బ్రేక్ ఫాస్ట్ చెయ్యకుంటే శరీరం లో ఏం జరుగుతుందో మీకు తెలుసా ? అయితే ఈ వీడియో చూడండి.

బ్రేక్ ఫాస్ట్ చేయ్యకుంటే శరీరంలో చాలా చిన్న విషయం అనిపించావొచ్చు.ఏదో ఒక్క రోజు మిస్ అవుతే పర్లేదు కానీ ప్రతి రోజు బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే చాలా ఇబ్బoది గురియవుతారు . చాలా మంది టైమ్ కుదరక లేదా సన్నగా అవ్వాలి అని బ్రేక్ ఫాస్ట్ చేయటం మానేస్తారు , మార్నింగ్ నైన్ లోపూ బ్రేక్ ఫాస్ట్ చేయని వాళ్ళలో హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం 20 శాతం ఉంటుందని సైయిoట్ పిక్క గా తేలింది . బ్రేక్ ఫాస్ట్ చేయని పిల్లలు దేని మీదక్యాన్సట్రెషన్స్ చేయలేకపోవడo. మాథ్స్ లో వెనుక పడిపోవటం రోజు అంతా వీక్ గా ఉండటం మెయిన్ గా ఆడ వాళ్ళు మార్నింగ్ టైమ్ లో పనులు అన్నీ కంప్లీట్ అయ్యే వరకు టిఫిన్ చేయకుంటా ఉంటారు వాటి వల్ల స్టమక్ పెయిన్ హెడ్ హెక్ ఎయిర్ లాస్ అవటం . బ్లడ్ లో షుగర్ లెవల్ తగిపోవటం జరుగుతాయి ..

ఉద‌యం అందరికీ ఏదో ఒకటి తినడం అలవాటు. నిద్ర లేవ‌గానే చాలా మంది కాల‌కృత్యాలు తీర్చుకుని తినడానికి ముందు బ్ర‌ష్ చేసుకుంటారు. దంతాల‌ను తోముకుంటారు. అయితే కొంద‌రు మాత్రం నిద్ర లేవ‌గానే బెడ్ టీ లేదా కాఫీ తాగుతారు. బ్రేక్ ఫాస్ట్ (అల్పాహారం) సరిగ్గా చేస్తే రోజాంతా యాక్టీవ్ గా ఉంటాం అనేది అందరికి తెలిసిన విషయమే. ప్రతిరోజు ఉదయం బ్రేక్​ఫాస్ట్​ తినడం ఆరోగ్యానికి చాలామంచిది. అయితే బ్రేక్​ఫాస్ట్​ తినేటపుడు జాగ్రత్తలు పాటించడం కూడా తెలియాలి. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా చాలా మంది కూడా బ్రేక్ ఫాస్ట్  చేసేటప్పుడు కాఫీ లేదా జ్యూస్తాగుతారు. పొద్దున్నే తినేటప్పుడు ఇవి తీసుకోవడం వల్ల పోషక పదార్థాలు అన్నీ అందుతాయి అనుకుంటే పెద్ద పొరపాటని చెప్పాలి. కాఫీ లేదా జ్యూస్‌ లో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మీకు త్వరగా ఆకలి వేస్తుంది. కాబట్టి బ్రేక్‌ఫాస్ట్ తినేటప్పుడు కాఫీ లేదా జ్యూస్ తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.

బరువు పెరుగుతారు..

కొంతమంది బ్రేక్‌ఫాస్ట్‌ని అసలు తినక స్కిప్ చేస్తే కొందరు మాత్రం చాలా ఆలస్యంగా తింటారు. ఇక ఇది కూడా ఎన్నో ఇబ్బందులకు తీసుకువస్తుందని ఆరోగ్య డాక్టర్లు అంటున్నారు. ఆలస్యంగా బ్రేక్ ఫాస్ట్ చెయ్యడం వల్ల కూడా బరువు చాలా పెరిగిపోతారు ఆలస్యంగా బ్రేక్‌ఫాస్ట్ చెయ్యడం వల్ల బాగా ఆకలయ్యి మధ్యాహ్నం చాలా ఎక్కువగా ఫుడ్ ని తినేస్తారు. దీని వల్ల బాగా బరువు పెరిగి పోవడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. అయితే చాలామంది బ్రెష్చే చేయకుండా బ్రేక్సే ఫాస్ట్ చేసేస్తారు . బద్దకం అలాంటిది మరి. ఈ కారణంగా పని తక్కువై బద్దకం మరీ పెరిగిపోయింది. ఇలా చేయ‌డం వ‌ల్ల తీవ్ర‌మైన వ్యాధులు వ‌స్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. నోటి దుర్వాస‌న స‌మ‌స్య‌.. వచ్చే అవకాశం ఉందట. మీరు ఉదయాన్నే ఒక గ్లాసు గోరు వెచ్చని నీళ్లు, నట్స్ ఇంకా గింజలు వంటి వాటితో మీ బ్రేక్ ఫాస్ట్ ని మొదలు పెడితే చాలా మంచిది. ఇక ఆ తర్వాత మంచి ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్‌ని తీసుకోండి. ఇక పొద్దున పూట చాలా మంది కూడా ప్రాసెస్డ్ ఫుడ్ తింటారు. ఆ ఫుడ్ తినడం వల్ల ఆరోగ్యానికి అనేక ఇబ్బందులు వస్తాయి.