తిరుమలలో గుడి వెనుక ఏమి జరిగిందో చూడండి….

తిరుమలలో దారుణం చోటుచేసుకుంది, స్వామి వారి దర్శనానికి వచ్చిన ఒక భక్తుడిని మరో భక్తుడు హత్య చేశాడు. శివాలయం శ్రీవారి ఆలయం వెనక ఉన్న గోవింద నిలయం దగ్గర ఏ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు నిన్న శ్రీవారి ఆలయం వెనుక ఉన్న గోవింద నిలయం దగ్గర ఒక మృతదేహం వెలుగు చూసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు, అక్కడ ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తిరుపతిలో ఆసుపత్రికి తరలించారు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు, సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించిన పోలీసులకు హత్య మ్యూజియం దగ్గర అర్ధరాత్రి జరిగినట్లు గుర్తించారు.

ఒక వ్యక్తి అక్కడ నేలపై నిద్రపోతున్న మరో వ్యక్తిని బండరాయితో కొట్టి చంపినట్లు తెలిసింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా రెండు గంటల వ్యవధిలోనే పోలీసులు నిండుతున్న అదుపులోకి తీసుకున్నారు, మృతున్ని తమిళనాడుకు చెందిన భాస్కర్ గా నిందితున్నే షర్వన్గా పోలీసులు గుర్తించారు. హత్యకు గల కారణం కోసం నిందితున్ని విచారిస్తున్నారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను తెలియజేయండి. తిరుమలలో దారుణం చోటుచేసుకుంది, స్వామి వారి దర్శనానికి వచ్చిన ఒక భక్తుడిని మరో భక్తుడు హత్య చేశాడు. శివాలయం శ్రీవారి ఆలయం వెనక ఉన్న గోవింద నిలయం దగ్గర ఏ సంఘటన చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల మేరకు నిన్న శ్రీవారి ఆలయం వెనుక ఉన్న గోవింద నిలయం దగ్గర ఒక మృతదేహం వెలుగు చూసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

అక్కడ ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తిరుపతిలో ఆసుపత్రికి తరలించారు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు, సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించిన పోలీసులకు హత్య మ్యూజియం దగ్గర అర్ధరాత్రి జరిగినట్లు గుర్తించారు. ఒక వ్యక్తి అక్కడ నేలపై నిద్రపోతున్న మరో వ్యక్తిని బండరాయితో కొట్టి చంపినట్లు తెలిసింది.సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా రెండు గంటల వ్యవధిలోనే పోలీసులు నిండుతున్న అదుపులోకి తీసుకున్నారు, మృతున్ని తమిళనాడుకు చెందిన భాస్కర్ గా నిందితున్నే షర్వన్గా పోలీసులు గుర్తించారు. హత్యకు గల కారణం కోసం నిందితున్ని విచారిస్తున్నారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను తెలియజేయండి.