మన శరీరంలో ఉన్న కొవ్వు గడ్డలు ,కంతులు కరిగిపోవడానికి అద్భుత చిట్కా….మీ కోసం..

కొవ్వు గడ్డల సమస్య ఎక్కడో ఒకచోట ఒక గడ్డ రూపంలో బయటకు వస్తుంది .వీటిని కొవ్వు గడ్డలు అంటారు ఈ సమస్యతో ఈ మధ్య చాలా మంది బాధపడుతూ ఉన్నారు .అలంటి వారికోసం ఈ వీడియోలో కొన్ని చిట్కాలు చూద్దాం .ఈ కొవ్వు గడ్డలు ఉబ్బేత్థుగా ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ వచ్ఛే కొవ్వు గడ్డలు చూడ్డానికి ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి .కొంత మందిలో వీటిని నొక్కితే నొప్పి ఉండకపోవచ్చూ గాని కొంత మందిలో మాత్రం వీటిని ప్రెస్ చేస్తే నొప్పిగా ఉంటుంది . కొవ్వు గడ్డలే కాకుండా కొంత మందిలో సెగగడ్డల సమస్య కూడా వస్తుంది ఈ సెగగడ్డలు చాలామందిని చాలా విధాలుగా ఇబ్బందిపెడుతూ ఉంటాయి . ఈ సెగ గడ్డలు అనేవి ఎక్కువగా చంకలదగ్గర ,కళ్ళకు ,చేతులకు కూడా వస్తూవుంటాయి . ఈ సెగగడ్డలు ముదిరిన తరువాత చీముకారుతూ దుర్వాసన వాస్తు ఉంటాయి ఈ కొవ్వు గడ్డలు తగ్గించడానికి డాక్టర్లు చెప్పే మాట ఆపరేషన్ చేయాలనీ ఆపరేషన్ చేసి కుట్లు వేస్తారు .

This image has an empty alt attribute; its file name is kovvu-1024x576.jpg

దాని ద్వారా అలానయమవుతుంది ఇప్పుడుమనం ఈ వీడియోలో ఎటువంటి ఆపరేషన్ లేకుండా ఎలా నివారించుకోవచ్చొ ఎటువంటి మందులు వాడటం ద్వారా ఈ కొవ్వు సెగ గడ్డలను నివారించు కోవచ్చొ తెలుసుకుందాం . అతిబల మొక్క ఇది మనం ఎప్పుడు విరివిగా చూస్తూనే ఉంటాం పిచ్చి మొక్కలా ఉండే ఈ మొక్క పువ్వులను ఆడుకోవడానికి వాడుతూ ఉంటారు

మన శరీరభాగాలలో అక్కడక్కడా పేరుకుపోయిన చెడు పదార్ధాలు కొవ్వు గడ్డలుగా ఏర్పడుతాయి .వాటిని తగ్గించడానికి తాటిబెల్లం ను నీటిలో కలిపి కొద్దిగా వేడి చేసి తాగాలి ఎలా చేస్తే తగ్గుతుంది . మందార ఆకు ,జామాయిల్ ఆకుల మిశ్రమాన్ని కణతిలకు పట్టిస్తే కొవ్వుగడ్డలు కరిగిపోతాయి . చేదుగా ఉండే మూలికలు శరీరంలోని కొవ్వును కరిగించటానికి బాగా తోడ్పడతాయి.ముందుగా తెలియజేసిన ప్రకారం, లిపోమా అనేది శరీరంలో అధికంగా ఉన్నటువంటి కొవ్వు ఒకచోట చేరటం వలన కలుగుతుంది. అందువలన మీ ఆహారంలో చేదుగా ఉండే వాటిని చేర్చటం ఉత్తమం. వేపాకు కాషాయం ను కొవ్వు గడ్డలకు పూస్తే త్వరగా తగ్గుతుంది .

Common Mallow facts and health benefits | Health News
అతిబల మొక్క

మనం పౌష్ఠిక ఆహరం తీసుకోవడం వాళ్ళ కొవ్వు గడ్డకు రావు …… మరియు ఆరోగ్యాంగా ఉంటాము.