ప్రతి రోజు ఒకే ఒక స్పూన్ తీసుకుంటే కీళ్లనొప్పులు ,డయాబెటిస్ ,అధికబరువు ,అలసట గుండె సమస్యలు ఉండవు .
ఈ మధ్య కాలం లో ఎక్కువ మందికి కీళ్ల నొప్పులు, డయాబెటిస్ వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ముప్పై ఐదు దాటాయంటే.. ఎక్కువగా ఇలాంటి సమస్యల బారిన పడుతున్నారు. వీటిని తగ్గించుకోవడం కోసం ఎక్కువ మందులు వాడడం కంటే.. ఆహరం లో మార్పులు…