మర్చిపోయి కూడా మంచం మీద పెట్టకూడని వస్తువులు .

పెళ్లి కో పేరంటనీకో లేదు అంటే, ఎవరైనా ఇంటికి వచ్చారన్న, మీ దగ్గర ఉన్న నగలన్నీ తీసి, మంచం మీద పెట్టి, వారికి చూపిస్తారు, చాలా మంది మహిళలు, వారి భర్తలు, పిల్లలు, లేదా పెద్దవారు, స్నానానికి వెళ్ళినప్పుడు, వారి బట్టలు తీసి మంచం మీద సిద్ధంగా పెడతారు, మార్కెట్ నుండి పువ్వులను, పళ్ళను, పూజ కోసం తీసుకు వచ్చిన, కొడుకుకి అమ్మ స్నానానికి వెళ్లిందన్న విషయం తెలిసి, తెచ్చిన పూలు, పండ్లు, మంచం మీద పెట్టేసి వెళ్ళిపోతాడు. ఇలా ప్రతి రోజూ ఏదో విధంగా, ఏదో ఒక వస్తువును, మంచం మీద పెడుతూనే ఉంటాం. చాలామందికి ఇంట్లో ఉన్న వస్తువులు, అన్నిటిలోనూ వారి మంచం అంటే , చాలా ప్రేమ అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే రోజంతా పడిన కష్టం, సమస్యలు, దుఃఖం, అనేది కూడా ఒక నిద్రపోయే సమయంలో దూరంగా ఉంటాయి.

అందుకే నిద్రపోయి మంచం అంటే చాలా మందికి ఇష్టం, మరి అలాంటి మంచం మీద కూడా, పెట్టుకోవలసిన వి పెట్టకూడనివి, చాలా విషయాలు ఉంటాయి. అలా పెట్టడం వల్ల లక్ష్మీదేవికి కోపం వచ్చి, వెళ్ళిపోతుందని అర్థమట, మరి అవి ఏంటో తెలుసుకుందాం, బంగారం బీరువా కు దగ్గరగా ఉంది కదా, అని సౌకర్యంగా ఉంటుందని, బంగారం మొత్తం ఉన్న, డబ్బలు తెచ్చి మంచం మీద పెట్టకూడదు, శాస్త్రాల ప్రకారం బంగారం అనేది తోటి బంగారం అనేది రమ్మని ఆహ్వానించి, మీ వద్దకు రప్పిస్తుందని అంటే, మీరు బంగారం కొనుక్కునే వెసులుబాటును కలిగిస్తుంది అని, అర్థమట కానీ, బంగారాన్ని మంచంపై పెట్టడం వలన తోటి బంగారాన్ని, పిలవడం పక్కన పెట్టి తను కూడా ఎలా వెళదామా అని, ఉంటుందట. గమనిస్తే చాలా మంది, దగ్గర బంగారం ఎంత ఉన్నా, బ్యాంకుల్లోనూ వేరే ఖాతాలు లోనూ ఉంటాయి .

ఆభరణాలు బంగారం లాగే మిగతా, ఏ ఆభరణాలు అయినా కూడా, మంచం మీద పెట్టరాడట, ముత్యాలు, గవ్వలు, సాలగ్రామము, రుద్రాక్షలు, బంగారం, వెండి, వజ్రాలు, పచ్చలు, ఎప్పుడూ కూడా మంచంపై పెట్టరాదట, పటాలు చాలామంది భయమని, చెడ్డ కలలు రావద్దని, దేవుడి పటాలు లేదంటే, చిన్నచిన్న యంత్రాలు, దిండు కింద పెట్టుకొని, నిద్ర పోతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల, దోషమని శాస్త్రాలు చెబుతున్నాయి.ఇది మీ వల్ల జరిగిన అపచారం కిందికి వస్తుందట, పసుపు, కుంకుమ, అగర్బత్తి, సంరని కూడా మంచం మీద పెట్టరాదు. మంచాన్ని భోగ స్థానం, రోగ స్థానం, అని రకరకాలుగా అంటారు, అందుకే ఎప్పుడూ కూడా వీటి పైన చెప్పబడిన వస్తువులు పెట్టకూడదు, పూలు, పండ్లు, పూలు పండ్లు, తమలపాకులు, వంటివి మంచం పైన పెట్టరాదు కానీ కవర్ లో తెస్తే ఏమీ కాదని, పెడతారు పూజ కోసం, నైవేద్యం కోసం, తెచ్చిన సామాగ్రిని కూడా, అప్పుడప్పుడు కవర్ లో ఉండగా, మంచం మీద పెడతారు, అది ఎంతో అపచారఅట, మరి మీరు కూడా ఇప్పుడు చెప్పిన విషయాలను, గుర్తుంచుకుని పాటించి మంచి ఫలితాలను పొందండి…