ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఈ సూర్యగ్రహణం నుండి మేష రాశి వారికీ పట్టిందల్లా బంగారమే చక్రం తిప్పడం…

ఏప్రిల్ 30వ తేదీన శ్రీ శుభ కృత నామ సంవత్సరంలో మొట్టమొదటి సూర్యగ్రహణం రాబోతుంది. అయితే ఈ సూర్య గ్రహణం వల్ల గ్రహాల లో జరిగే ఈ మార్పుల కారణంగా ఇప్పుడు మనం చెప్పుకోవాలి ఎటువంటి మేష రాశి వారి జాతకం ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి,వారి జీవితంలో ఎటువంటి మార్పులు చోటుచేసుకునే పోతున్నాయి, సూర్య గ్రహణం తర్వాత మీరు ఎటువంటి విజయాలు పోతున్నారు తదితర పూర్తి వివరాలు తెలుసుకుందాం!సూర్య గ్రహణం తర్వాత నుండి మేష రాశి వారి విద్య, ఉద్యోగం, వృత్తి, ఆర్థికపరంగా ఎలా ఉండబోతుంది,కెరియర్లో పురోగతి కోరుకునేవారు లేదా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు ఇప్పుడు విజయాన్ని సాధిస్తారా అనే దృక్కోణాన్ని పరిశీలిద్దాం! ఈ విషయాల గురించి ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం! ఈ సూర్యగ్రహణం వారికి ఎటువంటి మార్పులను తెచ్చిపెట్టింది, వారి జీవితంలో ఎటువంటి అనూహ్యమైన పరిణామాలు తెచ్చిపెట్టింది, తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం!

ఈ మేష రాశి వారి జాతకులకు సూర్యగ్రహణం అంటే చాలా వరకు చెడుగా భావిస్తూ ఉంటారు, ఈ సూర్య గ్రహణం రోజున చెడు జరుగుతుందని అన్ని అపశకునాలు ఎదురవుతాయని చాలామంది అనుకుంటారు. కానీ గ్రహణ ప్రభావం కొన్ని రాశుల వారికి పాజిటివ్ గా ఉంటే మరికొన్ని రాశుల వారికి నెగిటివ్ గా ఉంటుంది. అయితే ఈ మేషరాశి జాతకులకు మాత్రం సూర్యగ్రహణం కలిసి వచ్చిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే కంటే వీరికి మంచి మార్పులు సంభవించి మంచి విజయాలు చూడబోతున్నారు. ఎందుకంటే ఈ సూర్యగ్రహణం వీరికి అంతటి మంచి గ్రహ అనుకూల పరిస్థితి. గురు గ్రహం బలంగా ఉంటే మన ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది అనుకున్న ప్రతి ఒక్కరి లక్ష్యాన్ని కూడా మనం చేరుకోగలుగుతున్నాం. గురు గ్రహ బలం వీరికి సూర్యగ్రహణం నుండి కూడా ఎక్కువ కాబోతుంది, వీరికి 95 శాతం కూడా అదృష్టం కలిసి రాబోతుంది.

వీరికి అదృష్టం ఎలా కలిసి వస్తుంది అంటే, అసలు నేను ఆ పని చేయలేను అనుకున్న వారు కూడా అ పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. సంఘంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. అసలు సాధ్యం కాదు అనే వాటిని సుసాధ్యం చేసి చూపిస్తారు, అంతటి ఘన విజయాలు మీరు పొందుతారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు, అలాగే ఉద్యోగాలు మారాలి అనుకునేవారికి లేదా ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు యొక్క ప్రయత్నాల ద్వారా విజయాన్ని సాధించే అవకాశం ఉంది. మీరు కోరుకున్న స్థలంలోనే ఉద్యోగాన్ని పొందుతారు. అలాగే మీ తండ్రి తో నీకు ఉన్నటువంటి అనుబంధం, మీ తల్లితో మీకున్న అనుబంధం ఇప్పటివరకు ఏ విధంగా గా ఉన్న ఇప్పటినుండి మరింత బలంగా దృఢంగా ఉంటుంది.

మీరు ఏ పని చేయాలి అనుకున్నా సరే మీ తల్లి తండ్రి సహకారంతోనే చేస్తారు. వారి సహకారంతో చేయడంవల్ల వారి యొక్క ఆశీర్వాదాలతో మీరు పెట్టినటువంటి పెట్టుబడులు కావచ్చు వ్యాపారరంగంలో లేకపోతే ఉద్యోగానికి సంబంధించిన విషయాలలో కావచ్చు మీరు నూతన అడుగులు వేస్తారని చెప్పవచ్చు తద్వారా మీరు వేసే ప్రతి ఒక్క అడుగు కూడా పడుతుందని నిస్సంకోచంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మీ వ్యక్తిగత జీవితంలో మీ జీవిత భాగస్వామి మీకు అనుకూలంగా మారబోతుంది. ఇప్పటివరకు మిమ్మల్ని అర్థం చేసుకోక ఇబ్బంది పెడుతూ వచ్చిందో తనే మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది. ఇలా అర్థం చేసుకోవడం ద్వారా మీకు ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధం మరింత స్ట్రాంగ్గా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా సంతానం విషయంలో మీ సంతానం మిమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారు ఆ ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. వారి యొక్క ఉన్నత స్థితి మీరు మీ కళ్లారా చూడగలుగుతారు, విద్యార్థులు అయినట్లయితే పోటీ పరీక్షలలో ఎన్నడూ లేనంతగా మంచి ఉత్తీర్ణతతో విజయం సాధించే అటువంటి అవకాశం కనిపిస్తుంది. విద్యార్థులకు ఈ గ్రహణం తర్వాత ప్రతి ఒక్కటి కూడ విజయాన్ని తీసుకువచ్చి పెడుతుంది.