పొట్టని తగ్గించే అద్భుతమైన వెయిట్ లాస్ డ్రింక్. Without డైట్ & Exersize తోనే ఈజీగా..

చాలామంది డెలివరీ తర్వాత వచ్చే పొట్ట ఎలా తగ్గించుకోవాలి, ఇప్పుడు చూద్దాం ఒక గిన్నె తీసుకొని స్టో మీద పెట్టుకొని, అది కొంచం వేడి అయిన తర్వాత, ఒక రెండు కప్పుల నీళ్లను తీసుకోండి, ఒక 500 mlవాటర్ ని తీసుకోండి, అది కొంచెం వేడి అవుతున్నప్పుడు దానిని చిన్న ఒక నిమ్మకాయ తీసుకొని, దానిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఆ నీళ్ళులో కొంచెం వేడిగా అయ్యాక నిమ్మకాయ ముక్కలను అందులో వేయండి. ఒక అల్లం ముక్క తీసుకొని ఆ వేడినీళ్ళల్లో సన్నగా కట్ చేసి దంచుకొని ఆ కాగే నీళ్లలో వేయండి, 10 పుదీనా ఆకులను వేయండి. ఇప్పుడు మనం రెండు గ్లాసుల నీళ్లను తీసుకున్నాం కదా, ఆ గ్లాస్ వన్ ప్లస్ వాటర్ అయ్యేవరకు బాగా మరిగించాలి,

అలా మరుగుతున్నప్పుడు వాటర్ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, మీరు పుదీనా కి బదులుగా తులసి ఆకులను కూడా వాడుకోవచ్చు, ఒక పది ఆకులు, ఈ మూడు కూడా బాగా మరిగి కలర్ చేంజ్ అయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వాటర్ కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత, ఆ నీటిని వడకట్టి కొని దానిలో, ఒక స్పూన్ హనీ వేసుకొని బాగా కలపాలి. ఇలా రెడీ అయిన డ్రింక్ ని పొద్దున్న పరగడుపున తాగాలి, ఈ వాటర్ ని ఒక స్పూను వాటర్ వరకు చిన్న పిల్లలకు కూడా తప్పించవచ్చు, పరిగడుపున తాపించవచ్చు, అలా తప్పించడం వల్ల పిల్లలకి ఆకలి తొందరగా అవుతుంది, వాళ్ళు తీసుకున్న ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది అంటారు. అందుకని నేను అల్లం ఇక్కడ యూస్ చేశాను, లెమన్ వచ్చేసి మనకి గ్యాస్ ప్రాబ్లం కానివ్వండి అలాగే,

బాడీలో హీట్ మరియు కొలెస్ట్రాల్ ని కరిగించడం అనేది, మనకు లెమన్ అనేది చాలా బాగా యూస్ అవుతుంది. ఇందులో యాసిడ్ సి విటమిన్ ఉండడం వల్ల, మన ఫ్యాట్ బర్న్ అయినప్పటికీ ఎలాంటి ఆమోదం ఉండదు. నెక్స్ట్ ఇంగ్రిడియంట్స్ వచ్చేసి తేనె తేనె వల్ల మన బ్లడ్ అనేది మంచి ప్యూరిఫికేషన్ జరుగుతుంది, మన పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో చాలా హెల్ప్ అవుతుంది. పుదీనా కి బదులుగా మీరు తులసి ఆకులు కూడా వాడవచ్చు, తులసి ఆకులు వాడడం వల్ల ఏంటంటే, మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదంటే పొట్టలో ఏదైనా ఉన్న, అది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది, ఈ నాలుగు ఇంగ్రిడియంట్స్ కలిపేసి మీరు పొద్దున మరియు రాత్రి తాగండి, మీరు భోజనం చేసి డ్రింక్ తీసుకోవాలి, ఈ డ్రింక్ తాగిన తర్వాత మళ్ళీ ఏమీ తినకూడదు…