అమ్మాయిలకు ఈ పేర్లు అస్సలు పట్టకండి జీవితం కష్టాలపాలవుతుంది.

ఆడపిల్ల పుట్టగానే ఏ నక్షత్రం లో పుట్టింది ఏ తిథి తిథిలో పుట్టింది అని చూసుకొని ఏ పేరు పెట్టాలా అని ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆడపిల్ల పేరు పెట్టేటపుడు ఖచ్చితంగా ఆలోచించాలి. తిథి, నక్షత్రం చూసి పెట్టాలి. ఆడపిల్లలకు కొన్ని పెట్టకూడని పేర్లు కూడా ఉంటాయి అవి ఏంటో ఇప్పుడు ఏ పేరు పెడితే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు అన్న తెలియని విషయాలు లానే ఉంటాయి. అవి ఏంటంటే కొన్ని పేర్లు ఆడపిల్లలకు అసలు పెట్టకూడదు. ఆ పేర్లు పెట్టడం వల్ల ఏం జరుగుతుందో అనేది మనం తెలుసుకుందాం.నక్షత్రాల పేర్లు 27 ఉంటాయి. నక్షత్రాల పేర్లు పెట్టుకుంటే అసలు కలిసి రాదు. అలాగే నదుల పేర్లు, విష జంతువుల పేర్లు కూడా పెట్టుకోకూడదు. అది మంచిది కాదు, నదుల పేర్లు పెట్టుకోవడం వల్ల అభద్రతా భావం, వేదన చెందడం, ఎప్పుడు ఆలోచనలు బాధించడం ఉంటుంది నక్షత్రాల పేర్లు పెట్టుకోవడం వల్ల ఎప్పుడు ప్రయాణిస్తూ ఉంటాం. నక్షత్రాలు ఎలా అయితే ఒకచోట నుండి మరో చోటుకు ప్రయాణిస్తూ ఉంటాయి.

మనం కూడా అలా ఎప్పుడు జిల్లా ప్రయాణిస్తూ ఉంటాం విష జంతువులు పేర్లు పెట్టుకోవడం వల్ల కోపం ఎక్కువగా ఉంటుంది. అందుకే అమ్మాయిలకు లక్ష్మీ కటాక్షం అన్న పేర్లనే పెట్టుకోవాలి. అలా చేయడం మన బిడ్డకి, కుటుంబానికి కూడా మంచిది.ఏ బిడ్డకు అయితే మనం పేరు పెడతామో ఆ బిడ్డ జీవితం సాఫీగా హాయిగా సాగిపోతుంది. పుట్టిన, సమయం, తిథి, తేదీ, నెల రోజు, నక్షత్రం చూసి పేర్లు పెడుతూ ఉంటాం. కొంతమంది దేవుడు పేర్లు ఇంట్లో గతించిన పెద్ద వారి పేర్లు పెడుతూ ఉంటారు. ఏ పేర్లు పెట్టిన పిల్లలు బాగుండాలని మాత్రమే తల్లిదండ్రులు ఆలోచించి పెడుతుంటారు.గురు ద్రోణాచార్య కొడుకు అశ్వద్దామ కురుక్షేత్ర యుద్ధంలో శాపానికి గురవుతాడు అభిమన్యుడు భార్య ఉత్తర పై బ్రహ్మాస్త్రం వివరాదు.

ఆ సమయంలో ఉత్తం గర్భవతి అది చూసిన కృష్ణుడు భూమి: అంతం అయ్యే వరకు భూమిమీదనే జీవించు అని శపించాడు అందుకే అశ్వద్ధామ పేరును ఎవరికీ పెట్టకూడదు అట. రాజు భార్య అయిన ద్రౌపది పేరును కూడా ఎవరికి పెట్టకూడదట. తన వైవాహిక జీవితాన్ని ఐదుగురు మగాళ్ళకి ఇవ్వడం వలన ద్రౌపది పేరు కూడా పిల్లలు ఎవరికి పెట్టకూడదు.కోతి దేవుడైన సుగ్రీవుడు తన రాజ్యాన్ని కపట వంచన ద్వారా పొందడం వల్ల రాముని చేతిలో చంపబడ్డాడు. అందుకే సుగ్రీవుని పేరు కూడా పిల్లలకు పెట్టకూడదు. మందోదరి, గాంధారి, విభీషణుడు ఈ పేర్లను కూడా పిల్లలకు పెట్టకూడదు. అందుకే అమ్మాయిల పేర్లు పెట్టేటప్పుడు తల్లిదండ్రులు పేరు యొక్క అర్థం పురాణాలు తెలుసుకొని పెట్టుకోవాలి. లక్ష్మీ కటాక్షం ఉన్న పేర్లు. అమ్మవారి పేర్లు పెట్టుకోవచ్చు. లక్ష్మీ కటాక్షం ఉన్న పేరు పెట్టడం వల్ల ఆడపిల్ల ఇంట్లో తిరిగితే నిధుల పంటలా ఉంటుంది.