యాంటీ క్యాన్సర్ ఫ్రూట్100 లో 99 మందికి క్యాన్సర్ అసలు రాదు….

కొంతమంది స్త్రీల షేప్ ని పియర్స్ షేప్ లో ఉన్నారు అంటారు. పియర్ ఫ్రూట్ ఎలా ఉంటుందో, పైన సన్నం, కింద సీట్ దగ్గర లావుగా వస్తుంది కదా. సేమ్ పియర్ ఫ్రూట్ అట్లా,ఆడవారి షేప్ నీ దానితో పోలుస్తారు. పియర్ ఫ్రూట్ మనకు మార్కెట్లో బాగా దొరుకుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది, కొంతమందికి తియ్యటివి ఇష్టం ఉండవు కొంతమందికి పుల్లటివి ఇష్టం ఉండవు కొంతమందికి వగరు ఇష్టం ఉండదు, కానీ ఇలాంటివి ఏమీ లేకుండా ఒక సపరేటు స్పెషల్ టేస్ట్ ఇది. అందుకనే చాలా చాలా మంచిది టేస్ట్ ది, క్యాలరీస్ పెద్ద ఎక్కువగా ఉండవు.

కానీ వాల్యూస్ మాత్రం అద్భుతం. యాంటీ నీయో ప్లాస్టిక్ అంటారు. అంటే యాంటీ క్యాన్సర్ ఫ్రూట్ పియర్ ఫ్రూట్ ఇందులో ఉంటే సినామిక్ యాసిడ్ తో పాటు, 12 రకాల కెమికల్ కాంపౌండ్ యాంటీ ఆక్సిడెంట్ పవర్ఫుల్ యాంటీ క్యాన్సర్ ఇందులో ఉన్నాయి. దీన్నే కాంబినేషన్ వల్ల మనం పియర్ ఫ్రూట్ తిన్నప్పుడు లోపలికి వెళ్లి క్యాన్సర్ కణాల డివిజన్ జరగకుండా కంట్రోల్ చేస్తాయి. క్యాన్సర్ కణం ఒకదాని నుండి రెండవది రెండు నుండి నాలుగు నాలుగు నుండి 16 అలా పెరగకుండా విభజన జరగకుండా నియంత్రించడానికి ఈ కెమికల్ కాంపౌండ్స్ 12 ప్లస్ ఎనామిక్ యాసిడ్ అద్భుతంగా ఉపయోగపడుతుంది.

అందుకని దీనిని యాంటీ క్యాన్సర్ ఫ్రూట్ అని చెప్పబడుతుంది, అని 2013లో స్లోవికియా దేశం వారు దీనిమీద స్పెషల్ గా పరిశోధన, యాంటీ క్యాన్సర్ ఫ్రూట్ అని ఇచ్చారు.మరి దీనితో పాటు క్యాన్సర్ ఉన్నవాళ్లకి ఎంతో మంచిది. రోజుకి రెండు పియర్ ఫ్రూట్స్ని తప్పనిసరిగా తినండి, క్యాన్సర్ వచ్చే హెరిడిటీ హిస్టరీ ఉన్నవారు కూడా ముందు నుంచి ఇలాంటిది వాడుకుంటే, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ కోలం క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, లంగ్స్ క్యాన్సర్ ఇలాంటివి రాకుండా చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అందుకని చాలా మంది మీద ఇలాంటి స్టడీస్ జరిగితే కానీ ఇవ్వరు కదా, కాబట్టి ఇలాంటి ప్రొటెక్షన్ ఫియర్ ఫ్రూట్ అద్భుతంగా పనిచేస్తుంది, కాబట్టి మనందరం పియర్ ఫ్రూట్ ని మార్కెట్లో బ్రహ్మాండంగా దొరుకుతున్నాయి, చాలా టేస్ట్ గా ఉంటాయి కాబట్టి మంచిగా తిందామని విజ్ఞప్తి.