మార్చ్ 08 శివరాత్రి 349 సం.లకి వస్తుంది కాబట్టి గుమ్మానికి దీనిని కడితే 1గంటలో దరి ద్రం పోతుంది…

మార్చి 8న శివరాత్రి 349 సంవత్సరాలకు వస్తుంది కాబట్టి, మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టండి. ఇది కట్టటం వల్ల ఒక గంటలో దరిద్రమంతా కూడా పోయి, అపార ధనయోగం కలుగుతుంది, అని పండితులు చెబుతున్నారు. మార్చి 8న శివరాత్రి రోజున గుమ్మానికి ఇది కట్టడం వల్ల, మీ జీవితంలో ఉన్న దరిద్రమంతా కూడా ఒక్క గంటలోనే పోతుంది. ఒక గంటలో ఏదో ఒక శుభవార్తను వింటారు. జీవితంలో పురోగతి లేదని బాధపడే వారు, ఆర్థిక పరంగా నష్టాలు కలుగుతున్నాయి అని బాధపడే వారు,

భర్త సంపాదన పిల్లల సంపాదన వృద్ధి చెందటం లేదని చింతించేవారు, శివరాత్రి రోజు ఈ మూటను కట్టండి. ఇది కట్టడం వల్ల మీరు కుటుంబంలో చాలా మార్పులను చూస్తారు. అన్ని విధాలుగా ఎదుగుదల మొదలవుతుంది, అందరూ మిమ్మల్ని అభిమానిస్తారు, చాలామంది ఆర్థికపరంగా రకరకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఎన్ని వ్యాపారాలు చేసినా నష్టం కలగటము, ఏ ఉద్యోగం చేస్తున్న స్థిరత్వం కలకపోవడం, ఎంత కష్టపడినా చేతిలో మరియు ఇంటిలో రూపాయి మిగలకపోవడం జరుగుతూ ఉంటుంది. ముక్కోటి దేవతలకు ఆహ్వానం పంపినట్టు తెలుపుతారు,

మన ఇంటిలో అదృష్టం రావాలన్న దరిద్రం ప్రవేశించాలన్న ప్రధాన గుమ్మం నుండే అవుతుంది. అలాంటి ప్రధాన గుమ్మానికి శివరాత్రి రోజు ఈ మూటను కట్టండి, శివుడికి చక్కగా పూజ చేసిన తర్వాత ఒక తెలుపు రంగు వస్త్రం తీసుకోండి, వైట్ క్లాత్ తీసుకొని ఇంట్లో శివలింగం ముందు లేదా శివపఠం ముందు పెట్టండి. అందులో గుప్పెడు నల్ల నువ్వులు వేయండి, నల్ల నువ్వులు ఈ పరిహారానికి బాగా ఉపయోగపడతాయి. గ్రహ దోషాల నుండి ఇతర చెడు శక్తుల నుండి బయటపడడానికి నల్ల నువ్వులు బాగా ఉపయోగపడతాయి. ఇక ఇప్పుడు ఒక ఏకముఖి రుద్రాక్షను తీసుకోండి, శివుడికి ఇష్టమైన వాటిలో ఏకముఖి రుద్రాక్ష 1 పూజ స్టోర్స్ లో దొరుకుతుంది.

ఒక ఏకముఖి రుద్రాక్షను తీసుకొని వచ్చి దానికి విభూది రాయండి. విభూది పేస్టును రుద్రాక్షకు బాగా రాశాక, ఆ రుద్రాక్ష నల్ల నువ్వుల పై ఉంచి మీ సంకల్పం చెప్పుకోండి. మీకు ఉన్న సమస్య మీరు ఎందులో అభివృద్ధి కోరుకుంటున్నారు, ఆ కోరికను చెప్పుకొని రుద్రాక్షను నువ్వులపై పెట్టాలి. ఇలా పెట్టాక వాటిని మూటలాగా చుట్టి, ఉధూపం చూపించండి. నల్ల నువ్వులు మరియు రుద్రాక్ష ఈ రెండు శివుడికి ఇష్టమైనవి. ఈ మూటను మీ ఇంటి ప్రధాన గుమ్మానికి కడితే శివుని అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉంటుంది. ఎలాంటి నెగటివ్ ఎనర్జీ మీపై గాని మీ ఇంటిపై కానీ ప్రభావం చూపవు.. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..