మీ పేరులో మొదటి అక్షరం బట్టి మీ మనస్తత్వం తెలుసుకోండి..!

మనలో చాలామంది పేరులో ఏముంది అని భావిస్తారు, కానీ పేరులోనే మీకు తెలియని అదృష్టం ఉందని స్టడీస్ చెపుతున్నాయి, పేరులోని మొదటి అక్షరం బట్టి వ్యక్తి యొక్క గుణగణాలు వారి మనస్తత్వం అదృష్ట, దురదృష్టాలను తెలుసుకోవచ్చట, ఈ ఇంగ్లీష్ అక్షరాల ఆకృతి, శబ్దాన్ని బట్టి ఆ పేరు అంటే పదం యొక్క ఉనికి తో పాటు మనిషి ప్రభావాన్ని తెలుసుకోవచ్చు.A అనే అక్షరం అన్నింటికీ ప్రధానం, ఈ అక్షరం తో ప్రారంభమైన పేరు గలవారు అనుకున్న కార్యాన్ని సాధించాలనే పట్టుదల కలవారు, ఏ విషయంలోనైనా మంచి మాత్రమే మనసుకు తెలుస్తుంది.వీరికి డొంకతిరుగుడు లేకుండా స్పష్టంగా మాట్లాడటం మాత్రమే వచ్చు. కాని వీలు పని కంప్లీట్ గా చేయలేరు, బద్ధకం చాలా ఎక్కువ సుఖం మాత్రమే చూసుకుంటారు, ఏదైనా చేస్తాం అని అనుకుంటారు కానీ చివరికి ఏమీ చేయకుండా అక్క వారిపై ఆధార పడతారు. ఇక తర్వాతి అక్షరం B, వీళ్లు దొరికిన దానితోనే తృప్తి పడే స్వభావం కలిగి ఉంటారు, చాలా మంది తో కలుపుగోలుతనం ఉండదు, వీరికి మెచ్యూరిటీ లెవల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి.

సొంత కాళ్లపై నిలబడే స్వభావం ఉంటుంది, తమ పని తాము చేసుకుంటూ ఉంటారు, కొంత ఆవేశాన్ని కలిగి ఉంటారు, వీరికి కొత్త వాతావరణం కొత్త దేశం ఇబ్బంది కలిగిస్తాయి. వీరికి విజ్ఞుడు అనే కీర్తి కూడా వస్తుంది.C తో మొదలయ్యే వారికి ఊహాశక్తి ఎల్లవేళలా గాలి మేడలు కట్టే స్వభావం కొంత వరకు కనిపిస్తుంది, వీరి శరీరం కదలకుండా విశ్రాంతిగా ఉన్నప్పటికీ మనసు ఊరుకోదు, ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది. ఎక్కువగా హడావిడి చేయరు కానీ ఉన్న చోటే ఉండే ఎదుటివారి జీవితం మీద ఏడుస్తూ ఉంటారు. తర్వాతి అక్షరం D, మీరు అతిగా ఆలోచిస్తారు ఎవరిని ఎప్పుడు మోసం చేద్దామా వాడి వల్ల నాకు ఏమిటి లాభం అని ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి, అందరితో సన్నిహితంగా ఉన్నా కొందరు మాత్రమే స్నేహితులు ఉంటారు, వీరికి విశ్వాసపాత్రులైన వారు చాలా తక్కువ, అంతేకాదు వీరు అంత నమ్మశక్యలు కూడా కాదు, వీరు ఉత్సాహాన్ని శక్తిని కలిగి ఉంటారు, గౌరవానికి ప్రాముఖ్యతనిస్తారు కానీ చివరకు అది కోల్పోతారు.

C తో మొదలయ్యే వారికి ఊహాశక్తి ఎల్లవేళలా గాలి మేడలు కట్టే స్వభావం కొంత వరకు కనిపిస్తుంది, వీరి శరీరం కదలకుండా విశ్రాంతిగా ఉన్నప్పటికీ మనసు ఊరుకోదు, ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది. ఎక్కువగా హడావిడి చేయరు కానీ ఉన్న చోటే ఉండే ఎదుటివారి జీవితం మీద ఏడుస్తూ ఉంటారు. తర్వాతి అక్షరం D, మీరు అతిగా ఆలోచిస్తారు ఎవరిని ఎప్పుడు మోసం చేద్దామా వాడి వల్ల నాకు ఏమిటి లాభం అని ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి, అందరితో సన్నిహితంగా ఉన్నా కొందరు మాత్రమే స్నేహితులు ఉంటారు, వీరికి విశ్వాసపాత్రులైన వారు చాలా తక్కువ, అంతేకాదు వీరు అంత నమ్మశక్యలు కూడా కాదు, వీరు ఉత్సాహాన్ని శక్తిని కలిగి ఉంటారు, గౌరవానికి ప్రాముఖ్యతనిస్తారు కానీ చివరకు అది కోల్పోతారు.