వీటిని ఒక్కొక్కటి వారం వాడండి చాలు …..

ఈ రోజుల్లో ట్రైగ్లిసరాయిడ్స్ కొలెస్ట్రాల్ అనేవి శరీరంలో అవసరానికి మించి ఎక్కువ తయారవడం వల్ల గుండెజబ్బులు రావడానికి ఎక్కువ కారణమవుతుంది, ప్రపంచంలో నెంబర్ వన్ మరణాలకి కారణం అయ్యే జబ్బు గుండె జబ్బు, ఈ కొలెస్ట్రాల్ ఎక్కువ ప్రాణం తీస్తూ ఉంటుంది, బ్లడ్ లో ఫ్యాట్ ఎక్కువ డిపాజిట్ అవ్వడం వల్ల రక్తనాళాల్లో పూడికలు వచ్చి రక్తప్రసరణకు ఆటంకం కలిగిస్తుంది. ఈ గుండె జబ్బు రాకుండా రక్షించడానికి ,శరీరంలో కొలెస్ట్రాల్ ఉత్పత్తిని తగ్గించడానికి, బాడీలో లిక్విడ్స్ ని కంట్రోల్ చేయడానికి ఫైన్ నట్స్ బాగా ఉపయోగపడుతుందని నిరూపించబడింది. 2014వ సంవత్సరంలో సింగపూర్ స్పెషల్ గా పైన నట్స్ గురించి గుండె జబ్బులు రాకుండా రక్షిస్తున్నాయి అని చెప్పడం జరిగింది, మరి ఈ నట్స్ చాలా టేస్టీగా ఉంటాయి.

దీంతో పోలిస్తే జీడిపప్పు, బాదం పప్పు ఎందుకు పనికిరావు అని చెప్పవచ్చు, అంతా అద్భుతమైన రుచి, కాస్ట్లీవి కేజీ మూడు వేల వరకు ఉంటుంది, డబ్బు ఇబ్బంది లేని వారందరూ తినవచ్చు, వీటిని నానబెట్టిన అవసరం లేదు, చాక్లెట్ ఫీవర్ తో చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి అలాగే తినేయవచ్చు, ఈ నట్స్ లో 51 పర్సెంట్ ఫ్యాట్ ఉంటుంది, ఈ ఫ్యాట్ కూడా అంతా మంచి ఫ్యాట్ తో ఉంటుంది, వీటిలో ఉండే కెమికల్ కాంపౌండ్స్ మెయిన్ గా గుండె జబ్బులు రాకుండా ట్రైగ్లిజరైడ్ కొలెస్ట్రాల్లో పెరగకుండా కంట్రోల్ చేయడానికి ఇందులో ఏమి ఉపయోగపడతాయి అంటే, అందులో మొదటిది అరాచడిక యాసిడ్, రెండవది మైరీస్టిక్ యాసిడ్, మూడవది పాణి స్టిక్ యాసిడ్ నాల్గవది స్టిరిక్ ఆసిడ్ ఇవన్నీ బ్లడ్ లో ఉండే ట్రైగ్లిజరైడ్ మరియు లిపిడ్స్ ను కంట్రోల్ చేయడానికి కొలెస్ట్రాల్ ను అడ్డుకోవడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి, మన లివర్లో కొలెస్ట్రాల్ అనేది తయారవుతుంది, తగుమోతాదులో కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది, అవధి కి మించి కొలెస్ట్రాల్ తయారవడం అనేది ట్రైగ్లిజరైడ్స్ బ్లడ్ లో ఎక్కువగా ఉండటం అనేది గుండె జబ్బులకు కారణం.

అందుచేత ఈ కొలెస్ట్రాల్ తయారీని అడ్డుకోవడానికి లివర్ లో మార్పులు తీసుకురావడానికి ఎప్పుడు చెప్పిన ఈ నాలుగు రకాల కెమికల్ కాంపౌండ్స్ బాగా ఉపయోగపడతాయని వీరి పరిశోధనలో నిర్వహించడం జరిగింది, అందుకని నూనెల వల్ల నష్టాలు ఉన్నాయి కానీ నూనెలను ఇచ్చే విత్తనాల వల్ల నష్టాలు లేవు, కానీ ఇలాంటి విత్తనాలను కనుక మోతాదులో కనుక ఎక్కువ తీసుకోగలిగితే చాలా మంచిది, సామాన్యుల కి ఇంత ఖర్చు పెట్టి ఇలాంటి పప్పులు తినలే నప్పుడు మీరు అవిసగింజలను కనుక్కోండి, ఇది ది బెస్ట్ అన్నమాట, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను ఇస్తుంది. డబ్బు ఇబ్బంది లేని వారు మంచి టేస్టీ ఫుడ్ తినాలి, మంచి ఆరోగ్యాన్ని బలాన్నిచ్చే విత్తనాలు తినాలి అనుకున్నపుడు ఫైన్ నట్స్ కొనుక్కుంటే చాలా మంచిది, ఇది రోజుకి ఒక 25 గ్రాములు తిన్నా చాలు, బాడీలో గుడ్ కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ ను పెంచడానికి గుండె జబ్బులు రాకుండా రక్షించడానికి బ్లడ్ లో ఫ్యాట్స్ నీ కంట్రోల్ చేయడానికి చాలా మంచి గా ఉపయోగపడతాయి కాబట్టి వీటిని అతి బలమైన ఆహారంగా , గుండె జబ్బులు రాకుండా కూడా తీసుకోవచ్చు.