పెళ్ళయిన జంటలకి ఎవ్వరూ చెప్పని టాప్ సీక్రెట్, మిస్ అవ్వకుండా చూడండి.

పెళ్లయిన కొత్త జంటలకి ఒకమంచి చిట్కా. ఈ రోజుల్లో వయసు రాగానే పిల్లలకు పెళ్లి చేసేస్తున్నారు. పెళ్లయిన కొత్త జంట హెల్తీగా ఉన్నామా లేమా అని చూడకుండా పిల్లలకు ప్లాన్ చేసేస్తున్నారు. ఈరోజుల్లో పెళ్లైన కొత్త జంట బయట షికార్లకు ,డిన్నర్లకి, రెస్టారెంట్లకి, వెళ్లి బయటఫుడ్ బాగా తినేస్తున్నారు. లేదంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని ఏదో ఒకటి తినేస్తున్నారు .అలాగే లావుగా ఉన్నవారు పిల్లల కోసం ప్లాన్ చేసుకున్నప్పుడు ముందుగా వారు చేసే పని వెయిట్ లాస్ అవ్వాలి.

ఓవర్ వెయిట్ ఉన్నవాళ్లు పిల్లలకు ప్లాన్ చేసినప్పుడు పుట్టే పిల్లలు కూడా ఓవర్ వెయిట్ తొ పుడతారు. బయట ఇలాంటి ఫుడ్ తినుకుంటూ హెల్దిగా లేనప్పుడు పిల్లలకు ప్లాన్ చేసినప్పుడు పుట్టే పిల్లలు హెల్తీగా ఉండరు. అందుకే పిల్లల కోసం ప్లాన్ చేసినప్పుడు ఒక సంవత్సరం పాటు హెల్తీ ఫుడ్ తినడం అలవాటు చేసుకోండి. బయట ఫుడ్ పిజ్జాలు ,బర్గర్లు ,ఫ్రైడ్ రైస్ ,బిర్యానీలు ,టిఫిన్లు బంద్ చేయండి. మీరు హెల్తీగా ఉన్నప్పుడే మీకు పుట్టబోయే పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు. 

ఒక మంచి హెల్తీ డైట్ ని అలవాటు చేసుకోండి. రోజు తినే ఆహారంలో పండ్లు ,రెండు రకాల జ్యూస్లు ,డ్రై ఫ్రూట్స్ మొలకలు, ఉండేలాగా చూసుకోండి. వీటితోపాటు వ్యాయామం చేయండి. అప్పుడు మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీకు పుట్టబోయే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు .మీరు పిల్లల కోసం ఎంతో ఆస్తి సంపాదించాల్సిన అవసరం లేదు .వాళ్లకి మంచి ఆరోగ్యానికి ఇవ్వండి చాలు.