2 సార్లు కాన్సెర్ జయించి 24 ఏళ్లకే చనిపోయిన నటి….

అయిండ్రిల్ల శర్మ ప్రముఖ బెంగాలే నటి సుచిత్ర సెన్స్ పూర్తి సినిమాలోకి వచ్చిన ఈమె, బెంగాలీ సీన్లు కొట్టి కాలంలోనే మంచి పేరు తెచ్చుకుంది. అలా అలా ఎదుగుతో టాప్ పొజిషన్ కి వెళ్లాల్సిన ఈ భామ, ఏకంగా రెండుసార్లు క్యాన్సర్ బారిన పడింది. దానిని జయించి మళ్లీ లైన్ లైట్ లోకి వచ్చింది. అంతా ఓకే అనుకుంటున్న తరుణంలో దురదృష్టం ఆమెను మల్ల పలకరించింది. తాజాగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన అయిండ్రిల్ల శర్మ మృత్యువుతో ఇక పోరాడే ఓపిక లేక కన్ను మూసింది.

కలువ లాంటి కళ్ళు, చందమామ లాంటి ముఖం, ఈ లుక్కుతోనే అయిండ్రిల్ల శర్మ బెంగాలీ ప్రేక్షకుల మనసు దోచుకుంది. తన నటనతో వారిని ఫిదా చేసుకుంది. చక్కటి యాక్షన్ ఫామిలీ క్యారెక్టర్లతో అందరిని అభిమానులుగా మార్చుకోంది. బెంగాలీ చిత్ర సీమలో ఐయండ్రిలా ఒక ప్రముఖ నటిగా మారిపోయింది. జుమోర్ బొలే, బాబా పర్ కరేగా, లాంటి సినిమాలు ఆమె యాక్టింగ్ ప్రతిభకు అర్థం పట్టాయి. అటు టీవీ సీరియల్ లో ఆమె చూపించిన ప్రతిభా పాటవాలు, బుల్లితెర సూపర్ స్టార్ గా మార్చేసాయి. ఇంతవరకు చక్కగా సాగిన అయింద్రీయ యాక్టింగ్, ప్రస్తానానికి ఒక్కసారిగా బ్రేక్ పడింది.

ఉన్నట్టుండి ఆమె క్యాన్సర్ బారిన పడింది సినిమాలో ఆగిపోయాయి టీవీ సీరియల్ లో నటనకు బ్రేక్ పడింది. అయితే ఆమె ఆత్మస్థైర్యంతో ఆ వ్యాధిని ఎదుర్కొంది. చికిత్స మంచి ఫలితాలను ఇచ్చింది కీమోతెరపి తో ఆమె ఆరోగ్యం చెక్కపడింది.మళ్ళీ అయిండ్రిల్ల శర్మ సినిమాలో నటించడం మొదలుపెట్టింది.సెకండ్ ఎండింగ్స్ లో కూడా ఆయన ప్రేమ మంచి మంచి పాత్రలతో అభిమానులను మెప్పించింది. వెబ్ సిరీస్ లలో తన సత్తా చాటడం ప్రారంభించింది. అయితే ఒక షూటింగ్లో ఉన్నట్టుండి, అస్వస్థతకు గురి కావడంతో ఆమె ఆసుపత్రిలో చేరింది. డాక్టర్లు టెస్టులు చేసి నిద్రపోయే నిజం చెప్పారు. ఆమెకు మళ్ళీ క్యాన్సర్ వ్యాధి సోకినట్లు వెల్లడించారు.

ఒక క్రిటికల్ సర్జరీతో ఆమె ఆరోగ్యం కొట్టి పడింది కుదుటపడింది, ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన కొద్ది రోజులకే మళ్ళీ బిగ్ స్క్రీన్ స్మాల్, స్క్రీన్ ల మీద ఆమె తన పవర్ ఏమిటో చూపించింది. తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తలిచింది. సినిమా ఫీల్ లో మళ్ళీ ఎదుగుతున్న సమయంలో ఆమెను మరోసారి ఆస్పత్రి పాలు చేశారు. హార్ట్ స్ట్రోక్తో ఆమె కొద్ది రోజుల క్రితం ఇంటెన్స్ కేర్ యూనిట్లో చేరింది. ఆటో తర్వాత కోమాలోకి జారుకుంది, పక్షపాతం బారిన పడింది కొద్దిరోజులపాటు మృత పోరాడిలా శర్మ ఈనెల 20న శాశ్వత నిద్రలోకి జారిపోయింది. తనకు ఎంతో ఇష్టమైన నటనను తనను ఎంతో అభిమానించే ప్రేక్షకుల నుంచి శాశ్వతంగా సెలవు తీసుకుంది.