రాత్రిపూట గ్లాస్ ఇది తాగితే చాలు మీ పొట్టచుట్టూ కొవ్వు మైనంలా కరిగిపోతుంది.. weight loss drink.

మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా…ఐతే మీకోసం ఈ చిట్కా తప్పకుండా తెలుసుకోండి .
మీ పొట్టచుట్టూ ఉన్న కొవ్వును కరిగించుకోవడానికి చిట్కా …… ప్రస్తుతం చాల మంది అధిక కొవ్వుతో బాధపడుతున్నారు ఎందుకంటే మనం ఒకే స్థానం తో కూర్చొని ఉండడం ప్రధాన కారణం.దానికి తోడు మనం తినే ఆహార పదార్దాలు.అదికంగా జంక్ ఫుడ్ తీసుకోవడం.అయితే ఈ విదంగా చేస్తే మాత్రం తప్పకుండా మీ పొట్ట చుట్టూ ఉన్న పేరుకుపోయిన కొవ్వు మొత్తం మైనంలా కరిగిపోతుంది.

ఇంకా మంచి సమాచారం కోసం ఈ వీడియో చూడండి :-

ఒకగ్లాస్ వాటర్ లో ఒకటీస్పూన్ మిర్యాల పొడి ,దాల్చిన చెక్క ,పసుపు తీసుకొని కొద్దిసేపు మరిగించాలి ….ఆ తర్వాత ఆమిశ్రమానికి అల్లం కొద్దిగా కలపాలి ఆ మిశ్రమాన్ని వారానికి మూడుసార్లు తీసుకోవాలి ఇలా 2 నెలలు చేస్తే మీ బాడీలో ఉన్న కొవ్వు మొత్తం కరుగుతుంది.ఈ డ్రింక్ తీసుకునే అరగంట ముందు గాని తీసుకున్నాకా అరగంట తరువాత వరకు ఎమీ తీసుకోకూడదు.ఇలా కనుక 5,6 రోజులు పాటు తీసుకుంటే మీ బాడీ లో వచ్చే మార్పు మీకు అర్ధమవుతుంది.అయితే ఈ డ్రింక్ తీసుకున్నని రోజులు జంక్ ఫుడ్ గాని తీపి వస్తువులు గాని తీసుకోకూడదు.

Fastest way to lose weight in 2 weeks: 10 Golden rules for safe weight loss

ఈ వెయిట్ లాస్ లో వాడిన పదార్దాలు అన్ని మన శరీరానికి అధిక వేడిని కలిగిస్తాయి కాబట్టి అధిక నీళ్లు తీసుకోవాలి.ముక్యంగా బటర్ మిల్క్,కొబ్బరి నీళ్లు తాగడం వల్ల వేడిని తగ్గించుకోవచ్చు.అధిక బరువు తగ్గడం తో పాటు పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరుగుతుంది.