30 ఏళ్ళగా తగ్గని షుగర్ ని ఒక్కరోజులో తగ్గించే దివ్య సంజీవిని…

నేలవేము ఇది పూర్వం నుండి వాడుతున్న ఔషధ మొక్కలలో ఒకటి, నేలవేము వేప ఆకు కన్నా చాలా చేదుగా ఉంటుంది, ఇందులోనూ కాండం లోను ఆకులను ఔషధగుణాలు పుష్కలంగా ఉంటాయి. వీటి ఆకులు మిరప ఆకుల వలె ఉంటాయి,పూర్వం నేలవేము నీ నేల వేప అని పిలిచేవారు, సాధారణ వాడుక భాషలో నేలవేప కాస్త నేలవేము గా మారిపోయింది.వాళ్లు ఎందుకు అలా పిలిచేవారు అంటే, వేప లో ఉండే ఔషధ గుణాలు అన్నీ ఇందులో ఉంటాయి, అంతేకాదు వేప లో లేని అధిక అద్భుతమైనా ఔషధ గుణాలు ఈ నేల వేము లో ఉండడం చెప్పుకోదగ్గ విషయం.నేలవేము మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ వెతికినా విరివిగా లభిస్తుంది, కొంతమంది దీనిని కుండీలలో కూడా పెంచుకుంటూ ఉంటారు, అంతేకాకుండా ఈ మొక్క యొక్క ఔషధ ప్రాముఖ్యత వల్ల దక్షిణ మరియు ఆగ్నేయ ఆసియా దేశాలలో సాగు చేస్తున్నారు.

నేలవేము మన తెలుగు రాష్ట్రాలలో మొలవడం మన అదృష్టం అని చెప్పాలి, ఎందుకంటే ఇందులోని ఔషద గుణాలు మనకు చాలా మేలు చేస్తాయి. ఇది మన దేశానికి చెందిన మొక్క అని గర్వంగా చెప్పవచ్చు. అంతటి గొప్ప మొక్క నేలవేము, ఇది అంతటి గొప్ప మొక్క నేలవేము, ఇది ఆకాంతి సీస్ అనే కుటుంబానికి చెందింది, నేలవేము యొక్క ఔషధ గుణాలు తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు.భారత సాంప్రదాయ వైద్యంలో నేలవేము ను విరివిగా వాడేవారు, నేలవేము మొక్క కోర్సుల మన పెద్దలు వాడే వారు అని వారి ద్వారా తెలుస్తుంది, ఇలా ఆకులు కోర్సుల మోతాదులో తినడం వల్ల వారికి పాము కరిచిన, తేలు కరిచిన విషం ఎక్కేదికాదట. నేలవేము షుగర్ వ్యాధిని అరికడుతుంది, షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు ఈ మొక్క యొక్క ఒక సమూల చూర్ణం ఒక స్పూన్ ,రెండు స్పూన్ల మోతాదులో వరకు తీసుకున్నట్లయితే షుగర్ వ్యాధి నయం అవుతుంది.

అదేవిధంగా ఆకుల కషాయం మోతాదుగా తీసుకుంటే ,షుగర్ వ్యాధి నయమవుతుంది. నేలవేము మొక్క పచ్చ కామెర్ల వ్యాధిని వారం రోజుల్లో నయం చేస్తుంది. నేలవేము సమూల కషాయాన్ని 50మి.లీ లు తీసుకుని అందులో, రెండు గ్రాముల సొంటి పొడిని కలిపి రోజుకు రెండుసార్లు తీసుకుంటూ చప్పిడి పత్యం చేస్తుంటే ,వారంరోజుల్లో జాండీస్ అంటే పచ్చకామెర్లు తగ్గిపోతాయి.జ్వరం తగ్గడానికి దీనిని సమూల మొక్క నీడలో పెంచిన దానిని తీసుకుని, గ్లాస్ నీటిలో వేసి నాలుగవ వంతు మిగిలే వరకూ మరిగించాలి, ఈ డికాషన్ ను రోజుకు రెండు సార్లు తాగుతూ ఉంటే జ్వరం తగ్గుతుంది, ఈ డికాషన్ కి తేనె కూడా కలుపుకోవచ్చు.నేలవేము రక్తాన్ని శుద్ధి చేస్తుంది, రక్తంలో విషతుల్యాలను బయటికి పంపిస్తుంది, తద్వారా చర్మ వ్యాధులు రాకుండా కాపాడుతుంది, దీనికి గ్లాస్ నీటిలో మూడు గ్రాముల నేలవేము చూర్ణం, రెండు గ్రాముల ఉసిరికాయ చూర్ణం వేసి రాత్రంతా నానబెట్టి, ఉదయం పరగడుపున నీటినీ వడపోసుకొని తాగాలి.

