే ఉన్న కొందరు భక్తులు తమ మొబైల్ ఫోన్లలో బంధించగా, అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదంతా దేవుడి మహిమ అని భక్తులు ఆలయ పూజారి చెబుతూ ఉండగా, ఇలాంటి అద్భుతాలు తమకు కొత్త కాదు అంటున్నారు స్థానికులు.