ఈ రెండు బుగ్గన పెట్టుకోండి …

మన శరీరంలో అనారోగ్యం ఉందని మనకు ముందుగానే తెలిసిపోతూ ఉంటుంది, దీనిని మనం పసిగట్టగలిగే అవగాహన ఉంటే మాత్రం చాలా చక్కగా ఉంటుంది. దీనిలో భాగంగా నోటిలో నుండి బ్యాడ్ బ్రీత్ అంటే చెడు దుర్వాసన వస్తూ ఉంటుంది. ఇది మనం తీసుకునే ఆహారాన్ని బట్టి కానీ లేదంటే మన లోపల ఉన్న అనారోగ్య సమస్యలను బట్టి కూడా ఇది ఉంటుంది. అసలు ముందుగా నోటి నుండి వాసన కానీ దుర్వాసన కానీ ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. నోటిలో దుర్వాసన రావడానికి ప్రధానమైన కారణం పళ్ళ సందుల్లో ఆహార పదార్థాలు వ్యర్ధాలు నిల్వ ఉండిపోయి వాటిని తినడానికి చెడ్డ సూక్ష్మజీవులు పెరుగుతాయి. ఆ చెడ్డ సూక్ష్మజీవులు అక్కడ ఎంత ఎక్కువ మోతాదులో ఉంటే అంతా బ్యాడ్ స్మెల్ మనకు వస్తుంది. అలాగే నోట్లో మంచి వాతావరణం ఉన్నప్పుడు బ్యాడ్ బ్యాక్టీరియాలో పెరగడానికి అనుకూలమైన వాతావరణం ఉండదు.

ఇలాంటివి కాకుండా మనం బాగా వేస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ,ఫాస్ట్ ఫుడ్స్, స్వీట్స్ ,చాక్లెట్స్, కార్బోహైడ్రేట్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకున్నప్పుడు ఇవన్నీ పళ్ళ మధ్యలో అడ్డుకుంటాయి అలాగే వాటిని తినడానికి సూక్ష్మజీవులు ఉండి అవి వదిలే వేస్ట్ పల్లపైన గారలాగా పట్టి దాంట్లో క్రీములు బాగా ఎక్కువగా డెవలప్ అవుతాయి. అందువల్ల బ్యాట్స్మెన్ అనేది ఎక్కువ రావడానికి ఒక కారణం, ఇంకా నోరు స్మెల్ వస్తుంది అంటే రెండవ కారణం మోషన్ సరిగ్గా వెళ్ళనప్పుడుఈ ప్రేగులు జీర్ణాశయం అంతా కూడా టాక్సీక్ లోడ్ తో నిండి ఉన్నప్పుడు నోట్లో స్మెల్స్ ఎక్కువగా వస్తాయి. అంటే అపరిశుభ్రత ఈ జీర్ణాశయంలో ఉన్నప్పుడు మాత్రం స్మెల్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ స్మెల్స్ ని బట్టి కూడా మీ లోపల స్వచ్ఛత ఎంత ఉంది అనేది తేలిపోతుంది. అలాగే మంచినీళ్లను తక్కువ త్రాగే వారికి కూడా నోటిలో దుర్వాసన ఎక్కువగా వస్తుంది, మంచినీళ్లు సరిగ్గా తాగకపోతే వ్యర్ధాలు బయటికి ఎక్కువగా పోవు కదా అందుకని మనం ఇది కూడా ఒక కారణం.

అయితే ఈ నోటి దుర్వాసన తగ్గించడం కోసం మనం ఉదయం పూట నిద్రలేచిన తర్వాత నీళ్లను ఎక్కువగా త్రాగి మోషన్ వెళ్లడానికి ప్రయత్నించాలి. ప్రతిరోజు పొద్దున రెండు నుండి రెండున్నర లీటర్ల వరకు నీటిని కంపల్సరిగా త్రాగినట్లయితే మీ లోపల ఉండే టాక్సిన్స్ అన్నీ కూడా యూరిన్ ద్వారా మోషన్ ద్వారా వెళ్లిపోతాయి. దీని గురించి తెలియక అందరూ ఎక్కువగా బ్రష్ చేస్తూ ఉంటారు బ్రష్ చేయడం మంచిదే కానీ ముందుగా మనం లోపల శుభ్రపరచుకోవడం మంచిది.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి … కానీ క్రిములు ఎక్కువగా ఉన్నవారు మీరు బ్రష్ చేసిన సరే వేపపుల్లను పది నిమిషాల పాటు అలా నమలండి ఆ చేదు అనేది బాగా లాలాజల గ్రంధుల నుండి ఊరాలి ఇలా చేయడం వల్ల బ్యాడ్ బ్యాక్టీరియా అనేది చనిపోతుంది. అందుకని ఏ పేస్టులు కూడా వేప పుల్లకు సరి రావు అందుచేత నోరు దుర్వాసన వచ్చే వారంతా కూడా వేప పుల్లతోఒక పావుగంట సేపు అయినా సరే డైలీ పళ్లను శుభ్రం చేయడం చేయడం మంచిది.