Best Recipe : ఇడ్లీ పాత్ర తోమాల్సిన పనిలేదు.. మెత్తటి ఇడ్లీ ఇలా చేసుకోవచ్చు..

Best Recipe : ఆరోగ్యకరమైన అల్పాహారాలలో ఇడ్లీ కూడా ఒకటి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. మెత్తటి మృదువైన ఇడ్లీలు నెయ్యి, కారంపొడి నంచుకుని తింటే.. ఆ రుచే వేరు.. ఇదంతా బాగానే ఉన్నా.. ఇడ్లీ పాత్రతో పాటు చాలా అంట్లు…