సర్వరోగనివారిణిగా పనిచేసే గొప్ప ఔషధ మొక్కలివి .

మన చుట్టూ ఉండే ఎన్నో మొక్కలు అలుపు మొక్కలుగా తీసి పడేస్తూ’ఉంటాం.కానీ వాటి గురించి తెలుసుకుంటే లక్షలు ఖర్చు పెట్టినా తగ్గని ఎన్నో రోగాలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతాయి.అలంటి మూడు ఆయుర్వేద మొక్కల గురించి ఇప్పుడు తెలుసుకుందాం అందులో మనకి ఎక్కువగా కనిపించే లింగ దొండ చూడడానికి చిన్న దొండకాయల్లా ఉండే ఈ మొక్క గుండ్రంగా లింగం ఆకారంలో ఉంటుంది ఈ మొక్కను పిచ్చి దొండ కాయలు అనుకుంటూ ఉంటాం.ఈ మొక్కను ఉపయోగించడం ద్వారా ఆడేనొపతి,అగ్యూ,ఆస్తమా,బ్రోన్కైటీస్,కర్బంకిల్,కలరా,కోలిక్,వినియోగం,దగ్గు,మతిమరుపు,సంతానోత్పత్తి,తలనొప్పి,మెగాలోస్ప్లే నిబ్,పక్షవాతం,పిథిసీస్ ,పాము కాటుకు చికిత్స చేయడానికి మొత్తం మొక్కను ఉపయోగిస్తారు.


ఇది సాంప్రదాయకంగా ఆంథెల్మిoటిక్స్ గా ఉపయోగించబడుతుంది మరియు భారతదేశంలోని తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో కామెర్లు నయం చెయడానికి ఉపయోగించే ముక్కలుగా కూడా నివేదించబడ్డాయి . గర్భధారణకు మరియు గర్భస్రావం నివారించడానికి భారతీయ మహిళలు అప్పుడప్పుడు విధానాలను ఇతర మొక్కల మందులతో కలిపి తీసుకుంటారు .అలాగే స్తీలలో తెల్ల కుసుమ ,ఎర్ర కుసుమ ,పచ్చ కుసుమ ,గనేరియా వంటి సుఖ వ్యాధులను తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది . మలబద్దకం నుండి ఉపశమనం పొందడానికి మొత్తం మొక్కను ఉపయోగిస్తారు .కడుపు నొప్పిని నయం చేయడానికి మూలాలను యాంటీవెనిస్ మరియు పండ్లు మరియు ఆకులుగా ఉపయోగిస్తారు .ఈ కాండాలను ఎక్స్ పేక్టరేంట్ గా మరియు పండ్లను బెదిమందుగా మరియు నేపాల్ లో విత్తనాలను ఫిబ్రిఫ్యూజ్ గా ఉపయోగిస్తారు .


తర్వాత మొక్క అటిక మామిడి ఈ మొక్కను ఆకుకూరగా కూడా ఉపయోగిస్తారు .గర్భవతుల్లో ,బాలింతల్లో కూరగా ఉపయోగించడం వలన సుఖ ప్రసవం జరిగి మాయ ఎక్కువగా పడకుండా అడ్డుకుంటుంది .బాలింతల్లో అధిక పొట్ట సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది .అంతే కాకుండా అటిక మామిడి వాడడం వలన కీళ్ల నొప్పులు ,జాయింట్ పెయిన్స్ మూడు రోజుల్లో తగ్గిపోతాయి.

uthareni plant uses Archives - Ayurvedic Herbal Plant - Health Tips


ఇక మూడవ మొక్క వచ్చేసి ఉత్తరేణి . ఉత్తరేణి మొక్కలను మనం వినాయకుని పూజలో ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాం .ఈ మొక్కలో ఎన్నో రకాల ఆరోగ్య’ప్రయోజనాలు కలిగి ఉన్నది . ఉత్తరేణి కొమ్మలను తీసుకొని వాటి విత్తనాలను సేకరించి దంచుకుంటే గింజలు వస్తాయి .వాటిలో పసుపు పొడి ,మిరియాల పొడి సమానభాగాలుగా కలుపుకొని మాత్రలుగా చేసుకొని మాత్రలను తీసుకుంటే ఆస్తమా తగ్గిపోతుంది . ఉత్తరేణి ఉపయోగించడం వలన టి .బి ,ఆస్తమా వంటి రోగాల నుండి ఉపశమనం లభిస్తుంది.ఉత్తరేణి ఆకుల పొడి వాడడం వలన దగ్గు,పొడి దగ్గు సమస్య కూడా తగ్గుతుంది.ఇన్ని ప్రయోజనాలున్న ఈ ఆయుర్వేద మొక్కల గురించి అవగాహన పెంచుకోవడం బీవారా చిన్నచిన్న అనారోగ్యాలను మందుల అవసరం లేకుండా తగ్గించుకోవచ్చు.