సుడిగాలి సుధీర్ ఎంత సంపాదిస్తాడో తెలుసా… చాల మంది హీరోలు సుధీర్ ముందు దిగడుదుమే….

ఈ టీవీలో వచ్చే జబర్దస్త్ అందరికీ జబర్దస్త్ కామెడీని పన్చడమే కాదు, అందులో వస్తున్న కమెడియన్స్ మరియు జడ్జెస్ కి జబర్దస్త్ పేమెంట్ ఇస్తారు, చాలా మంది జబర్దస్త్ లో కనిపిస్తే చాలు లైఫ్ సెటిల్ చేసుకోవచ్చని భావిస్తారు. ఇక ఇందులో కమెడియన్స్ గా వచ్చిన ఒక్కొక్కరు సొంత ఇల్లు కార్లతో లైఫ్ బిందాస్ చేసుకుంటున్నారు. అయితే జబర్దస్త్ లో ఎక్కువ మంది ప్రేక్షకులు అభిమానించే సుడిగాలి సుదీర్, సుదీర్ షో లో ఉంటే చాలు అని షో సక్సెస్ అనేది మనిషి షో నిర్వాహకులు ఇస్తున్నారు. ఆయన అభిమానులు సుధీర్ ఫ్యాన్ ఫాలోయింగ్ లక్షల్లో ఉంటుంది, తెలుగు స్టేట్స్ కాకుండా కర్ణాటకలో ను అభిమానులు ఉన్నారు.

ఈటీవీ లో ప్రసారమయ్యే కార్యక్రమంలో జబర్దస్త్ సుధీర్ వల్లే టిఆర్పి రేటింగ్ సాధిస్తున్నాయి, సుధీర్ ఇక కేవలం ఈ టీవీ ద్వారానే సుధీర్ ఏడాదికి ఏడు కోట్ల రూపాయల వరకూ సంపాదిస్తున్నాడు.షాకింగ్ గా ఉన్న అది నిజం. కేవలం జబర్దస్త్ ద్వారా ఏడాదికి రెండు కోట్ల డెబ్భై రెండు లక్షలు సంపాదిస్తున్నాడు, ఇక డి షో కోసం ఏడాదికి ఒక కోటి 36 లక్షల రూపాయలు, అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ షో చేస్తున్నందుకు కు రెండు కోట్ల రూపాయల వరకు ఏడాదికి ఈటీవీ వారు ఇస్తున్నారట సుధీర్ కి, శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక ఎపిసోడ్ కి రెండు లక్షల రూపాయలు తీసుకుంటున్నాడు సుధీర్, పండుగ ఈవెంట్స్ అన్నీ కలిపితే ఏడాదికి ఏడు కోట్ల రూపాయలు ఈ టీవీ ద్వారా వస్తోంది.

ఈ డి షో లో ఈ ఏడాది సుధీర్ రావడం లేదు, తగిన సమయం కేటాయించలేకపోవడమే కారణం, సుధీర్ వరుసగా 3 సినిమాలో నటిస్తున్నారు. కాలింగ్ సహస్ర, సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి, ఇక మరో సినిమా షూటింగ్ జరుపుకుంటోంది ,ఇక చాలా సినిమాల్లో సుధీర్ కమెడియన్గా బిజీగా ఉన్నారు. ఇలా సినిమాలు టీవీ షో లు ఈవెంట్స్ కలుపుకుంటే మొత్తం సంవత్సరానికి పది కోట్ల రూపాయల సంపాదన, సుధీర్ సంపాదన చాలామంది టాలీవుడ్ హీరోలు కన్నా ఎక్కువగానే ఉంది.