ఏప్రిల్ 30 అమావాస్య ఈ 4రాశులకు 14 ఏళ్ళ దరిద్రం పోయి శని మహర్దశ పట్టనుంది….

శని గ్రహం ఈ రాశి మార్పు ప్రభావం ఉన్న అన్ని రాశుల వారికి ప్రత్యేకత ఉంది. శని సంచారం ఈ కారణంగా కొన్ని రాశులపై శని దేవుడు ప్రత్యేక అనుగ్రహం కురవ పోతుంది. శని గ్రహం ఈ రాశి ప్రభావం అన్ని రాశుల పై వారికి కూడా ఉంటుంది, ముఖ్యంగా ఈ మాసంలో 29వ తేదీ రాత్రి నుండి కూడా మనకు శని అమావాస్య మొదలు కాబోతుంది. ఇది చైత్ర అమావాస్య ఈ యొక్క అమావాస్య రోజు గ్రహణం కూడా ఏర్పడుతుంది. శని గ్రహం వల్ల వారి సంపద, పురోగతి, ఆనందం, శ్రేయస్సు పొందుతారు. శని దేవుడు ప్రత్యేక అనుగ్రహం ఉన్న రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం!

ఈ రాశుల వారికి రాబోయే కాలంలో ఎంతో అద్భుతమైన రోజులుగా చెప్పుకోవచ్చు , వచ్చే అమావాస్య నుండి వీరి యొక్క భవిష్యత్తు ఎంతో అద్భుతం గా ఉండబోతుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ యొక్క అతి పెద్ద అమావాస్య ఏప్రిల్ 30వ తేదీన రాబోతుంది. ఈ యొక్క అమావాస్య నుండి కూడా ఈ శని భగవానుడు వీరి యొక్క జీవితంలో కొత్త వెలుగులు నింప పోతున్నాడు.శని అంటేనే ప్రతి ఒక్కరు కూడా భయపడుతూ ఉంటారు, అలాంటి శనిగ్రహం మార్పు ఈ రాశి వారికి అయితే మంచి ఫలితాలను ఇస్తుంది. మనం చేసినటువంటి కర్మల ఫలితంగా శనిభగవానుడు వాటి ఫలితాలను ఇస్తాడు, మనం మంచి పనులను చేస్తే తప్పకుండా మంచి ఇస్తాడు, చెడు పనులు చేస్తే చెడు ఫలితాలను ఇస్తాడు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు, మరి ఏ ఏ రాశుల వారికి అదృష్టం ఎలా రాబోతుంది అనే విషయాలను తెలుసుకుందాం!

మొదటగా మేష రాశి; ఈ రాశి వారికి శని దేవుడు రాశులను మారే సమయం మకర రాశి వారికి ప్రయోజనం చేకూరుస్తుంది, ఇది మంచి లాభాలను పొందే సమయం. ఉద్యోగస్తులు అయితే జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి, అదేవిధంగా వ్యాపారులకు ఎంతో లాభాలు పొందుతారు. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అన్ని రంగాల్లో కూడా విజయం సాధిస్తారు, మీరు పడిన శ్రమకు ఫలితం దక్కుతుంది. జీతాలు విపరీతంగా పెరుగుతాయి, ముఖ్యంగా ఈ మేష రాశి వారికి రానున్న రోజుల్లో శుభప్రదంగా ఉండబోతుంది, శని గ్రహం ఈ మేష రాశి వారికి ఎన్నో యోగాలను ఇవ్వబోతున్నాడు. శని అర్ధాష్టమ శని, శని దోషాలు ఉన్నప్పుడు ఎన్నో కష్టాలను కలిగిస్తాడని శని దేవుడు మన రాశిలో ఉన్నప్పుడు ఎన్నో ఇబ్బందులను కలిగిస్తాడని ప్రతి ఒక్కరు కూడా భయపడుతూ ఉంటారు, కానీ భయపడాల్సిన పనిలేదు శని యొక్క కర్మ ఫలాల ఆధారంగా ఫలితాలను ఇస్తాడు. కొన్నిసార్లు మనకు ఆ శనిదేవుడు పరీక్షలు పెడుతూ ఉంటాడు, ఆ పరీక్షల వలన మన జీవితంలో ఒక అనుభవం అనేది పొందుతారు. ముఖ్యంగా ఈ మేష రాశి వారికి అలాంటి కాలమే రాబోతుంది.

శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని ఉన్నప్పుడు పనిలో ఆలస్యం అవుతుంది కానీ భయపడకండి మీకు తప్పకుండా పనిలో విజయం అయితే కలుగుతుంది. శని దోషాలు ఉన్నప్పుడు కూడా ఉద్యోగ పరిణామాలు జరిగే రోజులు కూడా ఉన్నాయి, శని దేవుడు మనకు కర్మఫలాలు ఆధారంగా మంచి ఫలితాలను ఇస్తాడు తప్ప అనవసరంగా ఎలాంటి ఫలితాలను ఇవ్వడు. కాబట్టి చింతించాల్సిన అవసరం లేదు, మేష రాశి వారికి రాబోయే శుభ కృత నామ సంవత్సరం ఎన్నో శుభాలను, రాజ యోగాలను చేకూర్చుతుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు. ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోండి, శని దేవుడు రాశిచక్రం మారే సమయంలో ఈ రాశి వారికి అంత అనుకూలంగానే ఉంటుంది, ఏ రంగంలో అడుగుపెట్టిన విజయాలను సాధిస్తారు, వీరి విజయాలను చూసి నలుగురు కూడా అసూయ పడే రోజులు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ చింతించాల్సిన పనిలేదు, మీ పని మీరు చేసుకుంటూ పోండి, ఎవరు ఈర్ష పడిన సరే మీ పని మీరు చేసుకుంటూ పోతే ఎవరి పాపాన వాళ్ళే పోతారు అన్నట్లుగా ఉండండి. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఉద్యోగం లభిస్తుంది, సమాజంలో వీరికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

వృషభ రాశి; ఈ రాశి వారికి అదృష్టం కలసి రాబోతుంది, శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది, మీరు కోరుకున్న ఈ సమయంలో మీరు ఏదైతే కోరుకున్నారో అవి నెరవేరుతాయి. ఉద్యోగం చేసేవారు ఆఫీస్ లో బాస్ తో సంబంధం ఎంతో బలంగా నిలిచిపోతుంది. ఆగిపోయిన డబ్బులు కూడా తిరిగి పొందుతారు, ఈ యొక్క వృషభ రాశి యొక్క అదృష్టం ఆకాశాన్ని తాక పోతుంది, వీరు కోరుకున్న ప్రతి దానిలో విజయం దక్కుతుంది ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఇంక్రెమెంట్స్ వస్తాయి, విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ స్థిరపడాలి అనుకునే వ్యక్తులకు కూడా విదేశాలలో స్థిరపడే అవకాశం వస్తుంది. గ్రీన్ కార్డ్, ఇలాంటి వాటి కోసం విదేశాలలో చదువు కోసం ,ఉద్యోగాల కోసం ఎవరైతే అప్లై చేసుకునే ఉన్నారో ఏవైతే పెండింగ్లో ఉండిపోయాయని అవన్నీ కూడా సానుకూల మార్పులు వస్తాయి. కష్టపడి ముందు అడుగు వేయండి మీ కష్టానికి తగిన ఫలితాలు ఆ శని భగవానుడు తప్పకుండా కల్పిస్తాడు. ముఖ్యంగా శనివారం రోజు నువ్వులను దానం ఇవ్వడమో, శనికి తైలాభిషేకం చేయడం ఇలాంటి పనులను చేస్తూ ఉండండి, అదే విధంగా ఈ రాశివారు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లేటప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించుకున్న తర్వాతబయటికి వెళ్ళినట్లయితే ఆ పని లో తప్పకుండా విజయం సాధిస్తారు.