నేలవేము రక్తాన్ని శుద్ధి చేస్తుంది, రక్తంలో విషతుల్యాలను బయటికి పంపిస్తుంది, తద్వారా చర్మ వ్యాధులు రాకుండా కాపాడుతుంది, దీనికి గ్లాస్ నీటిలో మూడు గ్రాముల నేలవేము చూర్ణం, రెండు గ్రాముల ఉసిరికాయ చూర్ణం వేసి రాత్రంతా నానబెట్టి, ఉదయం పరగడుపున నీటినీ వడపోసుకొని తాగాలి.నేలవేము కషాయంలో తేనె కలుపుకొని ఉదయం సాయంత్రం పది రోజులు తాగితే తల్లిపాలలోని దోషాలు పోతాయి, కొన్ని పరిశోధనలు నేలవేము డెంగ్యూ జ్వరం కు మంచి ఔషధంలా పనిచేస్తుందని తెలియడంతో, ఈ మొక్కను అందరూ ఇంట్లో పెంచుకోవడానికి ఇష్టపడుతున్నారు.నేలవేము డెంగ్యూ జ్వరం లో రక్త కణాలు పెరిగే లా చేసి, వ్యాధి తీవ్రతను క్రమంగా తగ్గిస్తుంది అని పరిశోధనలు చెప్తున్నాయి, గత సంవత్సరం నేలవేము కషాయం లో తొమ్మిది రకాల మూలికల మిశ్రమాన్ని కలిపి తమిళనాడులో ప్రజలకు పంపిణీ కూడా చేశారు.

నేలవేము కషాయం భయంకరమైన డెంగ్యూ జ్వరాన్ని తీవ్రరూపం దాల్చకుండా తగ్గిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు, నేలవేము చర్మవ్యాధులను తగ్గిస్తుంది, చర్మ వ్యాధులు ఉన్నవారు ఒక స్పూన్ తీసుకుంటే చర్మవ్యాధులు తగ్గిపోతాయి.తేలు కుట్టిన వారికి నేలవేము ఆకు తినిపిస్తే విష ప్రభావాన్ని తగ్గిస్తుంది, గిరిజనులు నేలవేము చెట్లను ఇంట్లో వేలాడ గట్టుకునీ వాడుకుంటూ ఉంటారు, నేలవేము మొక్కను ఇంట్లో పెంచుకుంటే పాములు మరియు విష పురుగులు ఇంట్లోకి దరిచేరవని మన పెద్దల ద్వారా తెలుస్తుంది. కొంతమంది పరిశోధకులు నేలవేము లో క్యాన్సర్ ను అంతం చేసే గుణాలు ఉన్నాయని అంటున్నారు, నేలవేము ఆకులు యాంటీ బ్యాక్టీరియల్ తత్వాన్ని కలిగి ఉంటాయని అంటున్నారు.గాయాలు తగిలినప్పుడు, గాయాలపై, మరియు చర్మ వ్యాధుల పై వీటి ఆకులను మెత్తగా పేస్ట్ చేసి అప్లై చేస్తే తొందరగా తగ్గిపోతాయి,లేదా వీటి ఆకు కషాయం తో అడిగిన తొందరగా మానిపోతాయి , నేలవేము కి ఎయిడ్స్ క్రిముల్ని సంహరించే శక్తి కూడా ఉంది.