ఒకసారి ఈ వీడియో చూడండి…

ఒకవేళ మీకు కూడా ఉదయం 3 గంటల నుండి 5 గంటల మధ్యలో మెలకువ వస్తుందా అలా అయితే ఈ వీడియోని మీరు చివరి వరకు కచ్చితంగా చూడండి. ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్పబోయేది ఏమిటంటే భగవంతుడు శ్రీకృష్ణుడి అనుసారం ఉదయం 3 గంటల నుండి 5 గంటల మధ్య నిద్ర లేచే వ్యక్తులకు ఇలా స్పెషల్ గా ఏం జరుగుతుంది? దీనివల్ల వారి సంసారంలో ఉండే అందరి వ్యక్తుల కంటే కూడా వేరుగా ఎందుకు చూడాల్సి వస్తుంది అనేది చెప్పబోతున్నాం: ఎప్పుడైతే భగవంతుడు ఈ సమస్త సృష్టిని రచించాడో అప్పుడు ఆయన కొన్ని పనులను అసంపూర్తిగా అలాగే వదిలేశాడు. వాటికి సంబంధించిన ప్రశ్నలను మిస్టరీగా వదిలేశాడు ఎన్నో రహస్యాలను పరిష్కరించకుండా అలాగే ఉంచాడు. అలాగే వాటి బాధ్యతను మానవులపైనే వదిలేశాడు.

అది ఏమిటంటే అసంపూర్తిగా వదిలేసిన పనులను వీరు ఎలా పూర్తి చేస్తారు, మిస్టరీగా ఉంచిన ప్రశ్నలకు సమాధానం ఎలా వెతుకుతారు అలాగే పరిష్కరించకుండా వదిలేసిన రహస్యాలను ఏ విధంగా చేదిస్తారు అనే విషయాలను మానవులకు వదిలేశాడు. మనకు మంచి జరిగినా లేదంటే చెడు జరిగినా లేదంటే పూర్తి రోజంతా మనతో ఎలాంటి సంఘటనలు జరిగినా అందులో భగవంతుని ఇష్టం మరియు ఆయనకు సంబంధించిన రహస్య సందేశం ఏదో ఒకటి ఆ సంఘటనతో మూడు పడి ఉంటుంది ఇలాంటి అప్పుడు మన మనసులో భగవంతుడు పట్ల నిజమైన శ్రద్ధ విశ్వాసం ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే మనం భగవంతుడు ఇచ్చే ఆ సందేశం ఏమిటి అనేది అర్థం చేసుకోగలం.అయితే అస్తవ్యస్తమైన జీవితం గడపడం వల్ల నేటి రోజుల్లో బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని అలాగే చాలామంది.

ప్రజలు ఎంతో ప్రయత్నించిన కూడా ఈ సమయంలో నిద్ర లేవలేక పోతారు ఇలాంటప్పుడు మీరు నిద్రపోతున్న సమయంలో బ్రహ్మ ముహూర్తంలో మీకు ఆటోమేటిక్గా మెలకువ వచ్చింది అంటే అది మామూలు విషయం కాదు, మీరు కచ్చితంగా చాలా అంటే చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఈ సమయాన్ని భగవంతుని సమయంగా భావిస్తారు, ఈ చమత్కారమైన అద్భుతమైన సమయంలో మొత్తం వాతావరణంలో ఇలాంటి ఒక అద్భుతమైన శక్తి వ్యాపించి ఉంటుంది అంటే ఎలాంటి పాజిటివ్ శక్తి ఉంటుంది అంటే, అది మొత్తం మీ జీవితాన్నే మార్చి వేయడంలో మీ జీవితాన్ని తీర్చిదిద్దటంలో అధిక సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.ఈ బ్రహ్మ ముహూర్త సమయంలో భగవంతుని యొక్క దివ్య శక్తుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది కావున మూడు నుండి ఐదు గంటల మధ్య నిద్ర నుండి లేవడం అనేది దేనికి సంకేతం అంటే భగవంతుడు తన దివ్య శక్తుల ఆశీర్వాదాన్ని మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నాడు.

ఇంకా ఇదే కాకుండా దివ్య శక్తులు మీపై తమ దయను చూపించాలి అనుకుంటున్నాయి ఎప్పుడైతే మీకు తెలియకుండానే మీరు మూడు నుండి ఐదు గంటల మధ్య నిద్ర లేస్తారో దీన్ని బ్రహ్మ ముహూర్త సమయం లేదా అమృత సమయం అంటారు. ఈ సమయంలో దాదాపుగా ప్రపంచమంతా కూడా గాఢ నిద్రలో ఉంటుంది సరిగ్గా ఈ సమయంలోనే మీరు పరమాత్మతో కనెక్ట్ అవుతారు మీరు దివ్య శక్తులతో అనుసంధానం చేసుకోబోతున్నారు దీన్నే మీరు యూనివర్స్ కాస్మిక్ ఎనర్జీ అనే పేరుతో మీరు గ్రహించవచ్చు. ఇక ఉదయ సమయాలను శుభకార్యాలకు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ముఖ్యంగా మూడు నుండి ఐదు గంటల మధ్యలో వచ్చే బ్రహ్మ ముహూర్త సమయాన్ని ఉత్తమమైనదిగా భావిస్తారు, కావున ఈ సమయంలో మీ ఇష్టం దైవాన్ని ఆరాధించడం పూజించడం వారి ఆశీర్వాదం మీపై ఉండాలి అని అడగడం వల్ల మీ జీవితంలో పాజిటివిటీ క్రియేటివిటీని తీసుకువస్తాయి.